Showing posts with label శుభోదయం.. Show all posts
Showing posts with label శుభోదయం.. Show all posts

Sunday, November 23, 2008

ఒక ఎస్ ఎం ఎస్ చెబుతుంది

ఒక గులాబి చెబుతుంది
నేను నిన్ను ప్రేమిస్తున్నానని,
ఒక చిరునవ్వు చెబుతుంది
నేను నిన్ను ఇష్టపడుతున్నానని,
ఒక ఉంగరం చెబుతుంది
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని,
ఒక ఎస్ ఎం ఎస్ చెబుతుంది,
నేను నిన్ను తలుచుకుంటున్నానని.
శుభోదయం
Oka Gulabhi chebutundi

Nenu ninnu premistunnanani,
Oka chirunavvu chebutundi
Nenu ninnu istapadutunnanani,
Oka ungaram chebutundi
Nenu ninnu pelli chesukovalanukuntunnanani,
Oka SMS chebutundi
Nenu ninnu talachukuntunnanani.
Subhodayam...




Sunday, November 16, 2008

పో..లక్ష్మీ...పో...

(_),,=.___
"\,/" :.:.:.:..:.:.)\,
_,_,!,!,!"""!,!,!"_,_,,

పో..లక్ష్మీ...పో...
ఆ దున్నపోతు
ఇంకా
పడుకునే వున్నాడు.
ఒక తన్ను తన్ని లేపి
శుభోదయం చెప్పు.


(_),,=.___
"\,/" :.:.:.:..:.:.)\,
_,_,!,!,!"""!,!,!"_,_,,

Po... Laxmi....Po...
Aa dunnpotu inkaa
Padukune vunnadu.
Oka tannu tanni lepi
Subhodayam cheppu

Sunday, November 2, 2008

ఈ టి.వి.లో,

ఈ టి.వి.లో,
మా టి.వి.లో,
జీ టి.వి.లో,
తేజ టి.వి.లో,
జెమిని టి.వి.లో,
టి.వి.9 లో,
పోస్ట్ లో,
ఈ మెయిల్ లో,
వార్తా పత్రిక లో,
చెప్పాలని అనుకున్నా!
కాని ఏం చెయ్యను,
ఆర్ధిక సమస్యలు...
అందుకే ఎస్.ఎమ్.ఎస్ లో
చెబుతున్న!
శుభోదయం...

ETV lo
Maa TV.lo,
Zee TV lo,
Teja TV lo,
Gemini TV lo,
TV9 lo,
Post Lo,
E-mail  lo,
News Pepar lo,
Cheppaalani anukunnaa!
Kaani em cheyyanu,
Financial Problems,
Anduke SMS lo
chebutunna!
Good Morning...

Home Page