Monday, September 19, 2011

హాయిగా నిదురపో

వేకువ కరిగి,
వెన్నెల కోసం చూసే వేళ....
కన్నులు అలసి,
కళల తీరాన్ని చేరే వేళ....
రాత్రి ఒడిలో ...
మబ్బుల ఊయలలో...
హాయిగా నిదురపో ఓ నేస్తం...
Vekuva karigi, 
vennela kosam Chusevela....... 
Kannulu alisi 
Kalala tiraanni Cherevela.... 
Ratri odilo.... 
Mabbula ooyalalo... 
Haiga nidura po my frnd

Monday, September 5, 2011

స్నేహం అంటే

నీరు అంటే నాకు
గంగ అని తెలుసు 
డబ్బు అంటే
లక్ష్మి అని తెలుసు
చదువు అంటే
సరస్వతి అని తెలుసు
స్నేహం అంటే మాత్రం 
నాకు  నువ్వే అని తెలుసు
Neeru ante naku 
GANGA ani telusu. 
Dabbu ante 
LAXMI ani telusu. 
chaduvu ante 
SARASWATHI ani telusu. 
Sneham ante 
naku NUVVE ani telusu.

Saturday, September 3, 2011

కన్నీటి చినుకు

 నిశబ్దంగా జారే కన్నీటి చినుకు 
తుడవడానికి మరో హృదయం పడే 
తపనే "ప్రేమ" 
అదే కన్నీటి చినుకు రానివ్వకుండా
ఆరాటపడే హృదయమే "స్నేహం" 
Nissabdhanga jare kanniti chinuku 
thudavataniki maro hrudhayam pade 
thapane "PREMA" 
adhe kanniti chinuku ranivvakunda 
aaratapade hrudhayame "SNEHAM"

Friday, September 2, 2011

100 ముద్దులు

భర్త : ప్రియా ! ఈ నెల 
జీతం పంపించలేను
దానికి బదులుగా 
100 ముద్దులు పంపుతున్నాను.
తీసుకో...
(వారం తర్వాత )
భార్య : మీరు పంపిన ముద్దులలో 
5 పాల వాడికి, 20 ఇంటి ఒనరుకు,
5 పేపరు వాడికి, 5 ఫోను వాడికి,
15 కిరాణా కొట్టు వాడికి ఇచ్చేశాను
ఇంకా 50 ఉన్నాయి
మీరు తరవాత నెల పంపకపోయినా
సరిపోతాయి. సరేనా....
Hus : Dear Priya
e Month Salary
Pampalenu,
Daniki badulu 100
Kiss lu pamputunnanu
tesuko
(After one week)
Wife : Meeru pampina
Kissullo
5 Milk Boy ki, 20 
House Ownerki, 5 
Paper Boyki, 5Phone 
vadiki, 15 Kirana Shop
Vadiki ichesanu.
inka 50 unavi nxt
mnth pampakapoyina
saripodhi k
Yur's Priya


Home Page