Showing posts with label మంచి మాట. Show all posts
Showing posts with label మంచి మాట. Show all posts

Friday, March 30, 2012

అమ్మ అంటే

అమ్మ అంటే ఒక అమృత కలశం 
అమ్మ అంటే ఒక ఆత్మీయత
అమ్మ అంటే ఒక మధుర జ్ఞాపకం
అమ్మ అంటే ఒక అపురూపం
అమ్మ అంటే అంతులేని అనురాగం
అమ్మ అంటే నడక...మాట...పాట... బాట...
అమ్మకు నిర్వచనం అమ్మే...    
Amma ante oka amrutha kalasam, 
amma ante oka atmeeyatha, 
amma ante oka madura jnapakam, 
 amma ante oka apurupam, 
amma ante anthuleni anuraagam, 
amma ante nadaka maata paata baata, 
ammaku nirvachnam amme...

Wednesday, October 26, 2011

దీపాలు

దీపాలు
ఇల్లంతా 
వెలుగుతూ
అష్ట
లక్ష్మి
ఇంపుగా మీకు శుభాలు
ఇవ్వాలని కోరుకుంటూ...     
D- Deepalu
I - Illantha
W- Welugulu
A - Asta 
L - Lakshmi
I - Impuga meeku Shubalu
Ivaalani Koruthu

Thursday, May 26, 2011

అమ్మాయిలు అబ్బాయిల గురించి ఏమనుకుంటారంటే.

అమ్మాయిలు అబ్బాయిల గురించి
ఏమనుకుంటారంటే...
౧. చెప్పిందల్లా ఒప్పుకుంటే
ఏమి తెలియదంటారు..
-ఒప్పుకోకపోతే అర్ధం 
చేసుకునే మనసు లేదంటారు...
౨. ఎక్కువగా మాట్లాడితే
బోర్ అంటారు...
-మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు...
౩. ముద్దు పెట్టుకుంటే 
మంచివాడివి కాదంటారు...
-పెట్టుకోకపోతే అసలు మగాడివే కాదంటారు...
౪. మీద చెయ్యి వేస్తే
కోతి అంటారు... 
-వెయ్యకపోతే ముద్దపప్పు అంటారు...
౫. వేరే ఆడవాళ్ళ వైపు చుస్తే
మగ బుద్ది అంటారు...
-చూడకపోతే వేరే ధ్యాస లేదంటారు...
అందుకే...
ప్రేమా వద్దు... ఈ భాధలు వద్దు...
కేవలం చూడడం ఎంజాయ్ చెయ్యడం అంతే
Ladies abt Gents
1. Cheppindalla Oppukonte
Emi Teliyadu Antaru.
-Oppukokapote Ardham
chesukune manasu ledantaru
2. Ekkuvaga Matladite
Bore Antaru
-Matladakapote Prema Ledantaru
3. Muddhu Pettukunte
Manchivadivi kadantaru
-Pettukokapote Magadive Kadantaru
4. Meeda Cheyyi Veste
Koti Antaru
-Veyyakapote Muddha Pappu Antaru
5. Vere Adavalla Vaipu
Chuste Magabuddhi Antaru
-Vallane Chuste Vere Dyasa Ledantaru
Anduke
No Love... No Tension...
So
Only See & Enjoy

Tuesday, May 3, 2011

ప్రేమంటే

ప్రేమంటే 
ఒకే బ్రాండ్ కాఫీ 
ఇద్దరికీ నచ్చడం కాదు,
ఇద్దరూ కలసి 
ఒక మంచి కాఫీ
తయారు చేసుకోవడం...
Premante
Oke Brand Coffee 
Iddariki Nachadam Kaadu
Iddaru Kalasi
Oka Manchi Coffee 
Tayaru Chesukovadam...

Friday, October 29, 2010

రోబో సినిమాలోని నీతి

మీకు తెలుసా?
రోబో సినిమాలోని నీతి :
ఆడవాళ్ళు కేవలం 
మగవాళ్ళ మనసులనే కాదు
యంత్రాలను కూడా పాడు చేయగలరని...

Moral of ROBO Movie :
A Girl Can Spoil
Not Only Boys
But Also Machines.

Friday, October 15, 2010

మీరు ఎవరి దగ్గర

9 3 7 8 4 6 1 2
ఈ నంబర్లో
ఏదో ఒక నంబర్
నాకు మెసేజ్ చెయ్యండి
మీరు ఎవరి దగ్గర
వుంటే సంతోషంగా
ఉంటారో చెబుతా....
త్వరగా సమాధానం పంపండి.
. . .
వాళ్ళు మీకు సమాధానం పంపిన తర్వాత
క్రింది మెసేజ్ వాళ్లకు పంపండి...

