Saturday, November 9, 2013

ముద్దు ఇవ్వు.

అమ్మ : చిన్నూ ! ఆంటీకి ముద్దు ఇవ్వు. 
చిన్ను : నేను ఇవ్వను. 
అమ్మ : ఎందుకురా?
చిన్ను : పొద్దున్న నాన్న పెడితే చెప్పుతో కొట్టింది అందుకే... 
Mummy : Chinnu Auntyki Kiss Ivvu.
Chinnu : Nenu Ivvanu
Mummy : Endukura
Chinnu : Morning Daddy Iste Chepputo Kottindi. Anduke

Sunday, October 27, 2013

ఏ నీకు అది లేదా?

అబ్బాయి : వస్తావా?
అమ్మాయి: చెప్పు తెగుద్ది.
అబ్బాయి : సినిమాకో, లైబ్రరీకో అనుకోవచ్చుగా.
అమ్మాయి: ఏ నీకు అది లేదా?
అబ్బాయి : ఒసే...
అమ్మాయి: బ్రెయిన్ లేదో, బైక్ లేదో అనుకోవచ్చుగా...

Boy : Vastavaa?
Gal : Cheppu Teguddi.
Boy : Cinemaako, Libraryko Anukovachugaa.
Gal : E Neeku Adi Leda?
Boy : Osey...
Gal: Brain ledo, Bike Ledo Anukovachugaa..

Thursday, January 31, 2013

పాస్ కావటం లేదు

విద్యార్ధి 1: ఏమిట్రా మనం అసలు 
పాస్ కావటం లేదు 
 విద్యార్ధి 2 : అదే అర్ధం కావటం లేదురా 
విద్యార్ధి 1 : పోనీ చచ్చిపోదామా?
విద్యార్ధి2: వద్దురా బాబు !
మళ్లీ పుడితే మరల ఎల్.కే.జి నుండి చదవాలి.

Student1 : Emitra Manam Asalu
Pass Kavadam Ledu
Student2 : Ade Ardham Kavatleduraa
Student1 : Poni Chachipodama?
Student2 : Vadduraa Baabu
Malli Pudite Malla LKG nundi Chadavali.

Thursday, January 3, 2013

మనసు చాటున

మనసు చాటున మౌనం 
కనుల చాటున  కావ్యం 
 పెదవి చాటున  భావం లా ఉండాలి
మన స్నేహం నేస్తమా...
Manasu Chatuna Mounam 
Kanula Chatuna Kavyam 
Pedavi Chatuna Bhavam la undali 
Mana Sneham Nestama...

Saturday, December 29, 2012

నిన్ను మరవాల్సి వస్తే

కల కోసం మెలుకువను మరచిపోతా, 
మెలుకువ కోసం నిదురను మరచిపోతా ,
నవ్వు కోసం కష్టాన్ని మరచిపోతా ,
ఏడుపు వస్తే కన్నీటిని మరచిపోతా,
గెలుపు కోసం విశ్రాంతి ని మరచిపోతా ,
ఓటమి  చెందితే ఆ క్షణాలను మరచిపోతా ,
కానీ,
నిన్ను మరవాల్సి వస్తే మాత్రం 
ఈ లోకాన్ని మరచిపోతా...
Kala Kosam Melakuva Marchipotha 
Melakuva Kosam Nidura Marchipotha 
Navvu kosam Kashtalni Marchipotha 
Yedupu Vasthe Kannitini Marchipotha 
Gelupu Kosam Visranthi ni Marchipotha 
Otami chendite aa kshanalni Marchipotha
kaani,
Ninnu Maravalsi Vasthe Matram
Ee Lokanne Marchipotha ...

Monday, December 24, 2012

ప్రియా ! మనసారా  నిన్ను మరవలేక,
క్షణం క్షణం నీ జ్ఞాపకాలతో,
మృత్యువుకు చేరువవుతున్నా,
నన్ను మన్నించు నా ప్రాణమా,
నీ ప్రేమకై నేను  మళ్లి జన్మిస్తాను...
Priya Manasara Ninnu Maruvaleka
Kshanam Kshanam Nee Gnapalatho ,
Mrutyuv ku Cheruvathunna,
Nannu Manninchu Naa Pranama,
Nee Premakai Nenu Malli Janmistanu. 

