Wednesday, December 21, 2011

నీ నవ్వుతో పోల్చు


నేస్తం!
నీ స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
వాడిపోతుంది...
మంచుతో పోల్చకు
కరిగిపోతుంది...
ఆకుతో పోల్చకు     
రాలిపోతుంది...
నీ నవ్వుతో పోల్చు
శాశ్వతంగా ఉండిపోతుంది...
Nestam!
Nee Snehanni puvvuto polchaku 
Vadi potundi 
Manchuto polchaku 
Karigipotundi 
Aakuto polchaku 
Rali potundi 
Nee Navvuto polchu 
Saswathanga undi potundi.

Sunday, December 18, 2011

ఎవరు? నువ్వెవరు?

ప్రియా!  ఎవరు? నువ్వెవరు?
వేయి జన్మల బంధానివా?
జన్మ జన్మల అనుబంధానివా?
నా కళల స్వప్నానివా?
లేక స్వప్నానికే మహా రాణివా?
నా ఊహల ప్రవాహానివా?
లేక ఆ ప్రవాహానికే కామావా?
ఎవరు? నువ్వెవరు?   
PRIYA Evaru nuvvevvaru...? 
veyi janmala bhandhanivaa? 
janma janmala anubhandanivaa? 
na kalala swapnanivaa? 
leka swapnanike maharanivaa? 
na vuhala pravahanivaa? 
leka pravahanike kamaa vaa? 
evaru nuvvevvaru.

Thursday, November 17, 2011

స్నేహానికి అంతం

గాలికి రూపం లేదు
నీరుకు రంగు లేదు
ప్రేమకు చావు లేదు
స్నేహానికి అంతం లేదు
నాకు పని లేదు
నీకు బుర్ర లేదు
ఇంకా చదవడానికి ఏమి లేదు... 
Gaaliki rupam ledu 
Neeruku rangu ledu 
Premaku chavu ledu
Snehaniki antam ledu 
Naku pani ledu 
Neeku burra ledu 
Inka chadavadaniki emi ledu ..

Tuesday, November 15, 2011

నీ స్నేహాన్ని

ఓ నేస్తమా!
కనులు కలలను మరవలేవు
ఊపిరి శ్వాసను మరచిపోదు
వెన్నెల చంద్రున్ని మరచిపోదు
నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు.
O nestama! 
Kanulu kalalanu maravalevu. 
Oopiri swasanu marichipodu. 
Vennela chandrudni marichipodu. 
Na manasu ni snehanni marichipodu.

Friday, November 11, 2011

మరవడం నేర్చుకోలేదు

ప్రేమించడం నేర్చుకున్నాను 
కాని మరవడం నేర్చుకోలేదు...
ఒకవేళ మరచిపోవాల్సి వస్తే
ఈ లోకాన్నే మరచిపోతాను...
Preminchadam Nerchukonnanu, 
Kaani Maravdam Nerchukoledu...
Okavela Marichipovalasi Vaste 
Ee LOKAANNE Marachipotanu

Thursday, November 10, 2011

ప్రియురాలి హృదయం

ప్రియా!
సాగరం ఎంత లోతుందో
ఎవరికీ తెలుసు?
నేలను తాకి దాగుండే
ముత్యపు చిప్పకు తప్ప...
ప్రియురాలి హృదయంలో ఏముందో
ఎవరికీ తెలుసు?
ప్రేమ అంచుల్ని స్పృశించే
ప్రేమికునికి తప్ప...
Priya 
saagaram entha lothundo 
evariki telusu 
nelanu thaaki daagunde 
 muthyapu chippaku thappa 
priyuraali hridayamlo emundo 
evariki telusu 
prema anchulni sprusinche 
premikuniki thappa

Saturday, November 5, 2011

నా ప్రాణమైనా

నీకోసం నా ప్రాణమైనా 
వదలగలను, కానీ...
ఆ ప్రాణమే నువ్వైతే
ఎలా వదలగలను...? 
Nikosam na pranamaina 
vadhalagalanu, kaani. . . . 
Aa praname nuvvaithe 
ela vadalagalanu . . . ??

Home Page