Sunday, May 15, 2011

నిన్ను మాత్రమే

నీరు నిండిన కళ్ళతో
భారమైన హృదయంతో
నిన్ను మాత్రమే నింపుకున్న 
నా మనసుతో
ఒంటరిగామిగిలా...
కల్లలు అయిపోయిన
నా కలలతో ఇలా...
Neeru Nindina Kallato
Bharamaina Hrudayamto
Ninnu Matrame Nimpukunna
Naa Manasuto
Ontariga Migila...
Kallalu ayipoyina 
Naa Kalalato Ila....

Wednesday, May 11, 2011

నువ్వు అన్నా కూడా ఇష్టం

నాకు అరటిపండు అంటే ఇష్టం
ఎందుకంటే దానికి  
ఎముక లేదు కనుక 
నువ్వు అన్నా కూడా ఇష్టం
ఎందుకంటే నీకు 
బుద్ది లేదు కనుక 
హ..హ..హ..
ఫీల్ అవుతున్నావా?
ఊరుకో...
ఏదో సరదాకి
నిజం చెప్పానంతే...  
I Like Banana
Bcoz Its Boneless
And I Like U
Bcoz...
U R Brainless
Ha.. Ha.. Ha..
Felt Bad?
Cum'on Yar
Its Just A
Fact..
Not a Joke.

Friday, May 6, 2011

ఇంతకూ ఇది ఏమిటి?

కళ్ళతో చూసినా
అర్ధంకాదు
చేతితో రాయడం
తెలియదు
మనసుతో ఆలోచించినా
వెలగదు
ఇంతకూ ఇది ఏమిటి?
ఇష్టమా ?

స్నేహమా?

ప్రేమా?

కాదు 
క్వశ్చన్ పేపర్
Kallatho Chusina
Ardham Kaadu
Chetito Rayadam 
Teliyadu
Manasuto Alochinchina
Velagadu
Idi Emiti?

Istama?

Snehama?

Prema?

Kaadu...

Question Paper


Tuesday, May 3, 2011

ప్రేమంటే

ప్రేమంటే 
ఒకే బ్రాండ్ కాఫీ 
ఇద్దరికీ నచ్చడం కాదు,
ఇద్దరూ కలసి 
ఒక మంచి కాఫీ
తయారు చేసుకోవడం...
Premante
Oke Brand Coffee 
Iddariki Nachadam Kaadu
Iddaru Kalasi
Oka Manchi Coffee 
Tayaru Chesukovadam...

Wednesday, April 27, 2011

ఒక్క విషయం

జీవితంలో ఎన్ని
కష్టాలు ఎదురైనా
ఒక్క విషయం
మాత్రం మరచిపోకు
అదేమిటంటే
చీమ నీ బుగ్గ
కొరకగలదు కాని
నువ్వుచీమ 
బుగ్గ కొరకలేవు....       
Jeevithalo Enni
Kastalu Eduraina
Okka Vishayam
Matram Marchipoku
Ademitante
Cheema Nee Bugga
Korakagaladu kaani
Nuvvu  Cheema
Bugga Korakalevu....

Thursday, April 21, 2011

షాకింగ్ గా వుంది కదా

జీవితం అనేది ఒక తోట లాంటిది,
ఆ తోటలో మనం 
తోటకూర లాంటి వాళ్ళం,
తోటకూరతో కూర 
చేసుకోవచ్చు గాని,
చారు చేయలేము,
సాంబార్ చేయలేం, 
షాకింగ్ గా వుంది కదా,
ఇలాంటి సమయంలోనే
గుండె గులాబ్ జామ్ చేసుకోవాలి,
లేదంటే లైఫ్ లవంగం అయిపోద్ది.  
Jeevitham anedi Oka Thota lantidi
Aa Thotalo Manam 
Thotakoora Laanti Vaallam, 
Thotakooratho Koora 
Chesukovachchu gaani
Charu Cheyalem,
Sambar Cheyalem,
Shocking gaa undi kada.
Idi Jeevitha Satyam
Ilanti Samayamlone Gunde
Gulabjam Chesukovali
Ledante Life Lavangam Ayipoddi


Tuesday, April 5, 2011

వసంత సుధా మాధుర్యం

వసంత సుధా మాధుర్యం
మనోహర కోయిల కుజితాల సరాగం
చివురు లేత కొత్త ధాన్యముతో
కలిసిన ఉగాది ఉషస్సు
మీ ముంగిట విరియాలి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 
శ్రీఖర  నామ సంవత్సర శుభాకాంక్షలు 
Vasantha Sudha Madhuryam
Manohara Koyila Kujitaala Saragam
Chivuru Letha Kotha Dhanyamto
Kalisina "UGADI" Ushassu
Mee Mungita Viriyaali.... 
Meeku Mariyu Mee Kutumba Sabyulaku
"SRI KHARA" Naama Samvatsara Subhakankshalu

Home Page