Friday, October 31, 2008

మరిచే స్నేహం చేయకు

కిరణానికి చీకటి లేదు...
కెరటానికి అలసట లేదు...
సిరిమువ్వకి మౌనం లేదు...
చిరునవ్వుకి మరణం లేదు...
మన స్నేహానికి అంతం లేదు...
మరిచే స్నేహం చేయకు...
చేసే స్నేహం మరువకు.


Kirananiki Cheekati Ledu..
Kerataniki  Alasata Ledu...
Sirimuvvaki Mounam Ledu..
Chirunavvu ki Maranam Ledu..
Mana SNEHANIKI Antam Ledu
Mariche SNEHAM Cheyaku..
Chese SNEHAM Maruvaku..!


Tuesday, October 28, 2008

నేస్తమా... ఈ చిరుగాలి

నేస్తమా... ఈ చిరుగాలి
నీకు జోల పాడుతూ వుంటే,
వాలిపోయే నీ కనురెప్పల మాటున
కోటి కలలు ఉదయించాలని,
నీ ప్రతీ కలా నిజం కావాలని
ఆశిస్తూ...నీ ప్రియ నేస్తం.



Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne priyanestam...

ఆనందం చెప్పలేనిది,

ఆనందం చెప్పలేనిది,
సంతోషం పట్టరానిది,
కోపం పనికిరానిది,
కాని స్నేహం మరువరానిది.

Anandam Cheppalenidi
Sontosham Pattaranidi
Kopam Panikiranidi
But Sneham Maruvalenidi.

Sunday, October 26, 2008

జారిపోకు మేఘమా

జారిపోకు మేఘమా
జల్లు కురిసేంత వరకూ,
వాడిపోకు పుష్పమా
వసంతం వచ్చే వరకూ,
వీడిపోకు నేస్తమా
మన ప్రాణము ఉన్నంత వరకూ.

Jaaripoku Meghama
Jallu Kurisenta varaku,
vaadipoku pushpama
vasantam vachche varaku,
veedipoku nestama
mana pranam unnanta varku.

Friday, October 24, 2008

మెసేజ్లు లేవు,

మెసేజ్లు లేవు,

ఫోన్ లేదు

కనీసం మిస్డ్ కాల్ కూడా లేదు

నాకు కంగారుగా వుంది

ఏమి అయ్యింది?

కొంప తీసి మళ్ళా జూ వాళ్ళికి గాని దొరికిపోయావా ఏమిటి?

Messages levu..
Phone ledu..
Atleast Missed Call kuda ledu
Naaku tension gaa vundi..
Eni ayyindi?Kompa tesi ZOO valliki malli doriki poyava enti?

Wednesday, October 22, 2008

నీ స్నేహం ఒక సుందర స్వప్నం

నీ స్నేహం ఒక సుందర స్వప్నం
నీ పరిచయం ఒక సుందర కావ్యం
ఎన్ని జన్మలదో ఈ స్నేహ బంధం
నిన్ను వీడను అంటుంది నా హృదయం

Nee Sneham oka Sundara Swapnam
Nee parichayam oka sundara kavyam
Enni Janmalado ee SNEHA BANDHAM
Ninu veedanu antundi Naa HRUDAYAM.......

Sunday, October 19, 2008

రైల్వే లో జాబ్ వుంది

రైల్వే లో జాబ్ వుంది
చేస్తావా? జీతం 60000
అర్హత : ఏదైనా డిగ్రీ (60%)
పని : రైలు హెడ్ లైట్ పగిలిపోయింది
టార్చ్ పట్టుకుని రైలు ముందు పరిగెట్టాలి

Railwaylo job vundi

chestavaa? Salary 60000

Qualification any degree (60%)

Duty: Train head light pagilipoyindi

Torch teesukuni train mundu parigettali

Saturday, October 18, 2008

మనము ఎప్పటి వరకూ స్నేహితులుగా వుంటామో నీకు తెలుసా?

మనము ఎప్పటి వరకూ స్నేహితులుగా వుంటామో నీకు తెలుసా?
నీకు క్లూ కావాలా?
ఎప్పటి వరకైతే ఆకాసంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయో ,
ఎప్పటి వరకైతే సముద్రంలో నీరు ఎండి పోకుండా వుంటుందో ,
ఎప్పటి వరకైతే నేను చనిపోకుండా వుంటానో ,
అప్పటి వరకూ మాత్రం మనం స్నేహితులుగానే వుంటాం.

How long shall v b friends?
Do u want a clue?
As long as stars twinkle in the sky,
till the water runs dry
& till the day I die.
We will b friends.

Friday, October 17, 2008

ఏది ఏమైనా

ఏది ఏమైనా గాని జీవితంలో రెండు విషయాలు గుర్తు పెట్టుకో.
1. చెట్టు ఏదైనా గాని గాలి వీస్తే ఊగుతాయి.
2. గాలి వీయకపోతే ఊగవు.


Edi Emainaa gaani jeevitamlO renDu vishayaalu gurtu peTTukO.
1. cheTTu Edainaa gaani gaali veestE oogutaayi.
2. gaali veeyakapOtE oogavu.

యాడ్ కోసం మహేష్

యాడ్ కోసం మహేష్ "తంస్ అప్" తాగాడు
పవన్ మనకోసము "పెప్సీ" తాగాడు
త్రిషా సేల్స్ కోసం "ఫాంటా" తాగింది
మన స్నేహం కోసం నువ్వు కనీసం "డొమెక్స్" అన్నా తాగవా?


