Showing posts with label స్నేహము. Show all posts
Showing posts with label స్నేహము. Show all posts

Thursday, January 3, 2013

మనసు చాటున

మనసు చాటున మౌనం 
కనుల చాటున  కావ్యం 
 పెదవి చాటున  భావం లా ఉండాలి
మన స్నేహం నేస్తమా...
Manasu Chatuna Mounam 
Kanula Chatuna Kavyam 
Pedavi Chatuna Bhavam la undali 
Mana Sneham Nestama...

Tuesday, October 30, 2012

మెసేజ్ చేయి

ఎంజాయ్ చేయి ఫ్రీ టైం 
డ్యూటీ చేయి డే టైం 
నిద్రపో నైట్ టైం 
కాల్ చేయి సామ్ టైం 
మెసేజ్ చేయి ఎనీ టైం 
కాని 
నన్ను మాత్రం మర్చిపోకు లైఫ్ టైం  
enjoy cheyu free time
Duty cheyu day time
Nidra po night time
Cal cheyu some time
Msg cheyu any time
But
Nannu matram marchipoku life time

Wednesday, June 6, 2012

ప్రేమకి = 143

ప్రేమకి = 143
సబ్బుకి = 501
బాన్డ్  కి = 007
ముస్లిమ్స్ కి = 786
పోలీస్ కి = 100
 దొంగల కి = 420
అత్యవసరమునకు = 108
అగ్నిప్రమాదములకి = 101
స్నేహానికి = 9848315198
LOVE KI=143
SOAP KI=501
BOND KI=007
MUSLIMS KI =786
POLICE KI=100
THIEF KI=420 
EMERGENCY KI=108
FIRE KI=101
FRIENDSHIP KI=9848315198

Sunday, June 3, 2012

ప్రేమ వేస్ట్

రిస్క్ లేకుంటే ప్రేమ వేస్ట్ 
ఉప్పు లేకుంటే  భోజనం వేస్ట్ 
స్టోరీ  లేకుంటే సినిమా  వేస్ట్
మంచి స్నేహితుడు  లేకుంటే జీవితం  వేస్ట్
నా మెసేజ్  లేకుంటే నీ మొబైల్ వేస్ట్
Risk Lekunte Love Waste
Salt Lekunte Food Waste
Story Lekunte Cinema Waste
Good Friend Lekunte Life Waste
Naa SMS Lekunte Nee Mobile Waste
 

Monday, May 28, 2012

ఆలోచనలకు అక్షర రూపం

ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే "కవిత"
వూహలకు రంగులు జోడిస్తే "చిత్రం"
స్నేహానికి ప్రాణం పోస్తే "నీ రూపం "
Alochanalaku Aksharam rupam Isthe "KAVITHA" 
Oohalaku rangul jodisthe "CHITRAM" 
Snehaniki pranam posthe "NIRUPAM "

Friday, May 18, 2012

స్నేహం చెయ్యి

స్నేహం చెయ్యి హద్దు లేకుండా...
మన్నించు మోసం చేయకుండా ...
నమ్మకాన్ని ఉంచు అనుమానించకుండా...
కలసి వుండు ఎప్పటికి విడిపోకుండా ...
Sneham cheyi haddu lekundaa ..
Manninchu mosam cheyakundaa..
Nammakaanni unchu anumaaninchakundaa..
Kalasi undu eppatiki vidipoekundaa.
 

Friday, April 20, 2012

నీ స్నేహం నా కోసం

పువ్వు ప్రేమకోసం
బహుమతి అభిమానం కోసం
చిరునవ్వు సంతోషం కోసం
మనసు ఒకరి కోసం
నీ స్నేహం నా కోసం
నా ఎస్.ఎం.ఎస్. నీ కోసం...    
Flower- "Premakosam" 
Gift- "abimaanamkosam" 
Smile- "Santoshamkosam" 
Manasu- "Okarikosam" 
NEE SNEHAM Nakosam 
Na SmS NEE kosam....