Sunday, December 23, 2012

ఆమె పేరు లిల్లీ

ఇది నా లవ్ స్టోరీ 
ఆమె  పేరు లిల్లీ 
ఆమె మాట్లాడేది సిల్లీ 
చెబుతుంది గిల్లీ గిల్లి 
 వెళ్ళిపోయింది డిల్లీ 
వచ్చింది మళ్లీ 
తీరా చూస్తే ఇద్దరు పిల్లల తల్లి  
My Sad Love Story:
Ame Peru Lilli
Ame Matladedhi Silli
Chebutundi Gilli Gilli
Velli Poyindi Delhi
Vachindi Malli
Teera Chuste Iddaru Pillala Talli

Friday, November 2, 2012

రక్తం ఎందుకు

టీచర్ : సూదితో గుచ్చితే రక్తం ఎందుకు బయటకు వస్తుంది?
స్టూడెంట్: ఎవరు గుచ్చారో  చూద్దామని వస్తుంది  సార్.
 టీచర్ :  దరిద్రుడా  నువ్వు మారవురా !
Teachr : soodhi tho guchite blood enduku bayataku vastundi ?
student :evaru gucharo chuddam ani Vasthundi
techr : daridruda nuv marav ra!.

Tuesday, October 30, 2012

మెసేజ్ చేయి

ఎంజాయ్ చేయి ఫ్రీ టైం 
డ్యూటీ చేయి డే టైం 
నిద్రపో నైట్ టైం 
కాల్ చేయి సామ్ టైం 
మెసేజ్ చేయి ఎనీ టైం 
కాని 
నన్ను మాత్రం మర్చిపోకు లైఫ్ టైం  
enjoy cheyu free time
Duty cheyu day time
Nidra po night time
Cal cheyu some time
Msg cheyu any time
But
Nannu matram marchipoku life time

Monday, September 3, 2012

విజిల్ వేస్తే

ట్రాఫిక్ పోలీస్ : బామ్మా! విజిల్ వేస్తే 
చూడకుండా వెల్లిపోతావేంటి?
బామ్మ: విజిల్ వేస్తే తిరిగి చూసే 
వయసా బాబు నాది.
Traffic Police : Bhamma Vigil Veste 
Chudakunda Vellipotaventi?
Bhamma : Vigil Veste Tirigi Chuse
Vasaya Babu Naadi.
 

Sunday, August 26, 2012

పౌడర్ ఉంది

సేల్స్ మెన్:
సార్! చీమల పౌడర్ ఉంది కొంటారా?
కస్టమర్ :
బావుందయ్యా ! ఈరోజు చీమల కోసం 
 పౌడర్ కొంటే, రేపు దోమలు 
లిప్ స్టిక్ అడుగుతాయి 
కాబట్టి మాకొద్దు వెళ్ళు...
Sales Man : 
Sir Chimala Powder undi Kontara?
Customer : 
Bavundayya! Ivvala Chimala Kosam 
Powder Konte
Repu Domalu Lip Stick Adugutayi.
Kabatti Maakoddu Vellu.

Wednesday, June 20, 2012

నా హృదయము

ప్రియా  సొగసైన నీ నయనము,
తాకే నా హృదయము,
మూగబోయిన ఈ మది,
కదలి పలికెను ఓ మారు,
గొంతు దాటిన ఆ పదము,
మది పలికిన ఓ స్వరము,
నను జీవితమునకు పరిచయం చేసిన ప్రణయము....
Priya Sogasaina nee nayanamu, 
Thaake naa hrudayamu, 
Moogaboyina ee madi, 
Kadali palikenu O maaru, 
Gonthu daatina aa padamu, 
Madi palikina o swaramu, 
Nanu Jeevithamunaku parichayamu Chesina Pranayamu....