3 - నాతో
7 - ప్రియుడు / ప్రియురాలితో
8 - అమ్మతో
4 - దేవునితో
6 - స్నేహితునితో
1 - అక్క / చెల్లితో
2 - నాన్నతో
9 - జీవిత భాగస్వామితో
మీ ఇష్టమైన నంబర్ ని
పై వాటితో చూసుకోండి...

9 3 7 8 4 6 1 2
Ee Numberslo
Edo Oka Number
Naaku SMS Cheyyandi
Meeru Evari Daggara
Vunte Happygaa Vuntaaro
Chebutaa...
Reply me Fast.

After Reply

3 -Me
7 -Lover
8 -Amma
4 -God
6 -Friend
1 -Sister
2 -Father
9 -Life Partner

Check U R Favorite Number
With the List Given

Monday, October 11, 2010

ఒక అమ్మాయి

రావణునికి తలలు పది,
కళ్ళు ఇరవై ,
కాని దృష్టి అంతా
ఒక అమ్మాయి పైనే...
కాని ,
నీకు తల ఒకటి,
కళ్ళు రెండు,
కాని దృష్టి మాత్రం
అందరి అమ్మాయిల పైనా...
ఇప్పుడు చెప్పు రావణుడు ఎవరో?

Raavanuniki Talalu 10,
Kallu 20,
Kaani Drustantaa
Oka Ammai Paine...
Kaani
Neeku Tala 1,
Kallu 2,
Kaani Drustantaa
Andari Ammayila Paina...
Ippudu Cheppu Raavanudu Evaru?

Saturday, September 18, 2010

సంతోషాన్ని యిన్ బాక్స్ లో

సంతోషాన్ని యిన్ బాక్స్ లో,
బాధని అవుట్ బాక్స్ లో,
చిరునవ్వుని సెంట్ చేయి,
కోపాన్ని డిలేట్ చేయి,
మనసుని వైబ్రేట్ చేసి చూడు,
జీవితం రింగ్ టోన్ అవుతుంది.
Santoshanni INBOX lo,
Badhani OUTBOX lo,
Chirunavvuni SENT chey,
Kopanni DELETE chey,
Manasuni VIBRATE chesi choodu,
Jeevitam RINGTONE avutundi.

Tuesday, August 31, 2010

మనస్సు మైదానం

మనస్సు మైదానం లాంటిది,
నిరాశ ఇసుక చల్లితే
ఎడారవుతుంధి. 
చిరు ఆశల చినుకు కురిస్తే 
గెలుపు గులాబీలా పూస్తుంది.  
Manassu mydhanam lantidhi, 

Nirasa isuka challithe 
Yedarauthundhi 
Chiru aasala chinuku kuristhe 
Gelupu Gulabhila Poostondi

Saturday, August 15, 2009

జై హింద్

31 రాష్ట్రములు
1618 భాషలు
6400 కులాలు
6 మతాలు
29 ముఖ్యమైన పండుగలు
1 దేశం
భారతీయులైనందుకు గర్వపడండి
స్వాతంత్ర్య దిన శుభాకంక్షలు
జై హింద్


31 Rashtramulu
1618 Bhashalu
6400 Kulalu
6 Matalu
29 Mukhyamaina Pandugalu
1 Desam
Bhaarateeyulainanduku GarvapaDanDi
Swatantrya Dina Subhaakankshalu
JAI HIND

Wednesday, November 12, 2008

నీ మిత్రుడు నీకు శత్రువు

నువ్వు వెయ్యి అవకాశాలైనా ఇవ్వు,
నీ శత్రువు నీకు మిత్రుడు కావడానికి,
కాని ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వవద్దు ,
నీ మిత్రుడు
నీకు శత్రువు కావడానికి.
Nuvvu veyyi avakaasalaina ivvu,
Nee satruvu neeku mitrudu kaavadaniki,
Kaani, Okka aavakasam kooda ivvavaddu,
nee mitrudu neeku satruvu kavadaniki.

Tuesday, October 28, 2008

ఆనందం చెప్పలేనిది,

ఆనందం చెప్పలేనిది,
సంతోషం పట్టరానిది,
కోపం పనికిరానిది,
కాని స్నేహం మరువరానిది.

Anandam Cheppalenidi
Sontosham Pattaranidi
Kopam Panikiranidi
But Sneham Maruvalenidi.

Monday, October 13, 2008

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

ఎవరిని నువ్వు కలసినప్పుడు

నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.

ఎవరిని కోల్పోయినప్పుడు

నీకు అమితమైన దుఃఖము కలుగుతుందో వారు.

Neeku baagaa daggari vaaru evaro telusaa?

evarini nuvvu kalasinappudu

neeku aanandam kalugutundo vaaru kaadu.

evarini kolpoyinappudu

neeku amitamaina dukham kalugutundo vaaru.



Home Page