Showing posts with label శుభరాత్రి. Show all posts
Showing posts with label శుభరాత్రి. Show all posts

Sunday, October 10, 2010

ప్రయాణికులకు విజ్ఞప్తి

ప్రయాణికులకు విజ్ఞప్తి 
మీరు ప్రయానించవలసిన
గుడ్ నైట్ ఎక్ష్ ప్రెస్ 
మరికొద్ది సేపట్లో
మీ బెడ్ ప్లాట్ఫారం 
మీదకు వచ్చుటకు
సిద్దంగా వున్నది.
కాబట్టి ప్రయాణీకులు
సిద్దంగా ఉండగలరు.


Prayanikulaku Vijnapthi!
Meeru Prayaninchavalasina
Good Night Express
Mari Koddi Sepatlo 
Mee Bed Platform 
Meedaku Vachchutaku
Siddamgaa Vunnadi
So Be Ready for
Happy Journey.
Good Night

Monday, August 31, 2009

అది 1927

అది 1927
జూలై 6 శుక్రవారం
అర్ధ రాత్రి
సమయం 12:10
ఊరి బయట,
శ్మశానం దగ్గర
*
**
***
*****
***
**
*
*
*
*
తెలుసుకొని ఏం పీకుతావ్?
మూసుకుని పడుకో.

Adi 1927
July 6 Sukravaaram
Ardha raatri
Samayam 12:10
Voori bayata,
Smasaanam daggara
*
**
***
*****
***
**
*
*
*
*
Telusukoni Em Peekutaav?
Musukuni Paduko.

Monday, August 24, 2009

చూసింది చాలు

/*\/*\ /*\/*\ /...

/*\

/*\ /*\

/*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\ /*\ /*\

ఏం చూస్తున్నవు?
పనీ పాటా ఏంలేదా?
చూసింది చాలు గాని అవి "దోమలు"
ఆల్ అవుట్ పెట్టుకొని పడుకో....................
శుభరాత్రి.....
/*\/*\ /*\/*\ /...

/*\

/*\ /*\

/*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\ /*\

/*\ /*\ /*\ /*\ /*\ /*\

Em chusthunnavu
em pani paata leda?
Chusindi chalu gaani avi "Domalu"
Allout Pettukoni Paduko...................

Saturday, December 20, 2008

పోయి బజ్జో...

నువ్వు నాతో ఆడుకుందామనుకుంటున్నావా?

సరే...

1

2

3

4

చిరుతతో వేట
నాతో ఆట వద్దు
పోయి బజ్జో...
శుభరాత్రి....


 Nuvvu naato aadukundaamanukuntunnaavaa?

Sare...

1

2

3

4
Chirutato Veta
Naato aata vaddu
Poyi bajjo...
Subharaatri...

Thursday, November 6, 2008

ఈ రోజు టైటానిక్ 94వ వార్షికోత్సవము

ఈ రోజు టైటానిక్ 94వ వార్షికోత్సవము.
కాబట్టి అందరినీ కోరేదేమిటి అంటే
జాక్ మరియు రోజ్ ల జ్ఞాపకార్ధం
మీ మొబైల్ ను 2నిమిషాలు నీటిలో ముంచి
మౌనం పాటించండి!
శుభరాత్రి....

Ee roju Titanic 94va vaarshikostavam.
kaabatti andarini koredemitante
jack and Rose la jnapakardham
Mee mobilenu 2 nimushalu neetilo munchi
Mounam paatinchandi!
Goodnight....

Home Page