Tuesday, March 29, 2011

మన స్నేహం

గాలి వీస్తే
ఆరేది దీపం
రోజు గడిస్తే
రాలేది పుష్పం
మనిషి మరణిస్తే
మిగిలేది దేహం
కాని
ఎన్ని యుగాలు గడచినా
మిగిలేది మన  స్నేహం  
Gaali Veeste
Aaredi Deepam
Roju Gadiste
Raledi Pushpam
Manishi Maraniste
Migiledi Deham
Kaani
Enni Yugalu Gadichina
Migiledi Mana Sneham

Sunday, March 27, 2011

నా డైరక్షన్లో ఒక సినిమా

నా డైరక్షన్లో   
ఒక సినిమా తీస్తున్నా
హీరో నువ్వే  
హీరోయిన్ నువ్వే
మన సినిమాకి
నిర్మాత కూడా నువ్వే
సినిమా పేరు
" నన్ను నమ్ముకో
ఉన్నదమ్ముకో "   
Naa Directionlo
Oka Cinema Teestunna
Hero Nuvve
Heroin Nuvve
Mana Cinemaki
Nirmata kooda Nuvve
Cinima Title
"NANNU NAMMUKO
UNNADAMMUKO"

Sunday, March 20, 2011

నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్

అమ్మ ఇచ్చిన గిఫ్ట్ 
: జన్మ :
దేవుడు ఇచ్చిన గిఫ్ట్
: ప్రాణం  :
ప్రేయసి ఇచ్చిన గిఫ్ట్
: ప్రేమ :
కాని
నువ్వు నాకు 
ఇచ్చిన గిఫ్ట్
.
.
ఏమిచ్చావు తొక్క 
చెప్పుకోవడానికి 
నీ నంబర్ తప్ప...
Mother Ichina Gift
: Janma :
God Ichina Gift
: Pranam :
Lover Ichina Gift
: Prema :

But
Nuvvu Naaku
Ichina Gift
.
.
Emi Ichavani Tokka
Cheppadaniki  Nee
Number Tappa...

Wednesday, March 16, 2011

పంచదార బొమ్మ బొమ్మా

పంచదార బొమ్మ బొమ్మా 
అప్పుడే పడుకోకమ్మా
మంచు పూలా కొమ్మ కొమ్మా 
గుడ్ నైట్ చెప్పోద్దమ్మా
మెసేజ్ ని పంపోద్దంటే
ఫోన్ కాల్ చెయ్యోద్దంటే
ఏమవుతానమ్మా!
నీ స్నేహం కోసం 
పుట్టానే బొమ్మ...
నువ్వు రిప్లై పంపకపోతే
వృధా  ఈ జన్మా....
Panchadara Bomma Bomma
Appude Padukokamma
Manchu Poola Komma Komma
Good Night Cheppoddamma
Msg ni Pampoddante
Phone Call ni Cheyyodante
Emavutanammaa
Nee Sneham Kosam PuttanE Bomma
Nuvvu Reply Pampamkapote
Vrudha Ee Janma

Tuesday, March 15, 2011

హచ్ కుక్క

డాక్టర్ : ఏంటి బాబు
కుక్క దగ్గరకి వచ్చి
కరిచేదాకా ఏం చేస్తున్నావ్?    
పేషంట్ : కుక్క నా 
వెనకాల వస్తుంటే 
నేనెక్కడకి వెళ్తే అక్కడికి
వాళ్ళ నెట్ వర్క్
వస్తుంది అనుకున్నా, 
కరిచిన తర్వాతే తెలిసింది
అది హచ్ కుక్క కాదు
పిచ్చి కుక్క అని... 
Doctor: Enti Babu 
Kukka Daggariki Vachi 
Karchedhaka Em Chesthunnav 
Patient: Kukka Naa
Venakale Vasthunte 
Where R U Go 
Our Network Follows Anukunna ,
Karchina Tharuvatha Thelisindi 
Adi HUTCH Kukka Kaadu 
PICHI Kukka Ani

Monday, March 7, 2011

పర్సనల్ కి, సీక్రెట్ కి తేడా

అమ్మాయి : డార్లింగ్! పర్సనల్ కి, సీక్రెట్ కి
తేడా ఏమిటి?
అబ్బాయి : డార్లింగ్! నువ్వు నా లవ్వర్
అది పర్సనల్ ...
నీ చెల్లి కూడా నా లవ్వర్
అది సీక్రెట్...
Girl: Dear personal ki secret ki
teda yemiti?
Boy: Dear, Nuvvu naa lover
that is personal.
Ni chellalu kuda naa lover.
That is secret.

Sunday, March 6, 2011

దూరమయ్యే ప్రేమలు

ఎంత వేడి తాకినా
నీ దూరం నన్ను
తాకకుంటే చాలు...
ఎంత చీకటి కమ్మినా
నీ మౌనం నన్ను
కమ్మకుంటే చాలు...
దూరమయ్యే ప్రేమలు ఎన్ని ఉన్నా 
నీ స్నేహం వీడకుంటే చాలు...  
Entha Vedi Thakina 
Nee Dooram Nannu 
Thakakunte Chalu, 
Entha Cheekati Kammina 
Nee Mounam Nannu 
Kammakunte Chalu, 
Dooramayye Premalu Ennunna, 
Nee Sneham Veedakunte Chalu!

Home Page