Showing posts with label హాస్యము. Show all posts
Showing posts with label హాస్యము. Show all posts

Saturday, November 9, 2013

ముద్దు ఇవ్వు.

అమ్మ : చిన్నూ ! ఆంటీకి ముద్దు ఇవ్వు. 
చిన్ను : నేను ఇవ్వను. 
అమ్మ : ఎందుకురా?
చిన్ను : పొద్దున్న నాన్న పెడితే చెప్పుతో కొట్టింది అందుకే... 
Mummy : Chinnu Auntyki Kiss Ivvu.
Chinnu : Nenu Ivvanu
Mummy : Endukura
Chinnu : Morning Daddy Iste Chepputo Kottindi. Anduke

Sunday, October 27, 2013

ఏ నీకు అది లేదా?

అబ్బాయి : వస్తావా?
అమ్మాయి: చెప్పు తెగుద్ది.
అబ్బాయి : సినిమాకో, లైబ్రరీకో అనుకోవచ్చుగా.
అమ్మాయి: ఏ నీకు అది లేదా?
అబ్బాయి : ఒసే...
అమ్మాయి: బ్రెయిన్ లేదో, బైక్ లేదో అనుకోవచ్చుగా...

Boy : Vastavaa?
Gal : Cheppu Teguddi.
Boy : Cinemaako, Libraryko Anukovachugaa.
Gal : E Neeku Adi Leda?
Boy : Osey...
Gal: Brain ledo, Bike Ledo Anukovachugaa..

Thursday, January 31, 2013

పాస్ కావటం లేదు

విద్యార్ధి 1: ఏమిట్రా మనం అసలు 
పాస్ కావటం లేదు 
 విద్యార్ధి 2 : అదే అర్ధం కావటం లేదురా 
విద్యార్ధి 1 : పోనీ చచ్చిపోదామా?
విద్యార్ధి2: వద్దురా బాబు !
మళ్లీ పుడితే మరల ఎల్.కే.జి నుండి చదవాలి.

Student1 : Emitra Manam Asalu
Pass Kavadam Ledu
Student2 : Ade Ardham Kavatleduraa
Student1 : Poni Chachipodama?
Student2 : Vadduraa Baabu
Malli Pudite Malla LKG nundi Chadavali.

Sunday, December 23, 2012

ఆమె పేరు లిల్లీ

ఇది నా లవ్ స్టోరీ 
ఆమె  పేరు లిల్లీ 
ఆమె మాట్లాడేది సిల్లీ 
చెబుతుంది గిల్లీ గిల్లి 
 వెళ్ళిపోయింది డిల్లీ 
వచ్చింది మళ్లీ 
తీరా చూస్తే ఇద్దరు పిల్లల తల్లి  
My Sad Love Story:
Ame Peru Lilli
Ame Matladedhi Silli
Chebutundi Gilli Gilli
Velli Poyindi Delhi
Vachindi Malli
Teera Chuste Iddaru Pillala Talli

Friday, November 2, 2012

రక్తం ఎందుకు

టీచర్ : సూదితో గుచ్చితే రక్తం ఎందుకు బయటకు వస్తుంది?
స్టూడెంట్: ఎవరు గుచ్చారో  చూద్దామని వస్తుంది  సార్.
 టీచర్ :  దరిద్రుడా  నువ్వు మారవురా !
Teachr : soodhi tho guchite blood enduku bayataku vastundi ?
student :evaru gucharo chuddam ani Vasthundi
techr : daridruda nuv marav ra!.

Monday, September 3, 2012

విజిల్ వేస్తే

ట్రాఫిక్ పోలీస్ : బామ్మా! విజిల్ వేస్తే 
చూడకుండా వెల్లిపోతావేంటి?
బామ్మ: విజిల్ వేస్తే తిరిగి చూసే 
వయసా బాబు నాది.
Traffic Police : Bhamma Vigil Veste 
Chudakunda Vellipotaventi?
Bhamma : Vigil Veste Tirigi Chuse
Vasaya Babu Naadi.
 

Sunday, August 26, 2012

పౌడర్ ఉంది

సేల్స్ మెన్:
సార్! చీమల పౌడర్ ఉంది కొంటారా?
కస్టమర్ :
బావుందయ్యా ! ఈరోజు చీమల కోసం 
 పౌడర్ కొంటే, రేపు దోమలు 
లిప్ స్టిక్ అడుగుతాయి 
కాబట్టి మాకొద్దు వెళ్ళు...
Sales Man : 
Sir Chimala Powder undi Kontara?
Customer : 
Bavundayya! Ivvala Chimala Kosam 
Powder Konte
Repu Domalu Lip Stick Adugutayi.
Kabatti Maakoddu Vellu.

