Sunday, September 19, 2010

నిను చూడగానే

నిను చూడగానే నాకన్నులు 
పలికే భావం మౌనం 
అధరాలు చిందించే 
లాస్యం మౌనం 
నాయద సవ్వడి మౌనం
మనసు ఆశ్రయించే 
భాష మౌనం 
ప్రేమలో మౌనం భాగమా? 
లేక
ప్రేమంటేనే మౌన రాగమా?
Ninu Choodagaane Naa Kannulu
Palike Bhavam Mounam...
Adharalu Chindinche
Lasyam Mounam...
Naa Eda Savvadi Mounam...
Mansu Asrayinche
Bhasha Monam...
Premalo Mounam Bhagama?
Leka
Premantene Mounaragama?

Saturday, September 18, 2010

సంతోషాన్ని యిన్ బాక్స్ లో

సంతోషాన్ని యిన్ బాక్స్ లో,
బాధని అవుట్ బాక్స్ లో,
చిరునవ్వుని సెంట్ చేయి,
కోపాన్ని డిలేట్ చేయి,
మనసుని వైబ్రేట్ చేసి చూడు,
జీవితం రింగ్ టోన్ అవుతుంది.
Santoshanni INBOX lo,
Badhani OUTBOX lo,
Chirunavvuni SENT chey,
Kopanni DELETE chey,
Manasuni VIBRATE chesi choodu,
Jeevitam RINGTONE avutundi.

Friday, September 17, 2010

టి.వి.9 చూసావా?

టి.వి.9 చూసావా?
22 మంది కాలేజ్ అమ్మాయిలు
ఆత్మహత్యకు ప్రయత్నించి
అపోలో హాస్పటల్లో జాయిన్ అయ్యారు
ఎందుకో తెలుసా?
.
.
.
.
.
నిన్న నా మొబైల్
స్విచ్ ఆఫ్ లో వుంది.
సిల్లి గాళ్స్... 
TV9 Choosava?
22 College Girls r
Admitted in apollo
Hospital  duo to suicide
attempt.
Reason...
.
.
.
.
yesterday my mobile
was switched off.
Silly grls naah....

Thursday, September 16, 2010

ఎన్నిఊసులో ఈమనసులో

ఎన్నిఊసులో ఈమనసులో
నీకు చెప్పేందుకు,
ఇంతలోనే ఎంత మౌనమో
నిను చూసినందుకు,
ఎన్ని భాషలొచ్చినా గాని
నామనసుకు మౌనమొకటే తెలుసు,
నా ప్రేమకు నినుగూర్చి ఎన్ని తలపులో
కనులు మూసినందుకు,
వాటిని పదిలపరచుకున్నాను
మనసుకి నచ్చినందుకు...
Enni Oosulo Ee Manasulo
Neeku Cheppenduku,
Intalone Enta Mounamo
Ninnu Choosinanduku,
Enni Bhashalochina Gaani
Naa Manasuku Mounamokate Telusu,
Naa Premaku Ninu Goorchi Enni Talapulo
Kanulu Moosinanduku,
Vaatini Padila Parachukunnanu
Manasuku Nachchinanduku.

Wednesday, September 15, 2010

ప్రియురాలు

ప్రియురాలు అంటుంది:
" నీకు ఏమైనా జరిగితే
నేను బ్రతుకను "
కాని
స్నేహితుడు అంటాడు:
" నేను బ్రతికి ఉన్నంత వరకూ
నీకు ఏమి జరుగదు "
అది స్నేహితుడంటే.... 
A LOVER says: 
"Neekamaina Jarigithe,
Nenu Brathakanu..!
But 
A FRIEND says:
" Nenu Brathiki Unnantha Varaku 
Neekemi Jarugadu�! 
cheers to our friendship!

Sunday, September 12, 2010

ఏ వైపు చూసిన

ఏ వైపు చూసినా
నీ రూపే కనిపిస్తూవుంటే,
నేను తీసుకునే  ప్రతిశ్వాసకీ
నీవే గుర్తొస్తుంటే,
క్షణ క్షణం నా నీడలా
నన్ను వెంటాడుతుంటే,
ప్రతి రాత్రి కలగా వచ్చి 
నన్ను కవ్విస్తుంటే,
 ఏమి చేయను ప్రియతమా....! 
Ye Vaipu Chusina 
Nee Roopu Kanipistunte,
Nenu  Teesukune  Prathi Swasaki 
Neeve Gurthu Vastunte,
Kshana Kshanam Naa Needala
Nannu Ventadadutunte,
Prathi Raatri Kalaga Vachi
Nannu Kavvistunte,
Emi Cheyanu  Priyatamaa...!

Saturday, September 11, 2010

సానియా మీర్జా

సానియా మీర్జా నిజమైన  
దేశ భక్తురాలు
మనం చిన్నప్పుడు చేసే
ప్రతిజ్ఞను పాటించింది 
ఇండియా ఈజ్ మై కంట్రీ 
ఆల్ ఇండియన్స్ ఆర్
మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్
అందుకే ఇతర దేశ అబ్బాయిని  
పెళ్ళి చేసుకుంది  

Sania Meerja Nijamaina 

Dhesa Bhakthuraalu 
Manam Chinnappudu 
Chese Prathignanu Paatimchimdhi 
India is My Country 
All indians are 
My Brothers and Sisters ,
Andhuke ithara dhesa abbaini 
Marriage Chesukundhi

Home Page