Sunday, February 27, 2011
హృదయం కొరకు స్నేహం
కనుల కొరకు కల,
కల
కొరకు
మనసు,
మనసు
కొరకు
ప్రేమ,
ప్రేమ
కొరకు
హృదయం,
హృదయం
కొరకు
స్నేహం,
స్నేహం
కొరకు
మనమిద్దరం
Kanula kosam Kala,
Kala kosam Manasu,
Manasu kosam Prema,
Prema kosam Hrudayam,
Hrudayam kosam Sneham,
Sneham kosam Manamiddaram
Friday, February 25, 2011
మనసుకు సొంతం
నా స్వప్నం కనులకు సొంతం
నా మౌనం మనసుకు సొంతం
నా సంతోషం చిరునవ్వుకు సొంతం
నా ప్రయాణం గమ్యానికి సొంతం
కాని
నా ప్రేమ మాత్రం నీకు మాత్రమే సొంతం
Naa Swapnam Kanulaku Sontham,
Naa mounam Manasuku Sontham,
Naa Santosham Chirunavvuku Sontham,
Naa Prayanam Gamyaniki Sontham,
Kani
Naa "Prema" Neeku Matrame Sontham.
Thursday, February 24, 2011
ప్రేమ గోదావరి
నమ్మకం నది లాంటిది
వస్తుంది...పోతుంది...
ప్రేమ గోదావరి లాంటిది
కొన్నాళ్ళకి ఎండిపోవచ్చు
కాని
స్నేహం సముద్రం లాంటిది
ఎప్పటికి ప్రవహిస్తూనే వుంటుంది.
Nammakam Nadhi Lantindhi
Vastundhi Potundhi,
Prema Godavari Lantidi
Konnalaki Endipovachu
But
"SNEHAM" Samudram Lantidhi
Eppatiki Pravahistune Vuntundhi
Wednesday, February 23, 2011
గాయం చేస్తావో...
స్నేహం అనే నదిలో
నేను ఒక చేపను..
గాలం వేసి
గాయం చేస్తావో...
ప్రాణం తీసి
మోసం చేస్తావో...
నీరులా మారి
నేస్తం అవుతావో...
నీ ఇష్టం...
Sneham Ane Nadilo
Nenu Oka Chepanu,
Gaalam Vesi
Gaayam Chestavo,
Pranam Teesi
Mosam Chestavo,
Neerula Maari
Nestam Avutaavo
Nee Istam.
Sunday, February 20, 2011
అమ్మాలి బొమ్మాలి
అమ్మాలి బొమ్మాలి
నీ ఎస్ ఎం ఎస్ రాక
ఎన్ని గంటలు అయ్యిందో
నీకు తెలుసా....
నీ ఆఖరి ఎస్ ఎం ఎస్
నా ఇన్ బాక్స్ లో
కుళ్ళి పోయింది
రప్పిస్తా నా ఇన్ బాక్స్ లోకి
నీ ఎస్ ఎం ఎస్ తప్పక రప్పిస్తా...
Ammali" "Bommali"
Nee SMS Raka
Enni Hour's Aiyindo
Neeku Thelusa...
Nee Akari SMS Naa "Inboxlo"
Kulli Poindi...
Rappista Naa Inbox loki
Nee SMS Thappaka Rappista...
Saturday, February 19, 2011
నా మీద మీ అభిప్రాయం
ఎల్ కే జి అబ్బాయి : మేడం! నా మీద
మీ అభిప్రాయం ఏమిటి?
మేడం : నువ్వు చాలా మంచివాడివి.
ఎల్ కే జి అబ్బాయి : చెప్పాను కదరా
మేడం నాకు లైన్ వేస్తుందని...
Lkg Boy : Madam! Naa Meeda
Mee Opinion Yemiti?
Madam : U Are So Sweet..
Lkg Boy : Nenu Cheppanu kadara
Madam Naaku Line Vestundani.
Thursday, February 17, 2011
నాకు ఎందుకు
భార్య : ఏమండి! మీకు రాణి అనే
మొదటి భార్య ఉందనే విషయం
నాకు ఎందుకు చెప్పలేదు?
భర్త : ఓసి పిచ్చిదానా!
నీకు ముందే చెప్పాను కదే...
నిన్ను రాణిలా చూసుకుంటానని....
Bharya : Emandi Meeku Rani Ane
Modati Bharya Undane Vishayam
Naaku Enduku Cheppaledu?
Bharta : Osi Pichidana!
Neeku Munde Cheppanu Kade...
Ninnu Ranila Choosukuntanani...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Home Page