Friday, October 29, 2010

రోబో సినిమాలోని నీతి

మీకు తెలుసా?
రోబో సినిమాలోని నీతి :
ఆడవాళ్ళు కేవలం 
మగవాళ్ళ మనసులనే కాదు
యంత్రాలను కూడా పాడు చేయగలరని...

Moral of ROBO Movie :
A Girl Can Spoil
Not Only Boys
But Also Machines.

4 comments:

sri_nidhi said...

But a boy can kill a girl
its better to spoil rather than to kill

Sitaram Vanapalli@9848315198 said...

మీరు అన్నది కరక్టే కాదనను. కానీ
మీరు ఈ మధ్య కాలంలో జరిగిన
హత్యలను గమనించినట్లయితే అవన్ని
కామోద్రేకంతొ చేసినవి కావు
ప్రేమోద్రేకంతో అని గమనించ వచ్చు.
ప్రేమించకపోతే యాసిడ్ దాడి, హత్య అనేది
నూటికి నూరుపాళ్ళు తప్పు.
ప్రేమ అనేది అనిర్వచనీయమైన మధురానుభుతి.
ప్రేమ అనేది ఒక నమ్మకం.
ఇదివరకు అమ్మాయిలు అబ్బాయిలను గాడంగా ప్రేమించి
వాళ్ళు మోసం చేస్తే తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకునేవాళ్ళు.
నేటి తరంలో కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.
అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్రేమలో మోసపోయామనే భావన తట్టుకోలేక పోతున్నారు.
ప్రేమించిన మనిషి నాకు మాత్రమే స్వంతమనే భావన తన స్థానంలో వేరొకరిని ఊహించడానికి కూడా ఇస్టపడని మనస్తత్వమే ఈ దారుణాలన్నిటికీ కారణం.
" ప్రేమ మనుషులను బ్రతికించాలి కాని చంపకూడదు.
ఈ చంపే ప్రేమలు, చచ్చే ప్రేమలు మనకొద్దు.
ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి
ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని పెంచండి.
అంతే గాని మీ అవసరాలను ప్రేమ ముసుగులో తీర్చుకోకంది.

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవరినయినా నొప్పించి ఉంటే క్షమించండి.
మీ సీతారాం వానపల్లి...

Mahesh said...

u r 100% right, sir

sri_nidhi said...

adi ammaila thapu kadu cinemala thapu
adivaraku cinema lo hero heroine tyagam chesevadu
andhukani apudu abhaylu alla follow ayaeu
ipudu cinema lone premistava chastava antunaru

mali dheni ki response 100% correct lendhuku lendi


Home Page