Sunday, January 22, 2012

స్నేహం అనేది

ప్రేమ అనేది నీటి బిందువు లాంటిది
పెద్దల లేదా తమ కోపతాపాల వేడికి
ఆవిరి ఐపోయే అవకాశం వుంది
కాని
స్నేహం అనేది సముద్రం లాంటిది
ఎన్ని అపార్ధాల సెగలు ఎదురైనా
చివరివరకు నిలిచే వుంటుంది ....    
Prema anedi Neeti Binduvu Lantidi
Peddala leda Tama  Kopataapala Vediki
Aaviri Aipoye Avakasam Vundi
Kaani
Sneham Anedi Samudram Lantidi
Enni Apardhala Segalu Eduraina
Chivarivaraku Niliche Vundtundi

Tuesday, November 15, 2011

నీ స్నేహాన్ని

ఓ నేస్తమా!
కనులు కలలను మరవలేవు
ఊపిరి శ్వాసను మరచిపోదు
వెన్నెల చంద్రున్ని మరచిపోదు
నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు.
O nestama! 
Kanulu kalalanu maravalevu. 
Oopiri swasanu marichipodu. 
Vennela chandrudni marichipodu. 
Na manasu ni snehanni marichipodu.

Monday, October 31, 2011

ఆశల అల

బ్రతుకు నిరాశా నిస్పృహలతో వున్నవేళ
ఆశల అలవై తాకావు...
నా ఈ జీవన పయనంలో
చుక్కానివై దారి చూపావు...
జీవించడం నాకు నేర్పి,
నువ్వు ఏ దూర తీరాలకు వెళ్లి పోయావు...   
Brathuku niraasha nispruhalatho vunna vela, 
aasala alavai thakavu… 
Naa ee jeevana payanam lo 
chukkanivai daari chupavu… 
Jeevinchadam naaku nerpi, 
neevu ye doora theeralaku velli poyavu

Monday, October 3, 2011

కల చెదిరిపోవచ్చు

 ప్రేమ ఒక కల
పెళ్లి ఒక వల
స్నేహం ఒక నీడ
కల చెదిరిపోవచ్చు
వల తెగిపోవచ్చు 
కాని
నీడ నిన్ను విడిచిపోదు
అదే స్నేహం...     
"PREMA" oka Kala
"PELLI" oka Vala
"SNEHAM" oka Needa
Kala Chedhiri Povachu
Vala Tegi Povachu
kani
Needa Ninnu Vidichi Podu
Adhee "SNEHAM"

Monday, September 19, 2011

హాయిగా నిదురపో

వేకువ కరిగి,
వెన్నెల కోసం చూసే వేళ....
కన్నులు అలసి,
కళల తీరాన్ని చేరే వేళ....
రాత్రి ఒడిలో ...
మబ్బుల ఊయలలో...
హాయిగా నిదురపో ఓ నేస్తం...
Vekuva karigi, 
vennela kosam Chusevela....... 
Kannulu alisi 
Kalala tiraanni Cherevela.... 
Ratri odilo.... 
Mabbula ooyalalo... 
Haiga nidura po my frnd

Monday, September 5, 2011

స్నేహం అంటే

నీరు అంటే నాకు
గంగ అని తెలుసు 
డబ్బు అంటే
లక్ష్మి అని తెలుసు
చదువు అంటే
సరస్వతి అని తెలుసు
స్నేహం అంటే మాత్రం 
నాకు  నువ్వే అని తెలుసు
Neeru ante naku 
GANGA ani telusu. 
Dabbu ante 
LAXMI ani telusu. 
chaduvu ante 
SARASWATHI ani telusu. 
Sneham ante 
naku NUVVE ani telusu.

