Monday, April 2, 2012

సరైన రోజు నీకు తెలుసా?

ఒక అమ్మాయికి నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పడానికి సరైన రోజు ఎప్పుడో తెలుసా?
ఏప్రిల్ 1
ఎందుకంటే
అమ్మాయి ఒప్పుకుంటే నీ అదృష్టం 
లేకపోతే ఏప్రిల్ ఫూల్ అంటావు అంతే....     
Hey U Know
Which is the best day to propose a girl.. April 1
U Know Why??
If she accept its your luck
otherwise just tell April Foooooll.

1 comment:

♛ ప్రిన్స్ ♛ said...

అమ్మాయి కూడా నేను ప్రేమిస్తున్నా అని చెప్పి చివరలో April 1 అంటే


Home Page