Sunday, December 26, 2010

ఓ ప్రియతమా!

ఓ ప్రియతమా!
వికసించే పుష్పం నీవు,
విరజిమ్మే సుగంధం  నేను,
అలరించే గానం నీవు,
ఆకర్షించే గాత్రం నేను
ఓ ప్రియతమా...
ఈ చిరు కవిత నీ కొరకే...
O priyathama! 
Vikasinche pushpam neevu. 
Virajimme sugandham nenu. 
Alarinche gaanam neevu. 
Aakarsinche gatram nenu. 
O priyathama 
E chiru kavitha nee korake.

Saturday, December 25, 2010

నీకై ఎదురుచూస్తూ...

ఈ గుండె ఎడారి దాటగలనా
ఈ కన్నీటి సంద్రం ఈదగలనా?
వెలుగే చీకటయ్యింది 
చీకటి వెలుగు కానంటుంది
నీ నిరీక్షణలో
దారిలేక , వెలుగులేక
రెక్కలు లేని పక్షిలా..
నీకై ఎదురుచూస్తూ...
Ee Gunde Yedaari Datagalanaa? 
Ee Kanneeti Sandram Eedagalanaa? 
Veluge Cheekataindi
Cheekati velugu kaanantondi.
Nee nireekshanalo 
Darileka, Veluguleka 
Rekkalu leni Pakshila.
Neekai Eduru Choostu...

Thursday, December 23, 2010

నువ్వే గుర్తొస్తావ్...

మేఘాలు కమ్మిన్నపుడు 
నువ్వే గుర్తొస్తావ్...
ఉరుములు ఉరిమినపుడు
నువ్వే గుర్తొస్తావ్...
చినుకుల్లో తడిసినపుడు 
నువ్వే గుర్తొస్తావ్...
ఇంతకీ నా గొడుగు 
ఎప్పుడిస్తావ్?
Meghalu kamminapudu 
nuvve gurthostav... 
Urmulu uriminapudu 
nuvve gurthostav... 
Chinukullo thadisinapudu 
nuvve gurthostav... 
Inthaki na godugu 
epudisthav.

Tuesday, December 21, 2010

బాబాయ్ - అబ్బాయ్ - పుట్టినరోజు

అబ్బాయ్ : ఏమిటి బాబాయ్
పుట్టినరోజు కేకు పైన
బల్బు పెట్టావ్?
బాబాయ్ : అది కాదురా...
60 సంవత్సరములకు
60 కొవ్వొత్తులు వెలిగించడం
కష్టం కదా...
అందుకే 6౦ వాట్స్
బల్బు పెట్టాను...
అబ్బాయ్ : నువ్వు కేక బాబాయ్...
Abbai : Enti Babai
Birthday Cake paina
Bulb Pettav?
Babai : 60 yearski
60 Candles Veliginchadam
kashtam kada...
Anduke 60 Watts Bulb Pettanu...
Abbai : Nuvvu Keka Babai...

Monday, December 20, 2010

మరణం లేదు..

మదిలోని స్నేహానికి 
మరణం లేదు..
ఎదురు చూసే హృదయానికి 
ఓటమి లేదు..
అనుక్షణం నువ్వే నేనుగా
తపించే స్నేహానికి
అవధులు లేవు...
మిత్రమా...

Madiloni Manchitananiki
Maranam Ledu...
Eduru Choose Hrudayaniki
Votami Ledu...
Anukshanam Nuvve Nenugaa
Tapinche Snehaniki
Avadulu Levu...
"Mitrama"

Friday, December 17, 2010

కాఫీకి కాలేజ్ కి తేడా

కాఫీకి కాలేజ్ కి 
తేడా ఏమిటి?
.
.
.
.
అయ్యో ఆ మాత్రం తెలిదా...
కాఫీలో షుగర్ ఉంటుంది..
కాలేజ్ లో ఫిగర్ ఉంటుంది...
Coffee ki College ki
Difference Emiti?
.
.
.
.
Ayyo Aa Matram 
telida?
Coffee lo Sugar Untundi...
College lo Figure Untundi. 

Tuesday, December 14, 2010

తెలివైన స్నేహితుడిని

ఆ దేవుడిని నాకొక 
అందమైన మరియు తెలివైన
స్నేహితుడిని ఇవ్వమని
కోరుకున్న...
ఆ దేవుడు నిన్ను నాకోసం
ఈ భూమి మీదకు పంపించాడు...
.
.
.
అంటే అప్పటినుండి
ఆ దేవుడిమీద 
నమ్మకం పోయింది...
I asked GOD 2 giv me
Smart & Intelligent
frnd
den he sent u on
erath 4 me
.
.
.
.
ante appatinundi 
GOD meeda
Nammakam Poyindi...

Home Page