Sunday, October 31, 2010

పారిపోదామా?

అబ్బాయి : నేను నిన్ను ప్రేమిస్తున్నాను...
పారిపోదామా?
అమ్మాయి : చెప్పు తెగుతుంది...
అబ్బాయి : పరవాలేదు, చేతితో పట్టుకుని పరుగెత్తు....
BOY ; Nenu Ninnu Love 
Chestunnanu Paripodhama ? 
GIRL; Cheppu Theguthundhi
BOY; Parvaledhu Chetho Pattukoni Parigettu

Friday, October 29, 2010

రోబో సినిమాలోని నీతి

మీకు తెలుసా?
రోబో సినిమాలోని నీతి :
ఆడవాళ్ళు కేవలం 
మగవాళ్ళ మనసులనే కాదు
యంత్రాలను కూడా పాడు చేయగలరని...

Moral of ROBO Movie :
A Girl Can Spoil
Not Only Boys
But Also Machines.

Tuesday, October 26, 2010

ఐ లవ్ యు..

కాలేజ్ లో :
అబ్బాయి : ఐ లవ్ యు...
అమ్మాయి : నేను వెళ్ళి
ప్రిన్సిపాల్ కి చెబుతా
అబ్బాయి : పిచ్చిదానా!
ప్రిన్సిపాల్ కి పెళ్ళి
ఎప్పుడో అయ్యింది...  
In College:
Boy: I LOVE U.   
Girl: Nenu Velli
Principal Ki Cheptha.
Boy: Pichhi dana
Principal ki eppudo
Pelli aindhi.

Monday, October 25, 2010

అది స్నేహితుడంటే

ఫ్యాన్ స్థానంలోకి ఎ సి  వచ్చింది 
రేడియో స్థానంలోకి టి.వి. వచ్చింది  
క్యాసెట్ స్థానంలోకి సి.డి  వచ్చింది  
ప్రేయసి స్థానంలోకి భార్య  వచ్చింది 
కాని 
స్నేహితుని స్థానంలోకి
వేరేవ్వరిని ఊహించలేము...1
అది స్నేహితుడంటే ...
 
Fan Changed by 'AC'
Radio Changed by 'TV'
Cassette Changed by 'CD'
Lover Changed by 'Wife'
But
No Option to change "Friend"

Friday, October 22, 2010

ఈ రోజు రాత్రి

ఈ రోజు 
.
.
రాత్రి
.
.
సరిగ్గా
.
.
12:59:59
.
.
గంటల
.
.
తరువాత
.
.
01:00
అవుతుంది
కావాలంటే
చూసి పడుకో....


Ee Roju
.
.
Raatri
.
.
Sarigga
.
.
12:59:59
.
.
Gantala
.
.
Taruvaata
.
.
01:00 Avutundi
Kavalante 
Choosi Paduko....

Thursday, October 21, 2010

నేను చనిపోతే నువ్వేమి

అబ్బాయి : నేను చనిపోతే 
నువ్వేమి చేస్తావ్?
అమ్మాయి : నీతో పాటు 
నేను కూడా చనిపోతా....
అబ్బాయి : నాకు తెలుసు
జ్యోతిష్కుడు అప్పుడే చెప్పాడు
నువ్వు చనిపోయినా
దరిద్రం నిన్ను వెంటాడుతుందని...
Boy : Nenu Chanipothe
Nuvvem Chestav?
Girl : Neetho Paatu
Nenu Kooda  Chanipota...
Boy : Naaku Telusu
Jyotishkudu Appude Cheppadu
Nuvvu Chanipoyinaa
Daridram Ninnu Ventadutundani...

Wednesday, October 20, 2010

చందమామ


దయవుంచి ఒకసారి బయటకు రండి....
వచ్చారా?
ఆకాశం చూడండి....
చూసారా?
చందమామని చూడండి...
చూసారా?
ఇంకవెల్లి పడుకోండి...
రేపు సూర్యున్ని చూపిస్తా...

Plz Okkasari Bayataku Randi...
Vachara?

 Akasam Choodandi...
Choosara?
Chandamamani Choodandi...
Choosara?
Inkavelli Padukondi...
Repu Suryunni Choopista...

