Showing posts with label ఫ్రేమ. Show all posts
Showing posts with label ఫ్రేమ. Show all posts

Saturday, December 29, 2012

నిన్ను మరవాల్సి వస్తే

కల కోసం మెలుకువను మరచిపోతా, 
మెలుకువ కోసం నిదురను మరచిపోతా ,
నవ్వు కోసం కష్టాన్ని మరచిపోతా ,
ఏడుపు వస్తే కన్నీటిని మరచిపోతా,
గెలుపు కోసం విశ్రాంతి ని మరచిపోతా ,
ఓటమి  చెందితే ఆ క్షణాలను మరచిపోతా ,
కానీ,
నిన్ను మరవాల్సి వస్తే మాత్రం 
ఈ లోకాన్ని మరచిపోతా...
Kala Kosam Melakuva Marchipotha 
Melakuva Kosam Nidura Marchipotha 
Navvu kosam Kashtalni Marchipotha 
Yedupu Vasthe Kannitini Marchipotha 
Gelupu Kosam Visranthi ni Marchipotha 
Otami chendite aa kshanalni Marchipotha
kaani,
Ninnu Maravalsi Vasthe Matram
Ee Lokanne Marchipotha ...

Monday, December 24, 2012

ప్రియా ! మనసారా  నిన్ను మరవలేక,
క్షణం క్షణం నీ జ్ఞాపకాలతో,
మృత్యువుకు చేరువవుతున్నా,
నన్ను మన్నించు నా ప్రాణమా,
నీ ప్రేమకై నేను  మళ్లి జన్మిస్తాను...
Priya Manasara Ninnu Maruvaleka
Kshanam Kshanam Nee Gnapalatho ,
Mrutyuv ku Cheruvathunna,
Nannu Manninchu Naa Pranama,
Nee Premakai Nenu Malli Janmistanu. 

Wednesday, June 20, 2012

నా హృదయము

ప్రియా  సొగసైన నీ నయనము,
తాకే నా హృదయము,
మూగబోయిన ఈ మది,
కదలి పలికెను ఓ మారు,
గొంతు దాటిన ఆ పదము,
మది పలికిన ఓ స్వరము,
నను జీవితమునకు పరిచయం చేసిన ప్రణయము....
Priya Sogasaina nee nayanamu, 
Thaake naa hrudayamu, 
Moogaboyina ee madi, 
Kadali palikenu O maaru, 
Gonthu daatina aa padamu, 
Madi palikina o swaramu, 
Nanu Jeevithamunaku parichayamu Chesina Pranayamu....

Saturday, May 19, 2012

నా మనసు డయిరి

నిదురరాని ఈ నిశి రాత్రిలో 
నా మనసు డయిరిని తెరిచి చూస్తే 
ఆశ్చర్యమో ఆనందమో ప్రతి పుట లో 
నీ రూపం చిత్రించి వుంది ...
Nidurarani e nisi ratrilo 
Naa manasu dairy ni terichi chuste........... 
Ascharyamo anandamo prati putalo 
Nee roopam chitrinchi vundi....

Wednesday, April 25, 2012

నా మనసేమిటో?

చూసే కనులకు తెలుసా తన రూపేమిటో?
పలికే పెదవులకు తెలుసా తన పేరేమిటో?
ఉరికే పాదానికి తెలుసా తన పయనమెటో?
నాలోని నీకు తెలుసా నా మనసేమిటో?
ఆ మనసులో ఊసేమిటో? 
Chuse kanulaki thelusa thana roopemito? 
Palike pedaviki Thelusa thana peremito? 
Urike paadaaniki thelusaa thana payanameto? 
Naloni neeku thelusa na manasemito?? 
aa manasulo oosemito??.

Sunday, April 15, 2012

మనసు డైరీ

నిదుర రాని ఈ నిశిరాత్రిలో 
నా మనసు డైరీని తెరచి చూస్తే
ఆశ్చర్యమో , ఆనందమో ప్రతి పుటలో 
నీ రూపమే  చిత్రించి వుంది ప్రియా... 
Nidura rani e nisi ratrilo 
na manasu dairy ni terichi chuste...........
ascharyamo anandamo prati putalo 
nee roopame chitrinchi vundi Priya....

Thursday, April 12, 2012

నిజంగా ప్రేమించినట్లయితే

అబ్బాయి : నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అమ్మాయి : నువ్వు నా స్నేహితురాలిని చూడలేదనుకుంట
తను నాకన్నా అందంగా వుంటుంది.
అబ్బాయి : తను ఎక్కడ?
అమ్మాయి : నీ వెనుక 
అబ్బాయి వెనుకకు తిరిగి చూసి 
అబ్బాయి : ఇక్కడ ఎవరు లేరు
అమ్మాయి : నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్లయితే 
వెనక్కి తిరిగి చూడవు ...
కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను...
Boy: I Love You 
Girl: I think you have not seen my friend. 
She is more beautiful than me. ... 
Boy: Where is she? 
Girl: Behind you. 
(Boy turns back and sees) 
Boy: There is no one. 
Girl: If you really loved me 
you would have not turned back. 
So I am sorry..!