Friday, May 25, 2012

మన పెళ్ళి

భార్య : ఏవండీ ! మన పెళ్ళి చేసిన 
పంతులు గారు చనిపోయారండి.
భర్త : చేసిన పాపం ఊరికే పోతుందా?
Wife : Evandi Mana Pelli Chesina 
Pantulu Chanipoyadandi.
Husband : Chesina Papam Oorike Potunda!

Monday, April 9, 2012

ఇప్పుడు ఎక్కడ

కొడుకు : నాన్నా! నేను పరుగు పందెంలో
             గోల్డ్ మెడల్ కొట్టేసా...
తండ్రి : వెరీ గుడ్ ఇప్పుడు ఎక్కడ వున్నావ్?
కొడుకు : కొట్టేసా కదా జైలు లో వున్నా... 
Son:Nanna nenu parugu pandem lo 
       gold medal kottesa
dad:Verygood ippudu ekkadunnav?
Son:kottesanu kada jail lo unna

Thursday, April 5, 2012

ప్రేమలేఖ

ఒక అబ్బాయి మెడికల్ స్టూడెంట్ కి 
తన రక్తంతో ప్రేమలేఖ రాసి సమాధానం ఇమ్మంటే 
ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం :
బ్లడ్ గ్రూప్ : బి పాజిటివ్
హిమోగ్లోబిన్ : 8
షుగర్ : ఓ కే 
ఫీజ్ : రూ. 100
A boy write love letter wit his BLOOD 
2 a medical girl&said 
Pls rply 4 my letter
Girl reply:
Blood group B+
Haemoglobin 8
Sugar-ok
Fees-100RS

Monday, April 2, 2012

సరైన రోజు నీకు తెలుసా?

ఒక అమ్మాయికి నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పడానికి సరైన రోజు ఎప్పుడో తెలుసా?
ఏప్రిల్ 1
ఎందుకంటే
అమ్మాయి ఒప్పుకుంటే నీ అదృష్టం 
లేకపోతే ఏప్రిల్ ఫూల్ అంటావు అంతే....     
Hey U Know
Which is the best day to propose a girl.. April 1
U Know Why??
If she accept its your luck
otherwise just tell April Foooooll.

Wednesday, March 21, 2012

నాకు తోడుగా

అక్క : చెల్లి ఈ రోజు మీ బావ వూరు వెళ్ళాడు
నాకు తోడుగా పడుకుంటావా?
చెల్లి : మీకు వేరే పనిలేదా
నువ్వు వూరు వెళితే 
నీ మొగుడు పిలుస్తాడు
నీ మొగుడు ఊరెళితే 
నువ్వు పిలుస్తావు
మీ పని బాగుందే...     
Sister 1:chelli e roju me bava vuru vellaadu 
naku toduga padukuntava 
sister 2: meeku verepanilede 
nuvu vuru velite 
nee mogudu pilustadu 
nee mogudu vuru velite 
nuvu pilustunav 
me pani bale undy

Monday, March 12, 2012

ఒక మంచి కధ

హాయ్ ఫ్రెండ్స్,
ఈ రాత్రి మీకు ఒక మంచి కధ
చెబుతాను వింటూ పడుకోండి
అనగనగా ఒక రాజు
అడవికి వేటకు వెళ్ళాడు
కాని వెనక్కి రాలేక పోయాడు
పాపం రాజుకి భోజనం లేదు
మంచం లేదు. అందుకే పడుకోలేకపోయాడు
మరి మీకు ఏం రోగం
బాగా తిన్నారుగా... పడుకోండి...  
కధలు కావాలంట కధలు...     
hai friends .
e night meeku oka manchi katha 
chepthanu vintu padukondi ok na. 
Anaganaga oka raaju, 
adaviki vetaki velladu 
kani venakki ralekapoyadu. 
Paapam raajuki food ledu 
bed ledu. Anduke padukolekapoyadu. 
Mari meeku em rogam 
baga thinnaruga padukondi. 
Kathalu kavalanta kathalu.

Sunday, February 19, 2012

నీకోసం సక్కని సుక్క

కుర్రో కుర్రు! 
కొండ దేవర పలుకు
ఉన్నది ఉన్నట్టు సెబుతాను
నీకోసం సక్కని సుక్క ఉన్నాది
దొరా కిందకి సూడు
.
సుక్క బాగుందా దొరా?    
kurro kurru konda devara paluku. 
unnadi unnattu seputanu. 
nikosam sakkanisukka unnadi 
dora kindasudu! 
 .
sukka bagunda dora! 

Tuesday, January 10, 2012

అయితే నేనెందుకు?