Tuesday, October 19, 2010

లెక్కలు కొంచెం ఈజీగా

ఎల్.కే.జి. స్టూడెంట్: మేడం లెక్కలు 
కొంచెం ఈజీగా చెప్పండి...
టీచర్ : ఎలారా ... 
స్టూడెంట్ : ౩షా + ౩షా + ౩షా  = 9 తార   
ఇలా చెప్పండి మేడం.... 

L.K.G Student:Madam maths 
konchem easy'ga cheppandi.
Teacher: Ela. . . .lra 
Student:3sha+3sha+3sha=9thara 
ela cheppandi madam

Saturday, October 16, 2010

మీ పెళ్లి ఎటువంటిదో

మీరు వాడే టూత్ బ్రష్
కలర్ నాకు చెప్పండి ...
మీ పెళ్లి ఎటువంటిదో
నేను మీకు చెబుతాను...
వెంటనే సమాధానం పంపండి...
ఇది నిజంగా చాలా అధ్బుతం
మీరు ఊహించని
సమాధానాలు పొందుతారు...
....
...
వాళ్ళు మీకు రిప్లై
ఇచ్చిన తరువాత మీ సమాధానం....

రిప్లై ఇచ్చినందుకు కృతఙ్ఞతలు ...
ఊరికినే నేను నువ్వు
బ్రష్ వాడుతున్నావా లేదా అని
తెలుసుకోవడానికే ఇలా పంపాను...
అయినా బ్రష్ కి , పెళ్ళికి సంబంధం
ఏమైనా ఉందా చెప్పు....


Send Your Tooth Brush Color
I Will Tell U
Your Marriage Style...
Reply Plz...

Its really exciting.!!
U Will get Unexpected
Answers.



Friday, October 15, 2010

మీరు ఎవరి దగ్గర

9 3 7 8 4 6 1 2
ఈ నంబర్లో
ఏదో ఒక నంబర్
నాకు మెసేజ్ చెయ్యండి
మీరు ఎవరి దగ్గర
వుంటే సంతోషంగా
ఉంటారో చెబుతా....
త్వరగా సమాధానం పంపండి.
. . .
వాళ్ళు మీకు సమాధానం పంపిన తర్వాత
క్రింది మెసేజ్ వాళ్లకు పంపండి...

3 - నాతో
7 - ప్రియుడు / ప్రియురాలితో
8 - అమ్మతో
4 - దేవునితో
6 - స్నేహితునితో
1 - అక్క / చెల్లితో
2 - నాన్నతో
9 - జీవిత భాగస్వామితో
మీ ఇష్టమైన నంబర్ ని
పై వాటితో చూసుకోండి...

9 3 7 8 4 6 1 2
Ee Numberslo
Edo Oka Number
Naaku SMS Cheyyandi
Meeru Evari Daggara
Vunte Happygaa Vuntaaro
Chebutaa...
Reply me Fast.

After Reply

3 -Me
7 -Lover
8 -Amma
4 -God
6 -Friend
1 -Sister
2 -Father
9 -Life Partner

Check U R Favorite Number
With the List Given

Wednesday, October 13, 2010

నేను నీకు మెసేజ్

నేను నీకు మెసేజ్
పంపినపుడు కేవలం
నీ కళ్ళు, బొటనవేలు
మాత్రమె పనిచేయాలి....
కాదని ఇంకేది పనిచేసినా
నీకు తరువాత మెసేజ్ ఉండదు ...


Nenu Neeku Message
Pampinapudu Kevalam
Nee Kallu, Botanavelu
Matrame Panicheyali
Kadani Inkedi Panichesinaa
Neeku Next SMS Undadu....

Monday, October 11, 2010

ఒక అమ్మాయి

రావణునికి తలలు పది,
కళ్ళు ఇరవై ,
కాని దృష్టి అంతా
ఒక అమ్మాయి పైనే...
కాని ,
నీకు తల ఒకటి,
కళ్ళు రెండు,
కాని దృష్టి మాత్రం
అందరి అమ్మాయిల పైనా...
ఇప్పుడు చెప్పు రావణుడు ఎవరో?

Raavanuniki Talalu 10,
Kallu 20,
Kaani Drustantaa
Oka Ammai Paine...
Kaani
Neeku Tala 1,
Kallu 2,
Kaani Drustantaa
Andari Ammayila Paina...
Ippudu Cheppu Raavanudu Evaru?

