Friday, October 31, 2008

మరిచే స్నేహం చేయకు

కిరణానికి చీకటి లేదు...
కెరటానికి అలసట లేదు...
సిరిమువ్వకి మౌనం లేదు...
చిరునవ్వుకి మరణం లేదు...
మన స్నేహానికి అంతం లేదు...
మరిచే స్నేహం చేయకు...
చేసే స్నేహం మరువకు.


Kirananiki Cheekati Ledu..
Kerataniki  Alasata Ledu...
Sirimuvvaki Mounam Ledu..
Chirunavvu ki Maranam Ledu..
Mana SNEHANIKI Antam Ledu
Mariche SNEHAM Cheyaku..
Chese SNEHAM Maruvaku..!


Tuesday, October 28, 2008

నేస్తమా... ఈ చిరుగాలి

నేస్తమా... ఈ చిరుగాలి
నీకు జోల పాడుతూ వుంటే,
వాలిపోయే నీ కనురెప్పల మాటున
కోటి కలలు ఉదయించాలని,
నీ ప్రతీ కలా నిజం కావాలని
ఆశిస్తూ...నీ ప్రియ నేస్తం.



Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne priyanestam...

ఆనందం చెప్పలేనిది,

ఆనందం చెప్పలేనిది,
సంతోషం పట్టరానిది,
కోపం పనికిరానిది,
కాని స్నేహం మరువరానిది.

Anandam Cheppalenidi
Sontosham Pattaranidi
Kopam Panikiranidi
But Sneham Maruvalenidi.

Sunday, October 26, 2008

జారిపోకు మేఘమా

జారిపోకు మేఘమా
జల్లు కురిసేంత వరకూ,
వాడిపోకు పుష్పమా
వసంతం వచ్చే వరకూ,
వీడిపోకు నేస్తమా
మన ప్రాణము ఉన్నంత వరకూ.

Jaaripoku Meghama
Jallu Kurisenta varaku,
vaadipoku pushpama
vasantam vachche varaku,
veedipoku nestama
mana pranam unnanta varku.

Friday, October 24, 2008

మెసేజ్లు లేవు,

మెసేజ్లు లేవు,

ఫోన్ లేదు

కనీసం మిస్డ్ కాల్ కూడా లేదు

నాకు కంగారుగా వుంది

ఏమి అయ్యింది?

కొంప తీసి మళ్ళా జూ వాళ్ళికి గాని దొరికిపోయావా ఏమిటి?

Messages levu..
Phone ledu..
Atleast Missed Call kuda ledu
Naaku tension gaa vundi..
Eni ayyindi?Kompa tesi ZOO valliki malli doriki poyava enti?

Wednesday, October 22, 2008

నీ స్నేహం ఒక సుందర స్వప్నం

నీ స్నేహం ఒక సుందర స్వప్నం
నీ పరిచయం ఒక సుందర కావ్యం
ఎన్ని జన్మలదో ఈ స్నేహ బంధం
నిన్ను వీడను అంటుంది నా హృదయం

Nee Sneham oka Sundara Swapnam
Nee parichayam oka sundara kavyam
Enni Janmalado ee SNEHA BANDHAM
Ninu veedanu antundi Naa HRUDAYAM.......

Sunday, October 19, 2008

రైల్వే లో జాబ్ వుంది

రైల్వే లో జాబ్ వుంది
చేస్తావా? జీతం 60000
అర్హత : ఏదైనా డిగ్రీ (60%)
పని : రైలు హెడ్ లైట్ పగిలిపోయింది
టార్చ్ పట్టుకుని రైలు ముందు పరిగెట్టాలి

Railwaylo job vundi

chestavaa? Salary 60000

Qualification any degree (60%)

Duty: Train head light pagilipoyindi

Torch teesukuni train mundu parigettali


Home Page