Wednesday, March 4, 2009

చందమామ లాంటి పెళ్ళాం

కొడుకు: నాన్నా! నాకు చందమామ లాంటి
పెళ్ళాం కావాలి.
తండ్రి : అబ్బ! నీది ఎంత మంచి అభిరుచిరా.
కొడుకు: అది కాదు నాన్నా! రాత్రికి వచ్చి పగలు వెళ్ళిపోవాలి.

Koduku: Nanna! Naaku Chandamaama lanti
Pellam Kavali.
Tandri : Abba! Needi enta manchi abhiruchiraa.
Koduku: Adi kaadu Nanna! Raatriki vachchi pagalu vellipovaali.

Saturday, February 28, 2009

ఈ మెస్సేజ్ చదువుతున్న

ఒక పిల్ల కోతి దాని
తండ్రిని అడిగిందంట
" మనం చూడడానికి ఎందుకింత
అసహ్యంగా వున్నాము అని"
అపుడు పెద్దకోతి అందంట
"మనం ఇలా అయిన్నా
వున్నందుకు ఆ దేవుడికి
కృతజ్ఞతలు చెప్పుకోవాలి
ఎందుకంటే ఇప్పుడు
ఈ మెస్సేజ్ చదువుతున్న
వ్యక్తి మొహం చూడు
నీకే అర్ధమవుతుంది అని.  


Oka pilla kothi daani
Tandrini adigindanta
" Manam choodadaaniki endukinta
Asahyamgaa vunnaamu ani"
Apudu Peddakothi andanta
"Manam ilaa ayinnaa
Vunnanduku aa Devudiki
Krutajnatalu cheppukovaali
Endukante ippudu
Ee messsge chaduvutunna
Vyakti moham choodu
Neeke ardhamavutundi ani." 

Wednesday, February 18, 2009

భారతదేశం నుండి తరిమేయవచ్చు

మీరు పొద్దున్నే లేచి
ముగ్గురిని నిద్ర లేపండి
వాళ్ళ ముగ్గురిని
మరో ముగ్గురిని లేపమనండి
ఇలా బద్దకాన్ని
భారతదేశం నుండి తరిమేయవచ్చు.
గమనిక :
నన్ను మాత్రం లేపొద్దు.

Meeru Poddunne Lechi Muggurini Nidra Lepandi Vaalla Muggurini Maro Muggurini Lepamanandi Ilaa Baddakaanni Bhaaratadesam Nundi Tarimeyavachchu. Gamanika : Nannu Maatram Lepoddu.

Thursday, January 22, 2009

ఎవరికీ చెప్పకు

ఈ ఆదివారం నువ్వు
కాళీగానే వుంటావా...
వేరే పనులేమీ పెట్టుకోకు
నేను వచ్చి కలుస్తాను
నిన్ను ఒకచోటికి తీసుకెళ్ళాలి
ఎవరికీ చెప్పకు
నీకు....
....
...
..
.
పోలియో చుక్కలు వేయించాలి.
Ee aadivaaram nuvvu
Kaaligaane Vuntaavaa...
Vere panulemi pettukoku
Nenu vachchi kalustaanu
Ninnu okachotiki teesukellali
Evariki Cheppaku
Neeku....
....
...
..
.
Poliyo Chukkalu Veyinchaali.

Tuesday, December 30, 2008

అదికదా స్నేహం అంటే.

దారం కొవ్వొత్తిని అడిగిందంట
నేను మండిపోతున్నపుడు
నీకు నువ్వే ఎందుకు కరిగిపోతున్నావు అని,
అప్పుడు కొవ్వొత్తి అందట
నా హృదయంలొ వున్నవారు
బాధ పడుతుంటే
నేను కటినంగా వుండలేను, అందుకే
కన్నీరుగా కరిగిపోతున్నాను అని...

అదికదా స్నేహం అంటే.

Daaram kovvottini adigindanta

Nenu mandipotunnapudu
Neeku nuvve enduku karigipotunnaavu ani,
Appudu kovvotti andata
Naa hrdayamlo vunnavaaru
Baadha padutunte
Nenu katinamgaa vundalenu, anduke
Kannirugaa karigipotunnaanu ani...
Adikadaa sneham ante....

Wednesday, December 24, 2008

నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.

నువ్వు నన్ను క్షమించాలి
దయవుంచి నన్ను మరచిపో
ఎందుకంటే....
7రోజుల తరువాత
మిమ్మల్నందరినీ వదలి
నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను.
ఇట్లు....
మీ అందరి....
.
.
.
... 2008
 

ముందుగా 2009 
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 
గుర్తుంచుకో...
2009కి ముందుగా శుభాకాంక్షలు 
చెప్పింది నేనే..


Nuvvu nannu kshaminchaali
Dayavunchi nannu marachipo
Endukante....
7 Rojula taruvaata
Mimmalnamdarini vadali
Nenu Saaswatamgaa Velli potunnaanu.
Itlu....
Mee andari....
.
.
... 2008
 
Mundugaa 2009  
Aangla Samvatsara Subhaakaankshalu 
Gurtunchuko...
2009 ki mundugaa Subhaakaankshalu 
Cheppindi Nene..

Saturday, December 20, 2008

పోయి బజ్జో...

నువ్వు నాతో ఆడుకుందామనుకుంటున్నావా?

సరే...

1

2

3

4

చిరుతతో వేట
నాతో ఆట వద్దు
పోయి బజ్జో...
శుభరాత్రి....


 Nuvvu naato aadukundaamanukuntunnaavaa?

Sare...

1

2

3

4
Chirutato Veta
Naato aata vaddu
Poyi bajjo...
Subharaatri...

Home Page