Tuesday, April 10, 2012

నా మనసులో

నీ మాటలతో నా మనసులో ప్రేమని పుట్టించావు
నీ స్నేహంతో దానికి ఊపిరి పోసావు
నీ స్పర్శతో దానికి చలనం తెచ్చావు 
జీవితాంతం ఆ ప్రేమని అందిస్తావు అని 
ఆశిస్తున్నా ప్రియతమా...  
Nee matalatho na manasulo prema ni puttinchav
Nee sneham tho dhaniki upiri posav
Nee sparsa tho dhaniki chelanam thechav
Jeevithantham aa prema ni andhisthav ani 
Aasisthunna priyathama...

Saturday, March 31, 2012

నువ్వు లేనిదే

పూవు లేనిదే తుమ్మెద లేదు
పదం లేనిదే భాష లేదు
కవులు లేనిదే కవిత్వం లేదు
నువ్వు లేనిదే నేను లేను...  
puvvu lenide tummeada ledu, 
padham lenide bhasa ledu, 
kavulu lenide kavitvam ledu, 
Nuvvu lenide NENU lenu.

Friday, March 30, 2012

నీ ప్రేమే

నీ ఎదపై తల వాల్చి చూడు
నీ  జ్ఞాపకాల సడి వినబడుతుంది
నీ ప్రేమే నా శ్వాస 
నీ రాకే నా ఆశ
వస్తావు కదూ...  
Naa yeda pi thala vaalchi chudu 
ni gnapakala sadi vinapaduthumdi 
ni preme na swasa, 
ni raake naa aash
vastavu kadu...

Thursday, March 29, 2012

నీ ఊహలే

ఓ ప్రియా..
నువ్వు ఎలా వుండగాలవో తెలియదు గాని
నువ్వు లేక నేను మాత్రం ఉండలేకపోతున్నా...
ఏం చేయమంటావు చెలి...
చదవటానికి పుస్తకం తెరిస్తే
నీ జ్ఞాపకాలే... నీ ఊహలే ... నీ మాటలే... గుర్తొస్తాయి...
అందరితో నే ఉన్నా 
నాలో నేను లేను..
నా మనసు నా దగ్గర లేదు..
నువ్వు ఎప్పటికైనా కలుస్తావని....  
O Priya...
Nuvu ela undagalavo thelidu kani...
Nenu matram nuv leka undalekapothunna..
Em cheyamanduvu cheli...
Chadavalani books thiste 
ni gnapakale..ni vuhale...ni matale...gurthostai..
Andari tho unna ..
Nenu nalo lenu...
Na manasu na daggara ledu...
Nuvu eppatikaina kalustav ani...

Wednesday, March 28, 2012

నీతో నా జీవితం

మనసులో భావం చెప్పలేనిది
పెదవిపై మౌనం వుండనన్నది
మనసులో కన్నీరే కడలయితే
కెరటమై నన్ను చేరుకుంటావో
ఉప్పెనై నన్ను ముంచేత్తుతావో
నీతో నా జీవితం ఆరంభమైనా 
నీతో నా జీవితం అంతమైనా
నా చివరి ఆశ, శ్వాస నువ్వే కావాలి ప్రియతమా...
Manasulo bhavam cheppalenidi 
pedavipi mounam vumdanannadi, 
manasulo kanneere kadalayithe 
keratamayi nannu cherukumtavo 
vuppenayi nannu mumchesthavo 
nitho ne na jeevitham aarambhamayina, 
nitho ne naa jeevitham antamaina 
naa chivari aasha swasa nuvve kavali priyathama ...

Monday, March 26, 2012

నువ్వు తప్ప...

అన్ని పక్షులు నాట్యం చేయలేవు
నెమలి తప్ప...
అన్ని పూవులు ప్రేమని వ్యక్తపర్చలేవు
గులాబి తప్ప...
అందరు నా హృదయాన్ని తాకలేరు
నువ్వు తప్ప...   
Anni birds dance cheyalevu
"NEMALI" tappa

Anni puvvulu love ni expres cheyalevu
"ROSE" tappa
Andaru na heart ni touch cheyaledu
"NUVVU" tappa.

