Sunday, September 6, 2009

వీడి పోకు నేస్తమా

ఆగి పోకు కాలమా ఆశ తీరేవరకు
జారి పోకు మేఘమా జల్లు కురిసేవరకు
వాడిపోకు పుష్పమా తీగ వీడిపోయేవరకు
వీడి పోకు నేస్తమా మనం బ్రతికి వున్నంత వరకు.

Aagipoku kaalama Aasa teerevaraku,
Jaaripoku meghama jallu kurisevaraku,
Vaadipoku pushpama teega veedevaraku
Veedipoku nestama manam bratiki vunnantavaraku

2 comments:

Padmarpita said...

పరిచయం అనే "విత్తనానికి"
అభిమానం అనే "నీరు" పోస్తే
నమ్మకమనే "మొక్కగా" ఎదుగుతుంది
దానికి పూసిన అందమైన "పువ్వే" స్నేహం..
దాన్ని వాడిపోనీయకు "నేస్తం"........

Sitaram Vanapalli@9848315198 said...

పద్మార్పిత గారూ,
మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు. ఈ ఎస్.ఎం.ఎస్. బ్లాగులో రీడర్స్ కూడా వాళ్ళకు నచ్చిన మెసేజ్ లను ఇందులో కామెంట్స్ రూపంలో వ్రాస్తారని ఇంతకాలం నుంచి చూస్తున్న. మొట్టమొదటిగా వ్రాసింది మీరే. అందులోనూ స్నేహం గురించి వ్రాయడం ఆనందంగా వుంది. ఇలాగే మిగిలిన రీడర్స్ కూడా వాళ్ళకు నచ్చినవి కామెంట్స్ లో వ్రాయవలసినదిగా కోరుచున్నాను.


Home Page