Wednesday, June 15, 2011

ఒక అమ్మాయి

ఒక అమ్మాయి ఇంటినుండి పారిపోయింది
౩ రోజుల తర్వాత మరలా ఇంటికి వచ్చింది 
తండ్రి (కోపంతో) : మరలా ఏం
తీసుకుపోవడానికి వచ్చావ్?
కూతురు (అమాయకంతో) : సన్న పిన్ను చార్జర్ 
మరిచిపోయాను డాడీ... 
Oka Ammayi Intinundi Paaripoyindi.
3 days Tarvatata Malli Intiki Vachindi. 
Dad(kopam tho); Malli em 
Thisukapovadaniki Vachav? 
Kturu(amayakanga) Sanna Pin Charger 
Marichipoya Daddy

Friday, June 10, 2011

ఫీల్ అయ్యావా?

హాయ్!
నేను నిప్పు - నువ్వు తుప్పు
నేను పిస్తా - నువ్వు బస్తా
నేను ఉక్కు - నువ్వు డొక్కు
ఫీల్ అయ్యావా?
నువ్వు కూడా వేరే వాళ్లకు పంపుకో...
పండగ చేసుకో....
Hi
Nenu Nippu-Nuvvu Thuppu
Nenu Pista-Nuvvu Basta
Nenu Ukku-Nuvvu Dokku
Feela ayyava?
Nuvvu Kooda Forward Chesuko
Pandaga Chesuko...

Sunday, June 5, 2011

మిరపకాయ్

వంకాయ్ బెండకాయ్ చిక్కుడుకాయ్
బీరకాయ్ పొట్లకాయ్ దొండకాయ్
ఆనపకాయ్ ములక్కాయ్ దోసకాయ్
కాకరకాయ్ మిరపకాయ్
నీ తలకాయ్...
ఏది పంపినా చదవడమేనా?
Vankay Bendakay Chukidikay 
Berakay Potlakay Dondakay 
Anapakay Mulakay Dosakay 
Kakarakay Mirapakai. Nee thalakay. 
Yedi pampina Chadavatame na? 

Saturday, June 4, 2011

నీ స్నేహం లేని

దేవుడు లేని ఆలయం లేదు...
కెరటం లేని సముద్రం లేదు...
శ్వాస లేని ప్రాణం లేదు...
నీ స్నేహం లేని నేను లేను...
Devudu leni Aaalayam ledu... 
Keratam leni Samudram ledu... 
Swaasa leni Pranam ledu... 
Ne Sneham leni Nenu Lenu.

Thursday, June 2, 2011

మోసం చేస్తావు అనుకోలేదు

నీ గురించి ఇప్పుడే అర్ధమైంది
నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదు
నువ్వంటే ఏదో అనుకున్నా...
చాలా ఊహించుకున్నా...
కాని నువ్వు ఇలా
మోసం చేస్తావు అనుకోలేదు
స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ ఇదా?
ఛి... ఇంత జరిగినా నువ్వు నాకు చెప్పలేదంటే...
అసలు నాకు చెప్పాలనిపించలేదా?
నాకు ఎందుకు చెప్పలేదు?
ఇప్పుడు
సర్ఫ్ ఎక్సల్ చిన్న పేక్ కేవలం రూపాయిన్నార అని...
Ni Gurinchi Ipude Ardamiyindi
Nuv inta Cheatvi Anukoledu
Nuvante Edo Anukunna
Chala Voohinchukunna
kani nuvvu ila 
mosam chestav anukoledu
Frndshipki nuvu iche value ida?
Chi.. inta jarigina nuvu naku cheppaledante
asalu naku cheppalanipinchaleda?

Naku enduku cheppaledu
ippudu 
surf excel chinna pack Rs.1.50/- ani

Thursday, May 26, 2011

అమ్మాయిలు అబ్బాయిల గురించి ఏమనుకుంటారంటే.

అమ్మాయిలు అబ్బాయిల గురించి
ఏమనుకుంటారంటే...
౧. చెప్పిందల్లా ఒప్పుకుంటే
ఏమి తెలియదంటారు..
-ఒప్పుకోకపోతే అర్ధం 
చేసుకునే మనసు లేదంటారు...
౨. ఎక్కువగా మాట్లాడితే
బోర్ అంటారు...
-మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు...
౩. ముద్దు పెట్టుకుంటే 
మంచివాడివి కాదంటారు...
-పెట్టుకోకపోతే అసలు మగాడివే కాదంటారు...
౪. మీద చెయ్యి వేస్తే
కోతి అంటారు... 
-వెయ్యకపోతే ముద్దపప్పు అంటారు...
౫. వేరే ఆడవాళ్ళ వైపు చుస్తే
మగ బుద్ది అంటారు...
-చూడకపోతే వేరే ధ్యాస లేదంటారు...
అందుకే...
ప్రేమా వద్దు... ఈ భాధలు వద్దు...
కేవలం చూడడం ఎంజాయ్ చెయ్యడం అంతే
Ladies abt Gents
1. Cheppindalla Oppukonte
Emi Teliyadu Antaru.
-Oppukokapote Ardham
chesukune manasu ledantaru
2. Ekkuvaga Matladite
Bore Antaru
-Matladakapote Prema Ledantaru
3. Muddhu Pettukunte
Manchivadivi kadantaru
-Pettukokapote Magadive Kadantaru
4. Meeda Cheyyi Veste
Koti Antaru
-Veyyakapote Muddha Pappu Antaru
5. Vere Adavalla Vaipu
Chuste Magabuddhi Antaru
-Vallane Chuste Vere Dyasa Ledantaru
Anduke
No Love... No Tension...
So
Only See & Enjoy

Tuesday, May 17, 2011

ఊపిరిలో ప్రాణం నువ్వు...

మనసులో మాటవు నువ్వు...
మాటలో మౌనం నువ్వు..
మౌనంలో ఊపిరి నువ్వు..
ఊపిరిలో ప్రాణం నువ్వు... 
నాకు అన్ని నువ్వే...
Maanasulo Maatavu Nuvvu... 
Maatalo Mounam Nuvvu.. 
Mounam lo Vupiri Nuvvu.. 
Vupiri lo Pranam Nuvvu.. 
Naaku Anni Nuvve...

Home Page