Thursday, April 23, 2009

చీమ, ఏనుగు, కోతి

ఒక చోట చీమ, ఏనుగు, కోతి
వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నాయి.
చీమ : నేను నాకంటే బరువైన
వస్తువుల్ని మోయగలను తెలుసా?
ఏనుగు : నేను పెద్ద పెద్ద
బరువుల్ని లాగగలను తెలుసా?
కోతి :
.....
...
..
.
ఏంటి అలా చూస్తున్నావు? 
ఇప్పుడు నీ వంతే.
నువ్వు కూడా ఏదొ ఒకటి చెప్పు. 
Oka chota Cheema, Enugu, Koti
Vaalla goppalu cheppukuntunnaayi.
Cheema : Nenu naakante baruvaina
vastuvulni moyagalanu telusaa?
Enugu : Nenu pedda pedda
baruvulni laagagalanu telusaa?
Koti :
.....
...
..
.
Enti alaa choostunnaavu? 
Ippudu nee vante.
Nuvvu koodaa Edo okati cheppu.

4 comments:

వర్మ said...

deenilo antharyam emito naakayite bodha padaledu sumi ............

Anonymous said...

nakemi ardham kaldeu :-(

Sitaram Vanapalli@9848315198 said...

lliఫ్రెండ్స్,
ఇది మన స్నేహితులను ఫూల్ చేయడానికి ఇచ్చే మెస్సేజ్. దీని అర్ధం ఆ చదివే వ్యక్తి కోతి అని. కాబట్టి అతని గురించి చెప్పమని దానర్ధం.

తులసిరామ్ said...

artham kani vallu matti burralu


Home Page