Sunday, March 25, 2012

నీ ఊహల్లో

నీ ఊహలనే పంచిస్తున్నావ్ . . ,
నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ . . . !
నాకంటూ ఒక ఊహే లేక . . ,
నీ ఊహలు నను నిలబడనీక . . . !
నిను చేరే ఆ తరుణం రాక . . ,
నిను విడిచి నే ఉండనూలేక .. . !
నాలో నిండిన నీ ఊహలతో . . ,
నిలువెల్లా నే పరవశమౌతూ . .. !
వస్తున్నా నిను అన్వేషిస్తూ . . ,
నీ ఊహలనే మననం చేస్తూ . . . 
Nee Vuhalne Panchistunnav...
Nee Vuhallo Munchestunnav...!
Nakantu Oka Vuhe Leka...
Nee Vuhalu Nanu Nilabadaneeka...!
Ninu Chere aa Tarunam Raka...
Ninu Vidachi Ne Undanu Leka...!
Naalo Nindina Nee Vuhalato...
Niluvella Ne Paravasamautu ...!
Vastunna Ninu Anweshistu...,
Nee Vuhalane Mananam Chestu...!

2 comments:

Unknown said...

ఊహలు అంతే మరి ఎప్పుడూ...
బాగుంది కవిత.

Sitaram Vanapalli@9848315198 said...

Thanks 4 ur response


Home Page