Tuesday, December 30, 2008

అదికదా స్నేహం అంటే.

దారం కొవ్వొత్తిని అడిగిందంట
నేను మండిపోతున్నపుడు
నీకు నువ్వే ఎందుకు కరిగిపోతున్నావు అని,
అప్పుడు కొవ్వొత్తి అందట
నా హృదయంలొ వున్నవారు
బాధ పడుతుంటే
నేను కటినంగా వుండలేను, అందుకే
కన్నీరుగా కరిగిపోతున్నాను అని...

అదికదా స్నేహం అంటే.

Daaram kovvottini adigindanta

Nenu mandipotunnapudu
Neeku nuvve enduku karigipotunnaavu ani,
Appudu kovvotti andata
Naa hrdayamlo vunnavaaru
Baadha padutunte
Nenu katinamgaa vundalenu, anduke
Kannirugaa karigipotunnaanu ani...
Adikadaa sneham ante....

Wednesday, December 24, 2008

నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.

నువ్వు నన్ను క్షమించాలి
దయవుంచి నన్ను మరచిపో
ఎందుకంటే....
7రోజుల తరువాత
మిమ్మల్నందరినీ వదలి
నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.
ఇట్లు....
మీ అందరి....
.
.
.
... 2008
 

ముందుగా 2009 
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 
గుర్తుంచుకో...
2009కి ముందుగా శుభాకాంక్షలు 
చెప్పింది నేనే..


Nuvvu nannu kshaminchaali
Dayavunchi nannu marachipo
Endukante....
7 Rojula taruvaata
Mimmalnamdarini vadali
Nenu Saaswatamgaa Velli potunnaanu.
Itlu....
Mee andari....
.
.
... 2008
 
Mundugaa 2009  
Aangla Samvatsara Subhaakaankshalu 
Gurtunchuko...
2009 ki mundugaa Subhaakaankshalu 
Cheppindi Nene..

Saturday, December 20, 2008

పోయి బజ్జో...

నువ్వు నాతో ఆడుకుందామనుకుంటున్నావా?

సరే...

1

2

3

4

చిరుతతో వేట
నాతో ఆట వద్దు
పోయి బజ్జో...
శుభరాత్రి....


 Nuvvu naato aadukundaamanukuntunnaavaa?

Sare...

1

2

3

4
Chirutato Veta
Naato aata vaddu
Poyi bajjo...
Subharaatri...

Saturday, December 13, 2008

ప్రేమ కోసం ఎర్ర గులాబి

శత్రువు కోసం నల్ల గులాబి
శాంతి కోసం తెల్ల గులాబి
ప్రేమ కోసం ఎర్ర గులాబి
మంచి స్నేహితుడి కోసం గులాబి గులాబి
కొత్త స్నేహితుడి కోసం పసుపు గులాబి
మరి నీ కోసం ఏ గులాబి తీసుకురాను?

Satruvu kosam nalla gulaabi
Saanti kosam tella gulaabi
Prema kosam erra gulaabi
Manchi snehitudi kosam gulaabi gulaabi
Kotta snehitudi kosam pasupu gulaabi
Mari nee kosam e gulaabi teesukuraanu? 

Wednesday, December 3, 2008

స్నేహితులంటే

స్నేహితులంటే కన్ను - చేయిలా ఉండాలంట,
ఎందుకు అంటే....
చేతికి ఏమైన బాధ కలిగితే 
కన్ను ఏడుస్తుంది,
కన్ను ఏడిస్తే చేయి 
ఆ కన్నీటిని తుడుస్తుంది...
Snehitulante Kannu-Cheyila undananta,
Enduku ante...
Chetiki emaina baadha kaligite
Kannu  edustundi,
Kannu ediste cheyi
Aa kannitini tudustundi....

Home Page