Saturday, April 7, 2012

రిప్లయ్ పంపని వారికి

ఒకరోజు మెదడు హృదయాన్ని అడిగిందట
ఎందుకు నువ్వు నీకు రిప్లయ్ పంపని వారికి
కూడా మెసేజ్ లు పంపుతావు అని.
అపుడు హృదయం మెదడుతో అంది
"నీకు కారణాలు కావాలి
నాకు బంధాలు కావాలి అని."    
1day brain asked heart; 
"Why r u sending msgs to people, 
Who r not messaging u back?
Lovely heart replied 2 brain:
"U need REASONS
I need RELATIONS"

4 comments:

ఎందుకో ? ఏమో ! said...

Very nice

?!

♛ ప్రిన్స్ ♛ said...

wow nice msg

♛ ప్రిన్స్ ♛ said...

నేను అలా కాదు అండి.. ఎలా ఉన్నా ఒకసారి మెసేజ్ చేస్తాను..నాతొ గొడవ పెట్టుకున్నా... కాని కావలి అని ఓవర్ ఆక్షన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి అది ఎవరు అయినా నేను అసలు పట్టించుకోను... మరి రిప్లై ఇవకపోయినా మల్లి మల్లి మెసేజ్ చేసే అంత దయాగుణం నాకు లేదు అండి... మీ మెసేజ్ చూశాకా ఆలోచించుకోవాలి...

వనజ తాతినేని/VanajaTatineni said...

Very nice. Thank you. I will share This .. my dearest friends.


Home Page