Monday, November 29, 2010

మనతోనే వుంటుంది

వచ్చి పోయేవి 3
౧. పెద్దరికం, ౨. రోగం ౩. డబ్బు
వచ్చిన పోనివి 3
౧. కీర్తి ౨. విద్య ౩. విజ్ఞానం 
పొతే రానివి 3
౧. సమయం, ౨. యవ్వనం ౩. పరువు 
వెంట వచ్చేవి 3
౧, పాపం, ౨. పుణ్యం ౩. నీడ
కాని ఒకటిమాత్రం మనం
చనిపోయే వరకు మనతోనే వుంటుంది
అదే స్నేహం...
Vacchi poyevi 3 
1.pedarikam 2.rogam 3.money 
Vachchinaa ponivi 3 
1.kirthi 2.knowledge 3.study 
Pote raanivi 3
1.time 2.yavvanam 3.paruvu 
Venta vacchevi 3
1.papam 2.punyam 3.shadow. 
Kaani okati matram manam 
Chanipoyentha varaku untundhi 
Adhe "FRIENDSHIP"

Thursday, November 25, 2010

ప్రజలందరికి తెలియచేయునది

ఆంద్ర ప్రజలందరికి తెలియచేయునది 
ఏమనగా 
ఆంద్ర ప్రదేశ్లో ముఖ్యమంత్రి పోస్ట్
ఖాలిగా వుంది
25 సంవత్సరములు దాటినా వాళ్ళు
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు 
మరిన్ని వివరములకు 
Www.sonia.punyaniki.c.m post.com
దర్శించండి.
Urgent  request: . 
A.P lo C.M post kaliga vundi
25y datina vallu evaraina 
darakasthu chesukogalaru
Vivaralaku,
Www.sonia.punyaniki.c.m post.com .

Thursday, November 18, 2010

పెద్దయ్యాక ఏమి చేస్తావ్?

టీచర్ : నువ్వు పెద్దయ్యాక ఏమి చేస్తావ్?
స్టూడెంట్ : పెళ్లి చేసుకుంటా...
టీచర్ : అదికాదు ఏమవుతావు?
స్టూడెంట్ : పెళ్లి కొడుకు అవుతా...
టీచర్ : నా ఉద్దేశ్యం పెద్దయ్యాక ఏమి సాధిస్తావని?
స్టూడెంట్ : పెళ్లి కూతుర్ని ...
టీచర్ : ఒరేయ్ పెద్దయ్యాక అమ్మ నాన్నల కోసం ఏమి తెస్తావని?
స్టూడెంట్ : కోడల్ని తెస్తా ...
టీచర్ : ఒరేయ్ సచ్చినోడా! మీ నాన్న నీ దగ్గరినుండి ఏమి కోరుకుంటున్నాడు.
స్టూడెంట్ : మనవడిని...
టీచర్ : ఓరి దేవుడా! పెద్దయ్యాక నీ ఆశయం ఏమిటి?
స్టూడెంట్ : మేమిద్దరం మాకిద్దరు...

Sunday, November 14, 2010

మైండ్ బ్లాక్ అయ్యేదేప్పుడు?

దేవునికి దిమ్మ తిరిగి 
మైండ్ బ్లాక్ అయ్యేదేప్పుడు?
పెళ్లి కాకుండానే గర్భవతి అయిన
కూతుర్ని చూస్తూ 
ఆమె తల్లి 
" అయ్యో దేవుడా!
ఎంతపని చేసావు"
అన్నప్పుడు...


Devuniki Dimma Tirigi
Mind Block Ayyedeppudu?
Pelli kakundaane
Pregnant ayina 
Kooturni choostu
Aame talli
" Ayyo Devuda
Enta Pani Chesav? " Annappudu...


Friday, November 12, 2010

గురించి తెలుసా?

అమ్మ : ఒరేయ్ నీకు టిప్పు సుల్తాన్
గురించి తెలుసా?
కొడుకు : తెలియదు.
అమ్మ : ఆటల మీదే కాదు
కొంచెం చదువుపై కూడా
దృష్టి పెట్టు.
కొడుకు : అమ్మా ! నీకు దేవి ఆంటీ
గురించి తెలుసా?
అమ్మ : తెలియదు.
కొడుకు : ఎప్పుడు టి.వి. సీరియల్స్ మీదే కాదు
నాన్న పై కూడా కొంచెం దృష్టి పెట్టు.

Mom : Orey neku Tipu Sultan
gurinchi telsa? .
Son : Teliyadu .
Mom : Games mida kadu,
Koncham chaduvu meda kuda
concentrate cheyi. .
Son : Mom Neku Devi aunty telusa? .
Mom : Teliyadu ra. . . .
Son : TV meda kadu,
Koncham dady meda kuda
concentrate cheyi...!

Tuesday, November 9, 2010

ఏమి అర్ధం అయ్యింది

"ప్రేమ" అనేది 
ఒక కాల్ లాంటిది 
రిసీవ్ చేయలేదంటే 
మిస్ అయిపోతుంది.
కాని 
"స్నేహం" అనేది
ఎస్. ఎం. ఎస్ లాంటిది
ఓపెన్ చేయకపోయినా 
ఇన్  బాక్స్ లో ఎదురుచూస్తుంటుంది.
"Prema" Anedi 
Oka Call Lantidi,
Receive Cheyalendte 
Miss Ayipothundi...
But 
"Sneham" Anedi 
SMS Lantidi 
Open Cheyakapoyina 
Inbox lo Wait Chestundi 
దీన్ని బట్టి మీకు 
ఏమి అర్ధం అయ్యింది.

Thursday, November 4, 2010

మెసేజ్ సామ్రాజ్య యువ రాజు

          "సీతారామ్"
'మెసేజ్ సామ్రాజ్య యువ రాజు'
పేరు వినగానే
నీ మొబైల్ షేక్  అయ్యింది కదా?
కాలేదు అంటే వైబ్రేషన్ మోడ్ ఆన్ చెయ్యి
మెసేజ్ మళ్లీ పంపిస్తా....!   


         "Sitaram"
'Prince of the SMS World'
Peru vinagaane
Mobile Shake Ayyindi Kada.
Kaledu Ante Vibration Mode On Cheyi
Msg Malli Pampistaa...!

Monday, November 1, 2010

అన్ని పరీక్షలు రద్దు

ఒక శుభవార్త!
2010/11 సంవత్సరములో 
జరగాల్సిన అన్ని పరీక్షలు
తెలంగాణా సమస్య వల్ల 
రద్దు అయిపోయాయి...
నిర్ధారించుకోవడానికి
ఈ క్రింది వెబ్ సైట్ను దర్శించండి...

www . రాత్రిపూట పగటి కలలు .com

Hey gud News
dis year 2010/11
all exams have bn
Canceled bcoz of
Telangaana Problem
2 confirm c the website

www.ratri puta pagati kalalu.com

Home Page