Saturday, September 3, 2011

కన్నీటి చినుకు

 నిశబ్దంగా జారే కన్నీటి చినుకు 
తుడవడానికి మరో హృదయం పడే 
తపనే "ప్రేమ" 
అదే కన్నీటి చినుకు రానివ్వకుండా
ఆరాటపడే హృదయమే "స్నేహం" 
Nissabdhanga jare kanniti chinuku 
thudavataniki maro hrudhayam pade 
thapane "PREMA" 
adhe kanniti chinuku ranivvakunda 
aaratapade hrudhayame "SNEHAM"

Monday, July 4, 2011

మహేష్ లా మాట్లాడాలి

కొట్టాలంటే ప్రభాస్ లా కొట్టాలి...
మాట్లాడాలంటే మహేష్ లా మాట్లాడాలి...
స్టయిల్ గా ఉండాలంటే చరణ్ లా వుండాలి...
నవ్వించాలంటే సునీల్ లా నవ్వించాలి...
స్నేహితుడంటే నీకు లా  వుండాలి...   
 Kottalante PRABHAS la kottali... 
Matladalante MAHESH la matladali... 
Style ga undalante CHARAN la undali... 
Navvinchalante SUNIL la navvinchali... 
Friend ante NEE la undali... 

Saturday, June 4, 2011

నీ స్నేహం లేని

దేవుడు లేని ఆలయం లేదు...
కెరటం లేని సముద్రం లేదు...
శ్వాస లేని ప్రాణం లేదు...
నీ స్నేహం లేని నేను లేను...
Devudu leni Aaalayam ledu... 
Keratam leni Samudram ledu... 
Swaasa leni Pranam ledu... 
Ne Sneham leni Nenu Lenu.

Tuesday, March 29, 2011

మన స్నేహం

గాలి వీస్తే
ఆరేది దీపం
రోజు గడిస్తే
రాలేది పుష్పం
మనిషి మరణిస్తే
మిగిలేది దేహం
కాని
ఎన్ని యుగాలు గడచినా
మిగిలేది మన  స్నేహం  
Gaali Veeste
Aaredi Deepam
Roju Gadiste
Raledi Pushpam
Manishi Maraniste
Migiledi Deham
Kaani
Enni Yugalu Gadichina
Migiledi Mana Sneham

Sunday, March 6, 2011

దూరమయ్యే ప్రేమలు

ఎంత వేడి తాకినా
నీ దూరం నన్ను
తాకకుంటే చాలు...
ఎంత చీకటి కమ్మినా
నీ మౌనం నన్ను
కమ్మకుంటే చాలు...
దూరమయ్యే ప్రేమలు ఎన్ని ఉన్నా 
నీ స్నేహం వీడకుంటే చాలు...  
Entha Vedi Thakina 
Nee Dooram Nannu 
Thakakunte Chalu, 
Entha Cheekati Kammina 
Nee Mounam Nannu 
Kammakunte Chalu, 
Dooramayye Premalu Ennunna, 
Nee Sneham Veedakunte Chalu!

Thursday, February 24, 2011

ప్రేమ గోదావరి

నమ్మకం నది లాంటిది
వస్తుంది...పోతుంది...
ప్రేమ గోదావరి లాంటిది
కొన్నాళ్ళకి ఎండిపోవచ్చు
కాని
 స్నేహం సముద్రం లాంటిది
ఎప్పటికి ప్రవహిస్తూనే వుంటుంది. 
Nammakam Nadhi Lantindhi 
Vastundhi Potundhi, 
Prema Godavari Lantidi 
Konnalaki Endipovachu 
But 
"SNEHAM" Samudram Lantidhi 
Eppatiki Pravahistune Vuntundhi

Wednesday, February 23, 2011

గాయం చేస్తావో...

స్నేహం అనే నదిలో
నేను ఒక చేపను..
గాలం వేసి
గాయం చేస్తావో...
ప్రాణం తీసి 
మోసం చేస్తావో...
నీరులా మారి
నేస్తం అవుతావో...
నీ ఇష్టం...     
Sneham Ane Nadilo 
Nenu Oka Chepanu, 
Gaalam Vesi 
Gaayam Chestavo, 
Pranam Teesi 
Mosam Chestavo, 
Neerula Maari 
Nestam  Avutaavo
Nee Istam.

Home Page