Sunday, March 25, 2012

నీ ఊహల్లో

నీ ఊహలనే పంచిస్తున్నావ్ . . ,
నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ . . . !
నాకంటూ ఒక ఊహే లేక . . ,
నీ ఊహలు నను నిలబడనీక . . . !
నిను చేరే ఆ తరుణం రాక . . ,
నిను విడిచి నే ఉండనూలేక .. . !
నాలో నిండిన నీ ఊహలతో . . ,
నిలువెల్లా నే పరవశమౌతూ . .. !
వస్తున్నా నిను అన్వేషిస్తూ . . ,
నీ ఊహలనే మననం చేస్తూ . . . 
Nee Vuhalne Panchistunnav...
Nee Vuhallo Munchestunnav...!
Nakantu Oka Vuhe Leka...
Nee Vuhalu Nanu Nilabadaneeka...!
Ninu Chere aa Tarunam Raka...
Ninu Vidachi Ne Undanu Leka...!
Naalo Nindina Nee Vuhalato...
Niluvella Ne Paravasamautu ...!
Vastunna Ninu Anweshistu...,
Nee Vuhalane Mananam Chestu...!

Saturday, March 24, 2012

నీ జ్ఞాపకాలు

కన్ను మూస్తే నీ జ్ఞాపకాలు
కన్ను తెరిస్తే నీ ఆలోచనలు
బ్రతికుందో లేదో తెలియని నా ప్రేమలో
నే ఒంటరినై నీకోసం నిరీక్షిస్తున్నాను 
దరి చేరితే సంతోషిస్తా
దూరమయితే నీ జ్ఞాపకాలకు నే చేరువవుతా... 
kanu musthe.. nee.. gnapakalu.. 
kanu terishte.. nee.. alochanalu.. 
brathikundho ledo teliyani.. na.. premalo.. 
ne.. ontarinai.. neekosam nireekshisthunna...
dhari cherithe.. santhosistha.. 
duramaithe.. nee gnapakalaku.. ne cheruvavutha..

Sunday, March 4, 2012

నా హృదయాన్ని

నా హృదయాన్ని తాకిన నారి,
చేసావు నా గుండెను చోరి,
చెప్పవా నిన్ను చేరే దారి,
నువ్వు లేకుంటే నా జీవితం ఎడారి,
నువ్వు కాదంటే నా బ్రతుకు గోదారి... 
Naa hrudayanni takina naari. 
Chesavu naa gundenu chori. 
Cheppava ninnu chere daari. 
Nuvvu lekunte naa jeevitam edari
Nuvvu kadante naa bratuku godari.

Tuesday, February 21, 2012

నేనుంటా

పున్నమి రోజు చంద్రున్ని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా
వేసవి రోజు సూర్యున్ని చూడు
ఆ వెలుతురులో నేనుంటా
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా
అనుక్షణం నీ వెంటే ఉంటా...    
Punami roju chandrudini chudu 
aa venelo Nenunta, 
vesavi roju suryuni chudu 
aa velthuru lo Nenunta, 
Varshapu roju vaana nu chudu 
Aa chinuku lo nenuunta, 
Chalani roju chali ni chudu 
aa manchu lo nenunta, 
Nee kala lo parisilanga chudu
 aa kala lo nenu unta, 
Nee hrudayani tatti chudu 
aa hrudyam lo nenuunta, 
Anukshanam neetho ne unta.

Monday, February 20, 2012

మనసుంటే తెలిసేది

నీ కనులకి మనసుంటే తెలిసేది
నా చూపులు వెతికే జాడ ఎవరిదని
నీ మనసుకు కనులుంటే తెలిసేది
నా గుండెలో దాగిన రూపెవరిదని...  
Nee Kanulaki manasunte Thelisedi.. 
naa chupulu vethike jaada evaridani.. 
 Nee manasuki kanulunte thelisedi.. 
na gundelo daagina roopevaridani..

Monday, February 6, 2012

నిన్ను మరువలేక

ప్రియా మనసారా నిన్ను మరువలేక
క్షణం క్షణం నీ జ్ఞాపకాలతో,
మృత్యువుకు చేరువవుతున్నా,
నన్ను మన్నించు నా ప్రాణమా,
నీ ప్రేమకై నేను మళ్లీ జన్మిస్తాను...    
Priya Manasara Ninnu Maruvaleka 
Kshanam Kshanam Nee Gnapalatho,
Mrutyuvku Cheruvathunna, 
Nannu Manninchu naa pranama, 
Nee Premakai Nenu Malle Janmistanu

Wednesday, January 18, 2012

మనసుకే తెలియని

మనసులోని మనసుకే తెలియని భావన
కళ్ళలోని కలలకే తెలియని కల్పనా
మదిలోని మదికే తెలియని తపన
నాలో నాకే తెలియని ఆలోచన
అన్ని నీవై నన్ను నీతో నడిపిస్తున్నాయి...   
Manasuloni manasuke teliyani bhavana 
Kallaloni kallake teliyani kalpana 
Madhiloni madhike teliyani thapana 
Naalo nake teliyani alochana 
Anni neevai nannu neetho nadipisthunnayi.


Home Page