రావణునికి తలలు పది,
కళ్ళు ఇరవై ,
కాని దృష్టి అంతా
ఒక అమ్మాయి పైనే...
కాని ,
నీకు తల ఒకటి,
కళ్ళు రెండు,
కాని దృష్టి మాత్రం
అందరి అమ్మాయిల పైనా...
ఇప్పుడు చెప్పు రావణుడు ఎవరో?
Raavanuniki Talalu 10,
Kallu 20,
Kaani Drustantaa
Oka Ammai Paine...
Kaani
Neeku Tala 1,
Kallu 2,
Kaani Drustantaa
Andari Ammayila Paina...
Ippudu Cheppu Raavanudu Evaru?
Monday, October 11, 2010
Sunday, October 10, 2010
ప్రయాణికులకు విజ్ఞప్తి
ప్రయాణికులకు విజ్ఞప్తి
మీరు ప్రయానించవలసిన
గుడ్ నైట్ ఎక్ష్ ప్రెస్
మరికొద్ది సేపట్లో
మీ బెడ్ ప్లాట్ఫారం
మీదకు వచ్చుటకు
సిద్దంగా వున్నది.
కాబట్టి ప్రయాణీకులు
సిద్దంగా ఉండగలరు.
Prayanikulaku Vijnapthi!
Meeru Prayaninchavalasina
Good Night Express
Mari Koddi Sepatlo
Mee Bed Platform
Meedaku Vachchutaku
Siddamgaa Vunnadi
So Be Ready for
Happy Journey.
Good Night
Saturday, October 9, 2010
మీకు తెలుసా?
మీకు తెలుసా?
వేడి చేస్తే గట్టిపడే
ద్రవ పదార్ధం ఏమిటో?
?
?
?
?
?
దోశ పిండి...
Meeku Telusaa?
Vedi Cheste Gattipade
Drava Padardham EMito?
?
?
?
?
?
Dosa Pindi...
Tuesday, October 5, 2010
వెదుకుతున్నా...
వెదుకుతున్నా...
ఇంకా మోయలేని బాధ్యతగా ....
నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని ,
అతికించుకోలేని నా అసహాయతనీ ,
వ్యక్తపరచలేని నా ఆవేదననీ ,
చెలమలౌతున్న నా కళ్ళనీ దాచుకొని...
తిరిగిరాని గతంలోని ప్రతి మధురస్మృతినీ
పదిలంగా మోస్తూ ,
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ....
మన ప్రేమని....
Vedukutunna...
Inka Moyaleni Badhyatagaa...
Nuvvodilina Vartamaanamlo
Pagilina Naa Hrudayaanni,
Atikinchukoleni Naa Asahayatani,
Vyakta Parachaleni Naa Aavedananu,
Chelamalavutunna Naa Kallani Daachukoni...
Tirigiraani Gatamloni Prati Madhura Smruthini
Padilamgaa Mostu...
Gatinchina Jnapakaala Chitimantallo
Vedukutunaa Inkaa...
Mana Premani...
Monday, October 4, 2010
మిత్రమా...
మిత్రమా... పవిత్రమా...
కడలి అంచున కెరటమా...!
వీణా నాదమా...
వీడిపోని బంధమా...!
మంచులో కడిగిన ముత్యమా...
మరువలేని మధురమా...!
మరో జన్మలోనైనా వీడిపోకుమా...
ఓ ప్రియ నేస్తమా...!Mitrama....Pavitramaa..
Kadali Anchuna Keratamaa....!
Veena Naadhamaa...
Vediponi Bandhamaa...!
Manchulo Kadigina Mutyamaa...
Maruvaleni Madhuramaa...!
Maro Janma lo Naina Veedipokuma...
O Priya Nestamaa...!
Sunday, October 3, 2010
రాత్రి
రాత్రి పడుకునేటప్పుడు
దోమలు కరవకుండా
ఉండాలంటే ...?
?
?
?
?
?
?
దోమలు పడుకున్నాక
పడుకోండి...
Raatri Padukunetappudu
Domalu Karavakunda
Vundaalante?
?
?
?
?
?
Domalu Padukunnaka
Padukondi...
Friday, October 1, 2010
లైట్ తీసుకోండి
ఈ ప్రపంచం చాలా
విచిత్రమైనది...
పోనిలే వదిలేయండి
బటన్ నొక్కినంత
మాత్రాన మారుతుందా?
లైట్ తీసుకోండి...
Ee Prapancham Chaala
Vichitramainadi.
Ponile Vadileyandi
Button Nokkinanta
Matrana Marutunda?
Lite Teeskondi...
Subscribe to:
Posts (Atom)