Sunday, October 10, 2010

ప్రయాణికులకు విజ్ఞప్తి

ప్రయాణికులకు విజ్ఞప్తి 
మీరు ప్రయానించవలసిన
గుడ్ నైట్ ఎక్ష్ ప్రెస్ 
మరికొద్ది సేపట్లో
మీ బెడ్ ప్లాట్ఫారం 
మీదకు వచ్చుటకు
సిద్దంగా వున్నది.
కాబట్టి ప్రయాణీకులు
సిద్దంగా ఉండగలరు.


Prayanikulaku Vijnapthi!
Meeru Prayaninchavalasina
Good Night Express
Mari Koddi Sepatlo 
Mee Bed Platform 
Meedaku Vachchutaku
Siddamgaa Vunnadi
So Be Ready for
Happy Journey.
Good Night

Saturday, October 9, 2010

మీకు తెలుసా?

మీకు తెలుసా?
వేడి చేస్తే గట్టిపడే
ద్రవ పదార్ధం ఏమిటో?
?
?
?
?
?
దోశ పిండి...


Meeku Telusaa?
Vedi Cheste Gattipade
Drava Padardham EMito?
?
?
?
?
?
Dosa Pindi...

Tuesday, October 5, 2010

వెదుకుతున్నా...

వెదుకుతున్నా...
ఇంకా మోయలేని బాధ్యతగా .... 
నువ్వొదిలిన వర్తమానంలో 
పగిలిన నా హృదయాన్ని ,
అతికించుకోలేని నా అసహాయతనీ ,
వ్యక్తపరచలేని నా ఆవేదననీ ,
చెలమలౌతున్న నా కళ్ళనీ దాచుకొని...
తిరిగిరాని గతంలోని ప్రతి మధురస్మృతినీ 
పదిలంగా మోస్తూ ,
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో 
వెదుకుతున్నా ఇంకా ....
మన ప్రేమని....
Vedukutunna...
Inka Moyaleni Badhyatagaa...
Nuvvodilina Vartamaanamlo
Pagilina Naa Hrudayaanni,
Atikinchukoleni Naa Asahayatani,
Vyakta Parachaleni Naa Aavedananu,
Chelamalavutunna Naa Kallani Daachukoni...
Tirigiraani Gatamloni Prati Madhura Smruthini
Padilamgaa Mostu...
Gatinchina Jnapakaala Chitimantallo
Vedukutunaa Inkaa...
Mana Premani... 


Monday, October 4, 2010

మిత్రమా...

మిత్రమా... పవిత్రమా...
కడలి అంచున కెరటమా...!
వీణా నాదమా...
వీడిపోని బంధమా...!
మంచులో కడిగిన ముత్యమా...
మరువలేని మధురమా...!
మరో జన్మలోనైనా వీడిపోకుమా...
ఓ ప్రియ నేస్తమా...!
Mitrama....Pavitramaa.. 
Kadali Anchuna Keratamaa....! 
Veena Naadhamaa... 
Vediponi Bandhamaa...!
Manchulo Kadigina Mutyamaa...
Maruvaleni Madhuramaa...!
Maro Janma lo Naina Veedipokuma...
O Priya Nestamaa...!

Sunday, October 3, 2010

రాత్రి

రాత్రి పడుకునేటప్పుడు
దోమలు కరవకుండా
ఉండాలంటే ...?
?
?
?
?
?
?
దోమలు పడుకున్నాక
పడుకోండి...
Raatri Padukunetappudu
Domalu Karavakunda 
Vundaalante?
?
?
?
?
?
Domalu Padukunnaka
Padukondi...

Friday, October 1, 2010

లైట్ తీసుకోండి

ఈ ప్రపంచం చాలా 
విచిత్రమైనది...




పోనిలే వదిలేయండి
బటన్ నొక్కినంత 
మాత్రాన మారుతుందా?
లైట్ తీసుకోండి...


Ee Prapancham Chaala
Vichitramainadi.





Ponile Vadileyandi
Button Nokkinanta 
Matrana Marutunda?
Lite Teeskondi...

Home Page