Monday, December 20, 2010

మరణం లేదు..

మదిలోని స్నేహానికి 
మరణం లేదు..
ఎదురు చూసే హృదయానికి 
ఓటమి లేదు..
అనుక్షణం నువ్వే నేనుగా
తపించే స్నేహానికి
అవధులు లేవు...
మిత్రమా...

Madiloni Manchitananiki
Maranam Ledu...
Eduru Choose Hrudayaniki
Votami Ledu...
Anukshanam Nuvve Nenugaa
Tapinche Snehaniki
Avadulu Levu...
"Mitrama"

Friday, December 17, 2010

కాఫీకి కాలేజ్ కి తేడా

కాఫీకి కాలేజ్ కి 
తేడా ఏమిటి?
.
.
.
.
అయ్యో ఆ మాత్రం తెలిదా...
కాఫీలో షుగర్ ఉంటుంది..
కాలేజ్ లో ఫిగర్ ఉంటుంది...
Coffee ki College ki
Difference Emiti?
.
.
.
.
Ayyo Aa Matram 
telida?
Coffee lo Sugar Untundi...
College lo Figure Untundi. 

Tuesday, December 14, 2010

తెలివైన స్నేహితుడిని

ఆ దేవుడిని నాకొక 
అందమైన మరియు తెలివైన
స్నేహితుడిని ఇవ్వమని
కోరుకున్న...
ఆ దేవుడు నిన్ను నాకోసం
ఈ భూమి మీదకు పంపించాడు...
.
.
.
అంటే అప్పటినుండి
ఆ దేవుడిమీద 
నమ్మకం పోయింది...
I asked GOD 2 giv me
Smart & Intelligent
frnd
den he sent u on
erath 4 me
.
.
.
.
ante appatinundi 
GOD meeda
Nammakam Poyindi...

Saturday, December 11, 2010

రజని స్టయిల్ :

రజని స్టయిల్ :
భాషా :
నేను ఒక్క సబ్జక్ట్ చదివితే
అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టే...
నరసింహ :
అతిగా చదివే ఆడది
అతిగా కాపి కొట్టే
మగవాడు బాగు పడినట్టు
చరిత్రలోనే లేదు..
బాబా :
చదివింది గోరంత
చదవాల్సింది కొండంత...
శివాజీ :
నాన్నా పందులే గుంపుగా చదువుతాయి
సింహం ఎగ్జాం రోజు మాత్రమె  చదువుతుంది...
అరుణాచలం :
లెక్చరర్ భోదిస్తాడు 
ఈ అరుణాచలం విని వదిలేస్తాడు...
Rajani Style :
Basha : 
Nenu Okka Subject Chadivite
Anni Subjects Chadivinatte....
Narasimha :
Atiga Chadive Aadadhi
Atiga Copy kotte Magavaadu
Sukhapadinattu Charitralone Ledu...
Baba :
Chadivindi Gorantha
Chadavalsindi Kondanta...
Shivaji :
Nanna Pandule Anni Rojulu
Chaduvutaayi. Simham
Exam Roju Matrame Chaduvutundi...
Arunachalam :
Lecturer Bodhistadu
ee Arunachalam Vini Vadilestadu...

Monday, December 6, 2010

శిలగా మారిస్తే

నిన్ను మరవాలని 
నా హృదయాన్ని
శిలగా మారిస్తే...
ఆ శిల కరిగి
శిల్పంలా మారితే...
ఆశిల్పానికి ప్రతిరూపం 
నువ్వే అయితే...
నిన్నెలా మరిచేది ప్రియతమా...


Ninnu Maravalani 
Naa Hrudhayanni 
Shilaga Maaristhe.. 
Aa Shila Karighi 
Shilpamla Maarithe... 
Aa Shilpaniki Prathi Roopam 
Nuvve Aithe 
Ninnela Marichedhi priyathama....

Sunday, December 5, 2010

ఇలియానా: అంత బాధ పడుతున్నావ్

హన్సిక : అయ్యో! నా బాగ్ పోయింది...
ఇలియానా: అంత బాధ పడుతున్నావ్ 
అందులో బంగారం ఏమైనా ఉందా?
స్నేహ ఉల్లాల్ : డబ్బు ఏమైనా ఉందా?
త్రిషా: పోనీ చాక్లెట్స్ ఉన్నాయా?
హన్సిక : అయ్యో లేదే...
అందులో నా ముద్దుల బావ
సీతారాం ఫోటో ఉంది...


Hansika; Ayyo naa bag poinde, 
Iliyana; Anta baadha padutunnav
Bag lo gold Emaina undha ?
Sneha Ulall; Cash undha ?
Trisha; Chocklets unnaya?
Hansika; Ayyo baglo naa Muddhula Bava 
''SITARAM'' Photo undi ...

Monday, November 29, 2010

మనతోనే వుంటుంది

వచ్చి పోయేవి 3
౧. పెద్దరికం, ౨. రోగం ౩. డబ్బు
వచ్చిన పోనివి 3
౧. కీర్తి ౨. విద్య ౩. విజ్ఞానం 
పొతే రానివి 3
౧. సమయం, ౨. యవ్వనం ౩. పరువు 
వెంట వచ్చేవి 3
౧, పాపం, ౨. పుణ్యం ౩. నీడ
కాని ఒకటిమాత్రం మనం
చనిపోయే వరకు మనతోనే వుంటుంది
అదే స్నేహం...
Vacchi poyevi 3 
1.pedarikam 2.rogam 3.money 
Vachchinaa ponivi 3 
1.kirthi 2.knowledge 3.study 
Pote raanivi 3
1.time 2.yavvanam 3.paruvu 
Venta vacchevi 3
1.papam 2.punyam 3.shadow. 
Kaani okati matram manam 
Chanipoyentha varaku untundhi 
Adhe "FRIENDSHIP"

Home Page