Monday, October 13, 2008

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

ఎవరిని నువ్వు కలసినప్పుడు

నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.

ఎవరిని కోల్పోయినప్పుడు

నీకు అమితమైన దుఃఖము కలుగుతుందో వారు.

Neeku baagaa daggari vaaru evaro telusaa?

evarini nuvvu kalasinappudu

neeku aanandam kalugutundo vaaru kaadu.

evarini kolpoyinappudu

neeku amitamaina dukham kalugutundo vaaru.


5 comments:

Rajesh said...

చాల బావుంది. మంచి మెసేజ్లు మరిన్ని అందించాలని కోరుకుంటూ ... రాజేష్

Sitaram Vanapalli@9848315198 said...

రాజేష్ గారూ తప్పకుండా వ్రాస్తాను. నాకు నచ్చినవి, నేను మెచ్చినవి కొత్త, పాత అన్ని రకములైన మెసేజ్ లను తెలుగులో వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మన తెలుగు బ్లాగర్స్ లో ఎంతోమంది మేధావులు, చతురులు వున్నారు. వారు కూడా వారికి తెలిసిన మెసేజ్ లను కామెంట్ల రూపంలో (ఆంగ్లములో అయినా సరే) తెలియ చేస్తే నా ఈ చిన్ని బ్లాగులో పోస్టుల రూపములో బ్లాగరు పేరుతో సహా పొందు పరుస్తాను. ఈ తెలుగు బ్లాగ్ మహా సముద్రంలో నేనూ ఒక ఇసుకరేణువైనందుకు సంతోషిస్తూ...
ఎల్లపుడూ మీ అందరి ఆత్మీయతలను కోరుకుంటూ... మీ సీతారామ్

Anonymous said...

మెసేజ్ అడిగారు గా చెప్తా చూడండి

దేవుడు మన చేతి వేళ్ళ మధ్య ఖాళీ ఎందుకు సృష్టించాడో తెల్సా??
ఏదో ఒక రోజు నీ లాంటి నిజమయిన నేస్తం వచ్చి ఆ చేతి ని తన చేతితో ఎన్నటికి విడిపోకుండా పట్టుకుంటాడని

"you know why god created gap between fingers ?
because some day a true friend like u will come n fill those gap by holding ur hands 4evr and evr "


please remove word verification

Anonymous said...

I just now realized why I cried when I lost my Dad..
Thanks for this nice SMS
(BTW, I never used SMS as of today but your SMS collection is real nice)

raman said...

mastaaru,, pichekkincharu,, Bagundandi,, meee concept,, nenu US ki vachi 2 yrs daati poyindi,, india lo unte ee mana telugu comedy SMS lu thega kottukune vallam,, Anni SMS lu okate chota chusina naa anndam antha intha kadu,,


Home Page