Wednesday, June 6, 2012

ప్రేమకి = 143

ప్రేమకి = 143
సబ్బుకి = 501
బాన్డ్  కి = 007
ముస్లిమ్స్ కి = 786
పోలీస్ కి = 100
 దొంగల కి = 420
అత్యవసరమునకు = 108
అగ్నిప్రమాదములకి = 101
స్నేహానికి = 9848315198
LOVE KI=143
SOAP KI=501
BOND KI=007
MUSLIMS KI =786
POLICE KI=100
THIEF KI=420 
EMERGENCY KI=108
FIRE KI=101
FRIENDSHIP KI=9848315198

Sunday, June 3, 2012

ప్రేమ వేస్ట్

రిస్క్ లేకుంటే ప్రేమ వేస్ట్ 
ఉప్పు లేకుంటే  భోజనం వేస్ట్ 
స్టోరీ  లేకుంటే సినిమా  వేస్ట్
మంచి స్నేహితుడు  లేకుంటే జీవితం  వేస్ట్
నా మెసేజ్  లేకుంటే నీ మొబైల్ వేస్ట్
Risk Lekunte Love Waste
Salt Lekunte Food Waste
Story Lekunte Cinema Waste
Good Friend Lekunte Life Waste
Naa SMS Lekunte Nee Mobile Waste
 

Monday, May 28, 2012

ఆలోచనలకు అక్షర రూపం

ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే "కవిత"
వూహలకు రంగులు జోడిస్తే "చిత్రం"
స్నేహానికి ప్రాణం పోస్తే "నీ రూపం "
Alochanalaku Aksharam rupam Isthe "KAVITHA" 
Oohalaku rangul jodisthe "CHITRAM" 
Snehaniki pranam posthe "NIRUPAM "

Friday, May 25, 2012

మన పెళ్ళి

భార్య : ఏవండీ ! మన పెళ్ళి చేసిన 
పంతులు గారు చనిపోయారండి.
భర్త : చేసిన పాపం ఊరికే పోతుందా?
Wife : Evandi Mana Pelli Chesina 
Pantulu Chanipoyadandi.
Husband : Chesina Papam Oorike Potunda!

Saturday, May 19, 2012

నా మనసు డయిరి

నిదురరాని ఈ నిశి రాత్రిలో 
నా మనసు డయిరిని తెరిచి చూస్తే 
ఆశ్చర్యమో ఆనందమో ప్రతి పుట లో 
నీ రూపం చిత్రించి వుంది ...
Nidurarani e nisi ratrilo 
Naa manasu dairy ni terichi chuste........... 
Ascharyamo anandamo prati putalo 
Nee roopam chitrinchi vundi....

Friday, May 18, 2012

స్నేహం చెయ్యి

స్నేహం చెయ్యి హద్దు లేకుండా...
మన్నించు మోసం చేయకుండా ...
నమ్మకాన్ని ఉంచు అనుమానించకుండా...
కలసి వుండు ఎప్పటికి విడిపోకుండా ...
Sneham cheyi haddu lekundaa ..
Manninchu mosam cheyakundaa..
Nammakaanni unchu anumaaninchakundaa..
Kalasi undu eppatiki vidipoekundaa.
 

Wednesday, April 25, 2012

నా మనసేమిటో?

చూసే కనులకు తెలుసా తన రూపేమిటో?
పలికే పెదవులకు తెలుసా తన పేరేమిటో?
ఉరికే పాదానికి తెలుసా తన పయనమెటో?
నాలోని నీకు తెలుసా నా మనసేమిటో?
ఆ మనసులో ఊసేమిటో? 
Chuse kanulaki thelusa thana roopemito? 
Palike pedaviki Thelusa thana peremito? 
Urike paadaaniki thelusaa thana payanameto? 
Naloni neeku thelusa na manasemito?? 
aa manasulo oosemito??.

Friday, April 20, 2012

నీ స్నేహం నా కోసం

పువ్వు ప్రేమకోసం
బహుమతి అభిమానం కోసం
చిరునవ్వు సంతోషం కోసం
మనసు ఒకరి కోసం
నీ స్నేహం నా కోసం
నా ఎస్.ఎం.ఎస్. నీ కోసం...    
Flower- "Premakosam" 
Gift- "abimaanamkosam" 
Smile- "Santoshamkosam" 
Manasu- "Okarikosam" 
NEE SNEHAM Nakosam 
Na SmS NEE kosam....

Home Page