Monday, October 31, 2011

ఆశల అల

బ్రతుకు నిరాశా నిస్పృహలతో వున్నవేళ
ఆశల అలవై తాకావు...
నా ఈ జీవన పయనంలో
చుక్కానివై దారి చూపావు...
జీవించడం నాకు నేర్పి,
నువ్వు ఏ దూర తీరాలకు వెళ్లి పోయావు...   
Brathuku niraasha nispruhalatho vunna vela, 
aasala alavai thakavu… 
Naa ee jeevana payanam lo 
chukkanivai daari chupavu… 
Jeevinchadam naaku nerpi, 
neevu ye doora theeralaku velli poyavu

Saturday, October 29, 2011

మన నుండి ప్రేమను

సముద్రం నుంచి నీరుని...
సూర్యుడినుండి వేడిని...
చంద్రుడి నుండి వెన్నెలను...
నా నుండి నిన్ను...
ఎవ్వరూ వేరు చేయలేరు... 
samudram nunchi niruni .....! 
Suruyudi nundi vedini ......! 
Chandrudinundi vennalani ......!
Naa nundi Ninnu
eevaru veru cheyaleru..!

Friday, October 28, 2011

నా గుండె చప్పుడు

నేస్తమా ! నీకు భయం వేస్తే 
నా గుండెల్లో నిదురపో
నా గుండె చప్పుడు నీ నిద్రకు
ఆటంకం కలిగిస్తే మరుక్షణమే  
నా గుండె చప్పుడును ఆపేస్తా...
Nestama Neeku Bhayam Vesthe 
Naa Gundello Nidrapo....... 
Naa Gunde Chappudu Nee Nidraku 
Aatankam Kaligisthe Marukshaname 
Naa Gunde Chappudunu Aapestha......

Thursday, October 27, 2011

పగిలిన హృదయం

అబ్బాయి : పగిలిన హృదయంతో 
ప్రేమించమంటావా? లేక
హృదయం పగిలేలా 
ప్రేమించమంటావా?
అమ్మాయి : తెగిన చెప్పుతో 
కొట్టమంటావా?లేక
చెప్పు తెగేలా  
కొట్టమంటావా?
Boy - Pagilina Hrudayam to 
Preminchamantava? leka
Hrudayam pagilela 
Preminchmantava . 
Girl - Tegina Chepputo 
Kottamantava , leka
Cheppu Tegela Kottamantava

Wednesday, October 26, 2011

దీపాలు

దీపాలు
ఇల్లంతా 
వెలుగుతూ
అష్ట
లక్ష్మి
ఇంపుగా మీకు శుభాలు
ఇవ్వాలని కోరుకుంటూ...     
D- Deepalu
I - Illantha
W- Welugulu
A - Asta 
L - Lakshmi
I - Impuga meeku Shubalu
Ivaalani Koruthu

Tuesday, October 25, 2011

మనసులేని మనిషిలా

గుండెల్లోని బాధ
కళ్ళలోన కన్నీరై పొంగుతుంటే
ఆత్మాభిమానం వాటిని బయట పడనీయక
అవి గుండెలోనే ఆవిరై ఇంకిపోగా   
మనసులేని మనిషిలా జీవిస్తున్నాను 
జీవిస్తూ మరణిస్తున్నాను
Gundeloni Badha
kallalona kanneerai ponguthunte 
Atmabhimanamvaatini bayata padaneeyaka
Avi gundelone aaviri inkipoga 
Manasu leni manishila jeevisthunnanu 
Jeevisthu Maranisthunnanu. .

Tuesday, October 4, 2011

నువ్వే అవ్వాలి ప్రియతమా...

ప్రేమించడానికి మనసు కావాలి...
ప్రేమించానని చెప్పడానికి
ధైర్యం కావాలి....
ఒకటి నా దగ్గర వుంది....
ఇంకొకటి నువ్వే అవ్వాలి ప్రియతమా...

Preminchadaniki Manassu Kavali...
Preminchaanani Cheppadaniki
Dhairyam Kavali...
Okati Naa Daggara Vundhi,
Inkokati Nuvve Avvali Priyathamma...

Monday, October 3, 2011

కల చెదిరిపోవచ్చు

 ప్రేమ ఒక కల
పెళ్లి ఒక వల
స్నేహం ఒక నీడ
కల చెదిరిపోవచ్చు
వల తెగిపోవచ్చు 
కాని
నీడ నిన్ను విడిచిపోదు
అదే స్నేహం...     
"PREMA" oka Kala
"PELLI" oka Vala
"SNEHAM" oka Needa
Kala Chedhiri Povachu
Vala Tegi Povachu
kani
Needa Ninnu Vidichi Podu
Adhee "SNEHAM"

Home Page