Thursday, January 3, 2013

మనసు చాటున

మనసు చాటున మౌనం 
కనుల చాటున  కావ్యం 
 పెదవి చాటున  భావం లా ఉండాలి
మన స్నేహం నేస్తమా...
Manasu Chatuna Mounam 
Kanula Chatuna Kavyam 
Pedavi Chatuna Bhavam la undali 
Mana Sneham Nestama...

Saturday, December 29, 2012

నిన్ను మరవాల్సి వస్తే

కల కోసం మెలుకువను మరచిపోతా, 
మెలుకువ కోసం నిదురను మరచిపోతా ,
నవ్వు కోసం కష్టాన్ని మరచిపోతా ,
ఏడుపు వస్తే కన్నీటిని మరచిపోతా,
గెలుపు కోసం విశ్రాంతి ని మరచిపోతా ,
ఓటమి  చెందితే ఆ క్షణాలను మరచిపోతా ,
కానీ,
నిన్ను మరవాల్సి వస్తే మాత్రం 
ఈ లోకాన్ని మరచిపోతా...
Kala Kosam Melakuva Marchipotha 
Melakuva Kosam Nidura Marchipotha 
Navvu kosam Kashtalni Marchipotha 
Yedupu Vasthe Kannitini Marchipotha 
Gelupu Kosam Visranthi ni Marchipotha 
Otami chendite aa kshanalni Marchipotha
kaani,
Ninnu Maravalsi Vasthe Matram
Ee Lokanne Marchipotha ...

Monday, December 24, 2012

ప్రియా ! మనసారా  నిన్ను మరవలేక,
క్షణం క్షణం నీ జ్ఞాపకాలతో,
మృత్యువుకు చేరువవుతున్నా,
నన్ను మన్నించు నా ప్రాణమా,
నీ ప్రేమకై నేను  మళ్లి జన్మిస్తాను...
Priya Manasara Ninnu Maruvaleka
Kshanam Kshanam Nee Gnapalatho ,
Mrutyuv ku Cheruvathunna,
Nannu Manninchu Naa Pranama,
Nee Premakai Nenu Malli Janmistanu. 

Sunday, December 23, 2012

ఆమె పేరు లిల్లీ

ఇది నా లవ్ స్టోరీ 
ఆమె  పేరు లిల్లీ 
ఆమె మాట్లాడేది సిల్లీ 
చెబుతుంది గిల్లీ గిల్లి 
 వెళ్ళిపోయింది డిల్లీ 
వచ్చింది మళ్లీ 
తీరా చూస్తే ఇద్దరు పిల్లల తల్లి  
My Sad Love Story:
Ame Peru Lilli
Ame Matladedhi Silli
Chebutundi Gilli Gilli
Velli Poyindi Delhi
Vachindi Malli
Teera Chuste Iddaru Pillala Talli

Friday, November 2, 2012

రక్తం ఎందుకు

టీచర్ : సూదితో గుచ్చితే రక్తం ఎందుకు బయటకు వస్తుంది?
స్టూడెంట్: ఎవరు గుచ్చారో  చూద్దామని వస్తుంది  సార్.
 టీచర్ :  దరిద్రుడా  నువ్వు మారవురా !
Teachr : soodhi tho guchite blood enduku bayataku vastundi ?
student :evaru gucharo chuddam ani Vasthundi
techr : daridruda nuv marav ra!.

Tuesday, October 30, 2012

మెసేజ్ చేయి

ఎంజాయ్ చేయి ఫ్రీ టైం 
డ్యూటీ చేయి డే టైం 
నిద్రపో నైట్ టైం 
కాల్ చేయి సామ్ టైం 
మెసేజ్ చేయి ఎనీ టైం 
కాని 
నన్ను మాత్రం మర్చిపోకు లైఫ్ టైం  
enjoy cheyu free time
Duty cheyu day time
Nidra po night time
Cal cheyu some time
Msg cheyu any time
But
Nannu matram marchipoku life time

Monday, September 3, 2012

విజిల్ వేస్తే

ట్రాఫిక్ పోలీస్ : బామ్మా! విజిల్ వేస్తే 
చూడకుండా వెల్లిపోతావేంటి?
బామ్మ: విజిల్ వేస్తే తిరిగి చూసే 
వయసా బాబు నాది.
Traffic Police : Bhamma Vigil Veste 
Chudakunda Vellipotaventi?
Bhamma : Vigil Veste Tirigi Chuse
Vasaya Babu Naadi.
 

Home Page