Monday, January 2, 2012

ఇంకెలా... తెలిపేది

ప్రియా!
నాలో వున్న ప్రేమను ఎలా చెప్పను,
కవిత రాద్దామంటే కవిని కాదాయే,
పాడి వినిపిద్దామంటే స్వరము లేదాయే,
ప్రేమను తెలుప అక్షరాలూ లేవాయే,
నీతో మాట కలుప ధైర్యము లేదాయే,
ఇంకెలా... తెలిపేది ప్రియా...
Priya, 
Naalo Vunna Premanu Ela Cheppanu 
Kavitha Raddamante Kavini Kadayea, 
Padi Vinipiddamante Swaramu Ledayea, 
Premanu Thelupa Aksharalu Levayea, 
Netho Mata Kalupa Dhyryam Ledayea, 
Inkela.... Telipedi Priya

2 comments:

రసజ్ఞ said...

కవినైనా కాకపోతిని ప్రేమ మాటను చెప్పగా
స్వరమునైనా కాకపోతిని ప్రేమ పాటను పాడగా
అని పాడాలనిపించింది నాకు ఇది చదవగానే!

Sitaram Vanapalli@9848315198 said...

Oh Thank You


Home Page