సప్లిమెంటరి - నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మొదటి సంవత్సరం - బుద్దిమంతుడు, రెండవ సంవత్సరం - కంత్రి, మూడవ సంవత్సరం - పోకిరి, నాల్గవ సంవత్సరం - దేశముదురు, పేరెంట్స్ మార్క్స్ గురించి అడిగితే - ఆ ఒక్కటి అడక్కు...! College - Bommarillu,
Student - Sainikudu, Class - Appudappudu, Exams - Anukokunda Oka roju, Q: Paper - Aparichitudu, Mathematics - Garshana, Copy - Okarikokaru, Slips - Apadhbandavudu, Results - Adrustam, Pass - Student No:1, Fail - Anthuleni Kadha, Supplemantry - Nuvvastanante Nenodhantana, 1st year - Budhimanthudu, 2nd Year - Kantri, 3rd Year - Pokiri, 4th Year - Deshamuduru, PARENTS enquire about marks - Aa okkati Adakku...!
అమ్మాయి: నన్ను ముద్దు పెట్టుకో... అబ్బాయి : అలాగే... అమ్మాయి: ఎందుకు అంత స్పీడుగా పెట్టుకుంటున్నావు? అబ్బాయి : మళ్ళీ నీ బోయ్ ఫ్రెండ్ వస్తాడేమో? అమ్మాయి: వాడి మొహం... వాడు ఎస్.ఎం.ఎస్ చదువుతున్నాడు.
Girl: Nannu Kiss Chey... Boy: OK Girl : Endukanta Speedga Pettukuntunnavu? Boy: Malli nee Boy Friend vastademo? Girl : Vaadi Moham... Vaadu S.M.S. Chaduvutunnadu
యమ : నీ టైం అయిపోయింది అమ్మాయి : తప్పించు కోవడానికి ఏదైనా అవకాశం వుందా? యమ : ఈ ఎస్.ఎం.ఎస్. చదువుతున్న వారిని గనుక నువ్వు ముద్దు పెట్టుకుంటే తప్పించుకోవచ్చు అమ్మాయి : చీ... యాక్... థు... నేను చావడానికి సిద్దం Yama :