Friday, November 4, 2011
నా హృదయం ఎందుకు?
వర్షం లేని ఆకాశం ఎందుకు?
వెలుగు లేని సూర్యుడు ఎందుకు?
గాలి లేని చెట్లు ఎందుకు?
నువ్వు లేని నా హృదయం ఎందుకు?
Varsham leni Aakasham enduku
velugu leni Surudu enduku
gaali leni Chetulu enduku
nuvvu leni na Hrudhyam enduku.
Tuesday, November 1, 2011
కలలోకి వస్తావు
కలలోకి వస్తావు మెసేజ్ లాగా
మనసులో వుండిపో రింగ్ టోన్ లాగా
మన స్నేహమా తరగనీకు బాలన్సు లాగా
నువ్వు బిజీగా వుండకు నెట్ వర్క్ లాగా
Kalaloki vastavu SMS laga
Manasulo vundipo RING TONE laga
Mana sneham taraga neeku BALANCE laga
Nuvvu busy ga vundaku NETWORK laga!
Monday, October 31, 2011
ఆశల అల
బ్రతుకు నిరాశా నిస్పృహలతో వున్నవేళ
ఆశల అలవై తాకావు...
నా ఈ జీవన పయనంలో
చుక్కానివై దారి చూపావు...
జీవించడం నాకు నేర్పి,
నువ్వు ఏ దూర తీరాలకు వెళ్లి పోయావు...
Brathuku niraasha nispruhalatho vunna vela,
aasala alavai thakavu…
Naa ee jeevana payanam lo
chukkanivai daari chupavu…
Jeevinchadam naaku nerpi,
neevu ye doora theeralaku velli poyavu
Saturday, October 29, 2011
మన నుండి ప్రేమను
సముద్రం నుంచి నీరుని...
సూర్యుడినుండి వేడిని...
చంద్రుడి నుండి వెన్నెలను...
నా నుండి నిన్ను...
ఎవ్వరూ వేరు చేయలేరు...
samudram nunchi niruni .....!
Suruyudi nundi vedini ......!
Chandrudinundi vennalani ......!
Naa nundi Ninnu
eevaru veru cheyaleru..!
Friday, October 28, 2011
నా గుండె చప్పుడు
నేస్తమా ! నీకు భయం వేస్తే
నా గుండెల్లో నిదురపో
నా గుండె చప్పుడు నీ నిద్రకు
ఆటంకం కలిగిస్తే మరుక్షణమే
నా గుండె చప్పుడును ఆపేస్తా...
Nestama Neeku Bhayam Vesthe
Naa Gundello Nidrapo.......
Naa Gunde Chappudu Nee Nidraku
Aatankam Kaligisthe Marukshaname
Naa Gunde Chappudunu Aapestha......
Thursday, October 27, 2011
పగిలిన హృదయం
అబ్బాయి : పగిలిన హృదయంతో
ప్రేమించమంటావా? లేక
హృదయం పగిలేలా
ప్రేమించమంటావా?
అమ్మాయి : తెగిన చెప్పుతో
కొట్టమంటావా?
లేక
చెప్పు తెగేలా
కొట్టమంటావా?
Boy - Pagilina Hrudayam to
Preminchamantava? leka
Hrudayam pagilela
Preminchmantava .
Girl - Tegina Chepputo
Kottamantava , leka
Cheppu Tegela Kottamantava
Wednesday, October 26, 2011
దీపాలు
దీపాలు
ఇల్లంతా
వెలుగుతూ
అష్ట
లక్ష్మి
ఇంపుగా మీకు శుభాలు
ఇవ్వాలని కోరుకుంటూ...
D- Deepalu
I - Illantha
W- Welugulu
A - Asta
L - Lakshmi
I - Impuga meeku Shubalu
Ivaalani Koruthu
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Home Page