Tuesday, October 25, 2011

మనసులేని మనిషిలా

గుండెల్లోని బాధ
కళ్ళలోన కన్నీరై పొంగుతుంటే
ఆత్మాభిమానం వాటిని బయట పడనీయక
అవి గుండెలోనే ఆవిరై ఇంకిపోగా   
మనసులేని మనిషిలా జీవిస్తున్నాను 
జీవిస్తూ మరణిస్తున్నాను
Gundeloni Badha
kallalona kanneerai ponguthunte 
Atmabhimanamvaatini bayata padaneeyaka
Avi gundelone aaviri inkipoga 
Manasu leni manishila jeevisthunnanu 
Jeevisthu Maranisthunnanu. .

1 comment:

krishna said...

బాగుంది మీ వ్యక్తీకరణ.
ఇదే మనోస్థితి లో వుండటం వల్ల మరింత బాగనిపించింది.


Home Page