Wednesday, March 21, 2012

నాకు తోడుగా

అక్క : చెల్లి ఈ రోజు మీ బావ వూరు వెళ్ళాడు
నాకు తోడుగా పడుకుంటావా?
చెల్లి : మీకు వేరే పనిలేదా
నువ్వు వూరు వెళితే 
నీ మొగుడు పిలుస్తాడు
నీ మొగుడు ఊరెళితే 
నువ్వు పిలుస్తావు
మీ పని బాగుందే...     
Sister 1:chelli e roju me bava vuru vellaadu 
naku toduga padukuntava 
sister 2: meeku verepanilede 
nuvu vuru velite 
nee mogudu pilustadu 
nee mogudu vuru velite 
nuvu pilustunav 
me pani bale undy

Monday, March 12, 2012

ఒక మంచి కధ

హాయ్ ఫ్రెండ్స్,
ఈ రాత్రి మీకు ఒక మంచి కధ
చెబుతాను వింటూ పడుకోండి
అనగనగా ఒక రాజు
అడవికి వేటకు వెళ్ళాడు
కాని వెనక్కి రాలేక పోయాడు
పాపం రాజుకి భోజనం లేదు
మంచం లేదు. అందుకే పడుకోలేకపోయాడు
మరి మీకు ఏం రోగం
బాగా తిన్నారుగా... పడుకోండి...  
కధలు కావాలంట కధలు...     
hai friends .
e night meeku oka manchi katha 
chepthanu vintu padukondi ok na. 
Anaganaga oka raaju, 
adaviki vetaki velladu 
kani venakki ralekapoyadu. 
Paapam raajuki food ledu 
bed ledu. Anduke padukolekapoyadu. 
Mari meeku em rogam 
baga thinnaruga padukondi. 
Kathalu kavalanta kathalu.

Sunday, March 4, 2012

నా హృదయాన్ని

నా హృదయాన్ని తాకిన నారి,
చేసావు నా గుండెను చోరి,
చెప్పవా నిన్ను చేరే దారి,
నువ్వు లేకుంటే నా జీవితం ఎడారి,
నువ్వు కాదంటే నా బ్రతుకు గోదారి... 
Naa hrudayanni takina naari. 
Chesavu naa gundenu chori. 
Cheppava ninnu chere daari. 
Nuvvu lekunte naa jeevitam edari
Nuvvu kadante naa bratuku godari.

Wednesday, February 22, 2012

కనులు కలలను

కనులు కలలను మరచిపోదు
ఊపిరి శ్వాసను మరచిపోదు
వెన్నెల చంద్రున్ని మరచిపోదు
నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు  
Kanulu kalalanu marchipodu
Upiri swasanu marchipodu
Vennela chandruduni marchipodu
Naa manasu Nee snehanni marchipodu

Tuesday, February 21, 2012

నేనుంటా

పున్నమి రోజు చంద్రున్ని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా
వేసవి రోజు సూర్యున్ని చూడు
ఆ వెలుతురులో నేనుంటా
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా
అనుక్షణం నీ వెంటే ఉంటా...    
Punami roju chandrudini chudu 
aa venelo Nenunta, 
vesavi roju suryuni chudu 
aa velthuru lo Nenunta, 
Varshapu roju vaana nu chudu 
Aa chinuku lo nenuunta, 
Chalani roju chali ni chudu 
aa manchu lo nenunta, 
Nee kala lo parisilanga chudu
 aa kala lo nenu unta, 
Nee hrudayani tatti chudu 
aa hrudyam lo nenuunta, 
Anukshanam neetho ne unta.

Monday, February 20, 2012

మనసుంటే తెలిసేది

నీ కనులకి మనసుంటే తెలిసేది
నా చూపులు వెతికే జాడ ఎవరిదని
నీ మనసుకు కనులుంటే తెలిసేది
నా గుండెలో దాగిన రూపెవరిదని...  
Nee Kanulaki manasunte Thelisedi.. 
naa chupulu vethike jaada evaridani.. 
 Nee manasuki kanulunte thelisedi.. 
na gundelo daagina roopevaridani..

Sunday, February 19, 2012

నీకోసం సక్కని సుక్క

కుర్రో కుర్రు! 
కొండ దేవర పలుకు
ఉన్నది ఉన్నట్టు సెబుతాను
నీకోసం సక్కని సుక్క ఉన్నాది
దొరా కిందకి సూడు
.
సుక్క బాగుందా దొరా?    
kurro kurru konda devara paluku. 
unnadi unnattu seputanu. 
nikosam sakkanisukka unnadi 
dora kindasudu! 
 .
sukka bagunda dora! 

Home Page