Thursday, November 17, 2011

స్నేహానికి అంతం

గాలికి రూపం లేదు
నీరుకు రంగు లేదు
ప్రేమకు చావు లేదు
స్నేహానికి అంతం లేదు
నాకు పని లేదు
నీకు బుర్ర లేదు
ఇంకా చదవడానికి ఏమి లేదు... 
Gaaliki rupam ledu 
Neeruku rangu ledu 
Premaku chavu ledu
Snehaniki antam ledu 
Naku pani ledu 
Neeku burra ledu 
Inka chadavadaniki emi ledu ..

Tuesday, November 15, 2011

నీ స్నేహాన్ని

ఓ నేస్తమా!
కనులు కలలను మరవలేవు
ఊపిరి శ్వాసను మరచిపోదు
వెన్నెల చంద్రున్ని మరచిపోదు
నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు.
O nestama! 
Kanulu kalalanu maravalevu. 
Oopiri swasanu marichipodu. 
Vennela chandrudni marichipodu. 
Na manasu ni snehanni marichipodu.

Friday, November 11, 2011

మరవడం నేర్చుకోలేదు

ప్రేమించడం నేర్చుకున్నాను 
కాని మరవడం నేర్చుకోలేదు...
ఒకవేళ మరచిపోవాల్సి వస్తే
ఈ లోకాన్నే మరచిపోతాను...
Preminchadam Nerchukonnanu, 
Kaani Maravdam Nerchukoledu...
Okavela Marichipovalasi Vaste 
Ee LOKAANNE Marachipotanu

Thursday, November 10, 2011

ప్రియురాలి హృదయం

ప్రియా!
సాగరం ఎంత లోతుందో
ఎవరికీ తెలుసు?
నేలను తాకి దాగుండే
ముత్యపు చిప్పకు తప్ప...
ప్రియురాలి హృదయంలో ఏముందో
ఎవరికీ తెలుసు?
ప్రేమ అంచుల్ని స్పృశించే
ప్రేమికునికి తప్ప...
Priya 
saagaram entha lothundo 
evariki telusu 
nelanu thaaki daagunde 
 muthyapu chippaku thappa 
priyuraali hridayamlo emundo 
evariki telusu 
prema anchulni sprusinche 
premikuniki thappa

Saturday, November 5, 2011

నా ప్రాణమైనా

నీకోసం నా ప్రాణమైనా 
వదలగలను, కానీ...
ఆ ప్రాణమే నువ్వైతే
ఎలా వదలగలను...? 
Nikosam na pranamaina 
vadhalagalanu, kaani. . . . 
Aa praname nuvvaithe 
ela vadalagalanu . . . ??

Friday, November 4, 2011

నా హృదయం ఎందుకు?

వర్షం లేని ఆకాశం ఎందుకు?
వెలుగు లేని సూర్యుడు ఎందుకు?
గాలి లేని చెట్లు ఎందుకు?
నువ్వు లేని నా హృదయం ఎందుకు?
Varsham leni Aakasham enduku 
velugu leni Surudu enduku 
gaali leni Chetulu enduku 
nuvvu leni na Hrudhyam enduku.

Tuesday, November 1, 2011

కలలోకి వస్తావు

కలలోకి వస్తావు మెసేజ్ లాగా
మనసులో వుండిపో రింగ్ టోన్ లాగా
మన స్నేహమా తరగనీకు బాలన్సు లాగా
నువ్వు బిజీగా వుండకు నెట్ వర్క్  లాగా  
Kalaloki vastavu SMS laga 
Manasulo vundipo RING TONE laga
Mana sneham taraga neeku BALANCE laga 
Nuvvu busy ga vundaku NETWORK laga!

Home Page