Sunday, November 22, 2009

ఫ్రేమ అనేది

ఫ్రేమ అనేది ఒక శక్తి,
దాన్ని సృష్టించలేము,
నాశనం చేయలేము,
కేవలం ఒక రూపం నుంచి
మరో రూపంలోకి మార్చగలం.
ఈ రోజు దీప, రేపు రూప,
ఎల్లుండి ఇంకో పాప...


Prema Oka shakti,
Danini Srustinchalemu,
 Nasanam Cheyalemu,
Kevalam Oka Rupam Nunchi 
Maro Rupamloki Marchagalam. 
E Roju Deepa, Repu Rupa, 
YELLUNDI INKO PAPA

3 comments:

Anonymous said...

అద్దిరింది !

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

nice

Chandra said...

ద్వేషం అనేది ఒక ఆదిశక్తి,
దాన్ని సృష్టించలేము,
నాశనం చేయలేము,
కేవలం ఒక రూపం నుంచి
మరో రూపంలోకి మార్చగలం.
ఈ రోజు మహేష్, రేపు రమేష్,
ఎల్లుండి ఇంకో బద్మాష్...

(అమ్మాయిలకు మద్ధతుగా.. సరదాగా!)


Home Page