అబ్బాయి : సినిమాకి వెళ్దామా?
అమ్మాయి : అక్కడ నువ్వు నన్ను ముట్టుకుంటే?
అబ్బాయి : ముట్టుకోను
అమ్మాయి : నా చెయ్యి పట్టుకుంటే?
అబ్బాయి : పట్టుకోను
అమ్మాయి : నన్ను ముద్దు పెట్టుకుంటే?
అబ్బాయి : పెట్టుకోను
అమ్మాయి : అయితే నేనెందుకు?
మీ అక్కనో చెల్లినో తీసుకెళ్ళు.        
Boy : Cinemaki Veldama
Girl :Akkada Nuvvu Nannu Muttukunte?
Boy : Muttukonu
Girl : Naa Cheyyi Pattukunte?
Boy : Pattukonu
Girl : Nannu Muddhu Pettukunte?
Boy : Pettukonu
Girl : Ayite Neneduku, 
Mee Akkano Chelleno Teesukellu

Thursday, November 17, 2011

స్నేహానికి అంతం

గాలికి రూపం లేదు
నీరుకు రంగు లేదు
ప్రేమకు చావు లేదు
స్నేహానికి అంతం లేదు
నాకు పని లేదు
నీకు బుర్ర లేదు
ఇంకా చదవడానికి ఏమి లేదు... 
Gaaliki rupam ledu 
Neeruku rangu ledu 
Premaku chavu ledu
Snehaniki antam ledu 
Naku pani ledu 
Neeku burra ledu 
Inka chadavadaniki emi ledu ..

Thursday, October 27, 2011

పగిలిన హృదయం

అబ్బాయి : పగిలిన హృదయంతో 
ప్రేమించమంటావా? లేక
హృదయం పగిలేలా 
ప్రేమించమంటావా?
అమ్మాయి : తెగిన చెప్పుతో 
కొట్టమంటావా?లేక
చెప్పు తెగేలా  
కొట్టమంటావా?
Boy - Pagilina Hrudayam to 
Preminchamantava? leka
Hrudayam pagilela 
Preminchmantava . 
Girl - Tegina Chepputo 
Kottamantava , leka
Cheppu Tegela Kottamantava

Friday, September 2, 2011

100 ముద్దులు

భర్త : ప్రియా ! ఈ నెల 
జీతం పంపించలేను
దానికి బదులుగా 
100 ముద్దులు పంపుతున్నాను.
తీసుకో...
(వారం తర్వాత )
భార్య : మీరు పంపిన ముద్దులలో 
5 పాల వాడికి, 20 ఇంటి ఒనరుకు,
5 పేపరు వాడికి, 5 ఫోను వాడికి,
15 కిరాణా కొట్టు వాడికి ఇచ్చేశాను
ఇంకా 50 ఉన్నాయి
మీరు తరవాత నెల పంపకపోయినా
సరిపోతాయి. సరేనా....
Hus : Dear Priya
e Month Salary
Pampalenu,
Daniki badulu 100
Kiss lu pamputunnanu
tesuko
(After one week)
Wife : Meeru pampina
Kissullo
5 Milk Boy ki, 20 
House Ownerki, 5 
Paper Boyki, 5Phone 
vadiki, 15 Kirana Shop
Vadiki ichesanu.
inka 50 unavi nxt
mnth pampakapoyina
saripodhi k
Yur's Priya

Monday, August 15, 2011

నీ పేరు ఏమిటి?

కాలేజ్ లో మొదటి రోజు...
అబ్బాయి : నీ పేరు ఏమిటి?
అమ్మాయి : నన్ను అందరు
అక్క అని పిలుస్తారు..
 అబ్బాయి : అవునా! నిజమా!
 నన్ను కూడా అందరు
 బావ అని పిలుస్తారు...
College starting day 
boy :ni peru enti?
girl: nannu andaru "akka" 
ani pilustharu. 
Boy: wow what a co incedent. 
Nannu andaru "bava" 
ani pilustharu.

Wednesday, June 15, 2011

ఒక అమ్మాయి

ఒక అమ్మాయి ఇంటినుండి పారిపోయింది
౩ రోజుల తర్వాత మరలా ఇంటికి వచ్చింది 
తండ్రి (కోపంతో) : మరలా ఏం
తీసుకుపోవడానికి వచ్చావ్?
కూతురు (అమాయకంతో) : సన్న పిన్ను చార్జర్ 
మరిచిపోయాను డాడీ... 
Oka Ammayi Intinundi Paaripoyindi.
3 days Tarvatata Malli Intiki Vachindi. 
Dad(kopam tho); Malli em 
Thisukapovadaniki Vachav? 
Kturu(amayakanga) Sanna Pin Charger 
Marichipoya Daddy

Home Page