Saturday, March 24, 2012

నీ జ్ఞాపకాలు

కన్ను మూస్తే నీ జ్ఞాపకాలు
కన్ను తెరిస్తే నీ ఆలోచనలు
బ్రతికుందో లేదో తెలియని నా ప్రేమలో
నే ఒంటరినై నీకోసం నిరీక్షిస్తున్నాను 
దరి చేరితే సంతోషిస్తా
దూరమయితే నీ జ్ఞాపకాలకు నే చేరువవుతా... 
kanu musthe.. nee.. gnapakalu.. 
kanu terishte.. nee.. alochanalu.. 
brathikundho ledo teliyani.. na.. premalo.. 
ne.. ontarinai.. neekosam nireekshisthunna...
dhari cherithe.. santhosistha.. 
duramaithe.. nee gnapakalaku.. ne cheruvavutha..

1 comment:

Unknown said...

ప్రేమ ఎన్నటికీ సజీవమే...
దగ్గరయీ జ్ఞాపకాలు గుర్తుచేసుకోవటం దూరమయ్యి జ్ఞాపకాలకి దగ్గరవటం కన్నా మిన్న.
కవిత బాగుంది


Home Page