/*\/*\ /*\/*\ /...
/*\
/*\ /*\
/*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\ /*\ /*\
ఏం చూస్తున్నవు?
పనీ పాటా ఏంలేదా?
చూసింది చాలు గాని అవి "దోమలు"
ఆల్ అవుట్ పెట్టుకొని పడుకో....................
శుభరాత్రి.....
/*\/*\ /*\/*\ /...
/*\
/*\ /*\
/*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\ /*\
/*\ /*\ /*\ /*\ /*\ /*\
Em chusthunnavu
em pani paata leda?
Chusindi chalu gaani avi "Domalu"
Allout Pettukoni Paduko...................
Monday, August 24, 2009
అమ్మా నేను
బాబు : అమ్మా నేను టాయిలెట్ కు వెళ్ళాను. వచ్చి కడుగు
అమ్మ : నేను టి.వి. చూస్తూ బిజీగా వున్నాను
ఈ మెసేజ్ చదువుతున్న వారిని కడగమను.
అమ్మ : నేను టి.వి. చూస్తూ బిజీగా వున్నాను
ఈ మెసేజ్ చదువుతున్న వారిని కడగమను.
Babu : Amma nenu toiletku vellanu. Vachchi kadugu
Amma : Nenu T.V. choostu busygaa vunnaanu
Ee message chaduvutunna vaarini kadagamanu.
Saturday, August 22, 2009
స్వీట్ గిఫ్ట్
నీకోసం ఒక
స్వీట్ గిఫ్ట్ పంపించాను..
ఫ్రెస్ డౌన్..... .
.
.
.
.
.
.
.
ఏమిటి చూస్తున్నావ్?
సెల్ ఫోనులో మెసేజ్ లు
మాత్రమే వస్తాయి.
గిఫ్ట్ లు రావు.
ఏ ఊరుమంది??
Neekosam Oka స్వీట్ గిఫ్ట్ పంపించాను..
ఫ్రెస్ డౌన్..... .
.
.
.
.
.
.
.
ఏమిటి చూస్తున్నావ్?
సెల్ ఫోనులో మెసేజ్ లు
మాత్రమే వస్తాయి.
గిఫ్ట్ లు రావు.
ఏ ఊరుమంది??
SweeT Gift Panpinchaanu..
Press Down.....
.
.
.
.
.
.
.
.
Emiti Choostunnav?
Cell Phonelo Messagelu
Maatrame Vastayi.
Giftlu raavu.
E Ooru Manadi??
Friday, August 21, 2009
చిట్టి చిలకమ్మ
చిట్టి చిలకమ్మ,
లవర్ తిట్టిందా,
బార్ కి వెళ్ళావా,
బీర్ తెచ్చావా,
ఫ్రిజ్ లొ పెట్టావా,
గుటుక్కని తాగావా..
కిక్ ఎక్కిందా?
ఇంక పడుకున్నావా.
Chitti chilakamma,
Lover thittinda,
Bar ki vellava,
Beer thechava,
Fridze lo pettava,
Gutukkani thagava..
Kick ekkinda?
Inka padukunnava.
Saturday, August 15, 2009
జై హింద్
31 రాష్ట్రములు
1618 భాషలు
6400 కులాలు
6 మతాలు
29 ముఖ్యమైన పండుగలు
1 దేశం
భారతీయులైనందుకు గర్వపడండి
స్వాతంత్ర్య దిన శుభాకంక్షలు
జై హింద్
31 Rashtramulu
1618 Bhashalu
6400 Kulalu
6 Matalu
29 Mukhyamaina Pandugalu
1 Desam
Bhaarateeyulainanduku GarvapaDanDi
Swatantrya Dina Subhaakankshalu
JAI HIND
Tuesday, July 21, 2009
మనసు ఉంటే
మనసు ఉంటే
మెసేజ్ పంపండి
అభిమానం ఉంటే
పిక్చర్ మెసేజ్ పంపండి
బాలన్స్ ఉంటే
కాల్ చేయండి
అన్ని ఉంటే
మీ సెల్ నాకు
కొరియర్ లో పంపండి
Manasu UntE
Message Pampandi
Abhimaanam Unte
Picture Message Pampandi
Balance Unte
Call Cheyyandi
Anni Unte
Mee Cell Naaku
CourierlO Pampandi
Wednesday, May 13, 2009
దేవుడా ఓ మంచి దేవుడా
దేవుడా ఓ మంచి దేవుడా
మాట్లాడడానికి ఫోన్ ఇచ్చావ్
అందులో సిమ్మిచ్చావ్
ఎస్.ఎం.ఎస్ ఆఫర్లు ఇచ్చావ్
నా ఎస్.ఎం.ఎస్.చదవడానికి
పని పాటా లేని
ఒక ఫ్రెండుని ఇచ్చావ్
అందుకే నువ్వు నాకు నచ్చావ్
Devudaa O Manchi Devudaaమాట్లాడడానికి ఫోన్ ఇచ్చావ్
అందులో సిమ్మిచ్చావ్
ఎస్.ఎం.ఎస్ ఆఫర్లు ఇచ్చావ్
నా ఎస్.ఎం.ఎస్.చదవడానికి
పని పాటా లేని
ఒక ఫ్రెండుని ఇచ్చావ్
అందుకే నువ్వు నాకు నచ్చావ్
Matladadaniki Phone Ichav
Andul Sim Ichav
S.M.S Offerlu Ichav
Naa S.M.S. Chadavadaniki
Pani Pata Leni
Oka Friendni Ichav
Anduke Nuvvu Naaku Nachaav
Subscribe to:
Posts (Atom)
