Tuesday, September 7, 2010

ఒక అమ్మాయి

ఒక అమ్మాయి ఉండేది,
రోజూ చూసేది,
చూస్తూ నవ్వేది,
నవ్వుతూ పాట పాడేది,
పాడుతూ సిగ్గు పడేది,
నేను అనుకున్నా ప్రేమ అని,
తరువాత తెలిసింది
ఆమె పిచ్చిదని...
Oka Ammai Undedi, 
Roju Chusedi, 
Chusthu Navvedi, 
Navvuthu Pata Paadedi, 
Paaduthu Siggu Padedi,
Nenu Anukunna Prema Ani, 
Tharuvatha Telisindi 
Aame Pichidani...

Sunday, September 5, 2010

మరపురాని నీ పరిచయం

మరపురాని నీ పరిచయం
మరవలేను ఏ క్షణం
కనులు మూస్తే నీ రూపం
కనిపిస్తుంది మరు క్షణం
కనులు తెరిస్తే ఎంతో దూరంలో
వున్నావన్న నిజం
బాధ పెడుతుంది నన్ను ప్రతీ క్షణం
Marapuraani Nee Parichayam
Maruvalenu E Kshanam
Kanulu Mooste Nee Rupam
Kanipistundi Marukshanam
Kanulu Teriste Ento Duramlo
Vunnavanna Nijam
Baadhapedutundi Nannu Pratikshanam


Tuesday, August 31, 2010

మనస్సు మైదానం

మనస్సు మైదానం లాంటిది,
నిరాశ ఇసుక చల్లితే
ఎడారవుతుంధి. 
చిరు ఆశల చినుకు కురిస్తే 
గెలుపు గులాబీలా పూస్తుంది.  
Manassu mydhanam lantidhi, 

Nirasa isuka challithe 
Yedarauthundhi 
Chiru aasala chinuku kuristhe 
Gelupu Gulabhila Poostondi

Wednesday, July 14, 2010

కాలేజ్

కాలేజ్ - బొమ్మరిల్లు,

స్టూడెంట్ - సైనికుడు,

క్లాస్ - అప్పుడప్పుడు,

పరీక్షలు - అనుకోకుండా ఒక రోజు,

పరీక్ష పేపర్ - అపరిచితుడు,

లెక్కలు - ఘర్షన,

కాపి - ఒకరికొకరు,

స్లిప్స్ - ఆపధ్బందవుడు,

రిజల్ట్స్ - అదృష్టం,

పాస్ - స్టూడెంట్ నెం:1,

ఫెయిల్ - అంతులేని కధ,

సప్లిమెంటరి - నువ్వొస్తానంటే నేనొద్దంటానా,
మొదటి సంవత్సరం - బుద్దిమంతుడు,
రెండవ సంవత్సరం - కంత్రి,
మూడవ సంవత్సరం - పోకిరి,
నాల్గవ సంవత్సరం - దేశముదురు,
పేరెంట్స్ మార్క్స్ గురించి అడిగితే - ఆ ఒక్కటి అడక్కు...!
College - Bommarillu,

Student - Sainikudu,
Class - Appudappudu,
Exams - Anukokunda Oka roju,
Q: Paper - Aparichitudu,
Mathematics - Garshana,
Copy - Okarikokaru,
Slips - Apadhbandavudu,
Results - Adrustam,
Pass - Student No:1,
Fail - Anthuleni Kadha,
Supplemantry - Nuvvastanante Nenodhantana,
1st year - Budhimanthudu,
2nd Year - Kantri,
3rd Year - Pokiri,
4th Year - Deshamuduru,
PARENTS enquire about marks - Aa okkati Adakku...!

Wednesday, April 28, 2010

అమ్మాయి

అమ్మాయి: నన్ను ముద్దు పెట్టుకో...
అబ్బాయి : అలాగే...
అమ్మాయి: ఎందుకు అంత స్పీడుగా పెట్టుకుంటున్నావు?
అబ్బాయి : మళ్ళీ నీ బోయ్ ఫ్రెండ్ వస్తాడేమో?
అమ్మాయి:  వాడి మొహం... వాడు ఎస్.ఎం.ఎస్ చదువుతున్నాడు.
 
Girl: Nannu Kiss Chey...
Boy: OK
Girl : Endukanta Speedga Pettukuntunnavu?
Boy: Malli nee Boy Friend vastademo?
Girl : Vaadi Moham... Vaadu S.M.S. Chaduvutunnadu

Tuesday, April 13, 2010

టైం అయిపోయింది

యమ :
నీ టైం అయిపోయింది
అమ్మాయి :
తప్పించు కోవడానికి
ఏదైనా అవకాశం వుందా?
యమ :
ఈ ఎస్.ఎం.ఎస్. చదువుతున్న
వారిని గనుక నువ్వు
ముద్దు పెట్టుకుంటే
తప్పించుకోవచ్చు
అమ్మాయి :
చీ... యాక్... థు...
నేను చావడానికి సిద్దం
Yama : 

Nee Time Ayipoyindi
Girl : 
Tappinchukovadaniki 
Amaina Avakasam Vunda
Yama :
Ee SMS chaduvutunna varini Ganuka
Nuvvu Muddhu Pettukunte
Tappinchukovachchu
Girl :
Chi ... Yaak... Thu...
Nenu Chavadaniki Siddam

Tuesday, April 6, 2010

మన స్నేహం

ఛినుకులా మొదలైన
మన స్నేహం
వర్షములా కురిసి
సెలయేరులా సాగి
నదిలా ప్రవహించి
ఎప్పటికీ ఇంకిపోని
సముద్రం వలే నిలవాలని ఆశిస్తూ...
 
Chinukulaa Modalaina
Mana Sneham
Varshamulaa Kurisi
Selayerulaa Saagi
Nadilaa Pravahinchi
Eppatiki Inkiponi
Samudram Vale Nilavaalani Aasistu...

Home Page