నిదుర రాని ఈ నిశిరాత్రిలో
నా మనసు డైరీని తెరచి చూస్తే
ఆశ్చర్యమో , ఆనందమో ప్రతి పుటలో
నీ రూపమే చిత్రించి వుంది ప్రియా...
Nidura rani e nisi ratrilo
na manasu dairy ni terichi chuste...........
ascharyamo anandamo prati putalo
nee roopame chitrinchi vundi Priya....
No comments:
Post a Comment