Ad kosam Mahsh "Thumbs Up" taagaadu
Pavan manakosam "Pepsi" taagaadu
Trisha sales kosam "Fanta" taagindi
Mana sneham kosam nuvvu kanisam "Domex" annaa taagavaa?

Thursday, October 16, 2008

మన చేతి వేళ్ళ మధ్య ఖాళీ

దేవుడు మన చేతి వేళ్ళ మధ్య
ఖాళీ ఎందుకు సృష్టించాడో తెల్సా??
ఏదో ఒక రోజు నీ లాంటి
నిజమయిన నేస్తం వచ్చి
ఆ చేతి ని తన చేతితో ఎన్నటికి
విడిపోకుండా పట్టుకుంటాడని - లచ్చిమి


you know why god created
gap between fingers ?
because some day
a true friend like u
will come n fill those gap
by holding ur hands
4evr and evr - lachchimi

Tuesday, October 14, 2008

నన్ను నీ కళ్ళల్లో ఉంచుకోకు

నన్ను నీ కళ్ళల్లో ఉంచుకోకు,
నేను కన్నీరులా జారిపోవచ్చు,
నన్ను నీ హృదయంలొ ఉంచుకో
నీ ప్రతి హృదయ స్పందన
నీకొసం ఎల్లప్పుడు
ఈ స్నేహితుడు వున్నాడని గుర్తు చేస్తుంది


Nannu nee kallalo unchukoku,
Nenu kannirulaa jaaripovachchu,
Nannu nee hrudayamlo unchuko
Nee prati hrudaya spandana
Neekosam ellappudu
Ee snehitudu vunnadani gurtu chestundi

ప్రేమ అనేది

ప్రేమ అనేది చిరునవ్వుతో మొదలై,
ముద్దుతో పెరిగి,
కన్నిటితొ అంతమవుతుంది. కాని
స్నేహం చూపుతో మొదలై,
అర్ధం చేసుకొవడంతో పెరిగి,
మరణంతో అంతమవుతుంది.


Prema anedi chirunavvuto modalai,
Mudduto perigi,
Kannitito antamavutundi. kaani
Sneham chooputo modalai,
Ardham chesukovadamto perigi,
Maranamto antamavutundi.

స్నేహం అనేది

స్నేహం అనేది ఎప్పుడూ ఎక్కువ తక్కువల గురించి మాట్లాడదు
స్నేహం రుజువులు కోరదు, అలాగే
స్నేహానికి ముగింపు ఎప్పుడూ విషాదమే, ఎందుకంటే
నిజమైన స్నేహనికి ఎప్పుడూ ముగింపు ఉండదు,
మన స్నేహంలా....


Sneham anedi eppudu ekkuva takkuvala gurinchi maatlaadadu
Sneham rujuvulu koradu, alaage
Snehaniki muginmpu eppudu vishadame, endukante
Nijamaina snehaniki eppudu mugimpu undadu,
Mana snehamlaa....

Monday, October 13, 2008

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

ఎవరిని నువ్వు కలసినప్పుడు

నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.

ఎవరిని కోల్పోయినప్పుడు

నీకు అమితమైన దుఃఖము కలుగుతుందో వారు.

Neeku baagaa daggari vaaru evaro telusaa?

evarini nuvvu kalasinappudu

neeku aanandam kalugutundo vaaru kaadu.

evarini kolpoyinappudu

neeku amitamaina dukham kalugutundo vaaru.


మెసేజ్ చూసావా?

......

.....

....

...

..

.

మెసేజ్ చూసావా?

చుక్కలు కనిపించాయా?

నాతో పెట్టుకుంటే అంతే!

......

.....

....

...

..

.

Message choosava?

Chukkalu kanipinchaya?

Nato pettunkunte anthey!!


Sunday, October 12, 2008

పో... బాణం...పో...

>----> >---->

పో... బాణం...పో...

నాకు మెసేజ్ పంపని వాళ్ళ

బ్రెయిన్ లోకి పోయి గుచ్చుకో

<---< <----<  

ఏయ్ ఏమిటి వెనక్కి తిరిగి వచ్చావ్?

?

?

?

సారీ బాస్ వాళ్ళకు బ్రెయిన్ లేదు.

>----> >---->

Po banam po naku msg pampani valla brain lo poi guchu.

<---< <----<>

Yey emiti venakki tirigi vachchav?

?

?

?

Sorry boss valla ki brain ledu

పిలిచినా రానంటావా?

పిలిచినా రానంటావా?

ఎస్.ఎమ్.ఎస్. చేయనంటావా?

బిజీగా వున్నానంటావా? ఓ ఓ ఓ...

ఫోన్ కూడా చెయ్యనంటావా?

సమయం కాదంటావా?

బాలెన్స్ లేదంటావా ఫ్రెండూ...

Pilichina ranantava?

sms cheyanantava?

busy ga unnanantava? ooo...

phone kuda cheyyanantava?

samayam kadantava?

balance ledantava?

frienduu...

Tuesday, October 7, 2008

మంచి స్నేహితుడు


ప్రపంచమంతా నిన్ను వెలివేసినప్పుడు

నీ ప్రక్కన నిలబడిన వాడే నీకు

అనలైన స్నేహితుడ

Prapanchamantaa ninnu velivesinappudu

Nee prakkana nilabadina vaade neeku

asalaina senhitudu 


Home Page