Thursday, February 10, 2011

పార్టి పేరు "ప్రేమరాజ్యం"

స్టూడెంట్స్ రాజకీయాల లోకి వస్తే...
పార్టి పేరు "ప్రేమరాజ్యం"
పార్టి అజెండా :
1. లవర్స్ కి పార్కులు కట్టిస్తాం
2. ఉచిత సెల్ ఫోన్స్ తో పాటు
ఉచిత ఎస్.ఎం.ఎస్. హామీ పధకం 
ప్రవేశ పెడతాం.
౩. తల్లిదండ్రులకు అవగాహనా
సదస్సులు ఏర్పాటు చేస్తాం.
4. ప్రేమికులు పారిపోవాలనుకుంటే
143కి ఫోన్ చేస్తే
1౦నిమిశాలలో 143 వాహనం
వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం.
Students Political Entry...
Party Peru "Prema Rajyam"
Party Agenda:
1. Loverski Parkulu
Kattistam...
2. Uchita Cellphones With
SMS Hami Padhakam
Pravesapedatam
3. Parentsku Avagahana
Sadassulu Erpatu Chestam
4. Premikulu Jump
Avvalanukunte 143ki
Call Cheste 10minitslo
143 Vahanam Vachetatlu
Erpatu Chestam

2 comments:

madhusudan said...

పధకం కాదు పథకం ,నిమిశాల్లో కాదు నిమిషాల్లో .పదిమంది లో వ్యవహరించేప్పుడు సరి ఐనది రాస్తేనే , కొత్తవారు కూడా ఫాలో ఔతారు కాబట్టి భాషను సరిగ్గా రాయండి
పాత జోక్స్ బాగున్నాయి కానీ ఇది జోకులా లేదు.

ఎందుకో ? ఏమో ! said...

నేను ఓటు వేస్తాను !!
మీరు గెలిచాక లో 143 call చేస్తాను !!
జై ప్రేమ రాజ్యం !! జై జై ప్రేమ రాజ్యం !!


Home Page