Saturday, August 15, 2009

జై హింద్

31 రాష్ట్రములు
1618 భాషలు
6400 కులాలు
6 మతాలు
29 ముఖ్యమైన పండుగలు
1 దేశం
భారతీయులైనందుకు గర్వపడండి
స్వాతంత్ర్య దిన శుభాకంక్షలు
జై హింద్


31 Rashtramulu
1618 Bhashalu
6400 Kulalu
6 Matalu
29 Mukhyamaina Pandugalu
1 Desam
Bhaarateeyulainanduku GarvapaDanDi
Swatantrya Dina Subhaakankshalu
JAI HIND

Tuesday, July 21, 2009

మనసు ఉంటే

మనసు ఉంటే
మెసేజ్ పంపండి
అభిమానం ఉంటే
పిక్చర్ మెసేజ్ పంపండి
బాలన్స్ ఉంటే
కాల్ చేయండి
అన్ని ఉంటే
మీ సెల్ నాకు
కొరియర్ లో పంపండి


Manasu UntE
Message Pampandi
Abhimaanam Unte
Picture Message Pampandi
Balance Unte
Call Cheyyandi
Anni Unte
Mee Cell Naaku
CourierlO Pampandi

Wednesday, May 13, 2009

దేవుడా ఓ మంచి దేవుడా

దేవుడా ఓ మంచి దేవుడా
మాట్లాడడానికి ఫోన్ ఇచ్చావ్
అందులో సిమ్మిచ్చావ్
ఎస్.ఎం.ఎస్ ఆఫర్లు ఇచ్చావ్
నా ఎస్.ఎం.ఎస్.చదవడానికి
పని పాటా లేని
ఒక ఫ్రెండుని ఇచ్చావ్
అందుకే నువ్వు నాకు నచ్చావ్
Devudaa O Manchi Devudaa
Matladadaniki Phone Ichav
Andul Sim Ichav
S.M.S Offerlu Ichav
Naa S.M.S. Chadavadaniki
Pani Pata Leni
Oka Friendni Ichav
Anduke Nuvvu Naaku Nachaav

Thursday, April 23, 2009

చీమ, ఏనుగు, కోతి

ఒక చోట చీమ, ఏనుగు, కోతి
వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నాయి.
చీమ : నేను నాకంటే బరువైన
వస్తువుల్ని మోయగలను తెలుసా?
ఏనుగు : నేను పెద్ద పెద్ద
బరువుల్ని లాగగలను తెలుసా?
కోతి :
.....
...
..
.
ఏంటి అలా చూస్తున్నావు? 
ఇప్పుడు నీ వంతే.
నువ్వు కూడా ఏదొ ఒకటి చెప్పు. 
Oka chota Cheema, Enugu, Koti
Vaalla goppalu cheppukuntunnaayi.
Cheema : Nenu naakante baruvaina
vastuvulni moyagalanu telusaa?
Enugu : Nenu pedda pedda
baruvulni laagagalanu telusaa?
Koti :
.....
...
..
.
Enti alaa choostunnaavu? 
Ippudu nee vante.
Nuvvu koodaa Edo okati cheppu.

Sunday, April 12, 2009

తెలివైన వాళ్ళందరికీ ఒక ప్రశ్న.

తెలివైన వాళ్ళందరికీ
ఒక ప్రశ్న.
.....
....
...
..
.
చెప్పానుగా
తెలివైనవాళ్ళకని.
మరి నువ్వెందుకు
టిక్కు టిక్కుమని
బటన్ను కిందకి
నొక్కుతున్నావ్? 
Telivaina Vaallandariki
Oka Prasna.
.....
....
...
..
.
Cheppaanugaa
Telivainavaallakani.
Mari Nuvvenduku
Tikku Tikkumani
Batannu Kindaki
Nokkutunnaav?

Friday, April 3, 2009

రావణుడు - సీత

రావణుడు : భవతీ భిక్షాం దేహి
సీత : తీసుకోండి స్వామి
రావణుడు :గీత దాటి రామ్మా
సీత : అలాగే. స్వీకరించండి స్వామి
రావణుడు : హ. హా.. హ్హా... నేను స్వామిని కాదు రావణున్ని
సీత : ఏప్రిల్ ఫూల్. నేను సీతనుకాదు చెలికత్తెను.
Ravanudu : Bhavati Bhikshaam Dehi
Sita : Teesukondi Swaami
Ravanudu :  Geeta Daati Ramma
Sita : alaagE. Sweekarinchamdi Swaami
Ravanudu :  Ha. haa.. hhaa... Nenu Swaamini kaadu Ravanunni
Sita : Epril phool. Nenu Sitanukaadu Chelikattenu.

Wednesday, March 4, 2009

చందమామ లాంటి పెళ్ళాం

కొడుకు: నాన్నా! నాకు చందమామ లాంటి
పెళ్ళాం కావాలి.
తండ్రి : అబ్బ! నీది ఎంత మంచి అభిరుచిరా.
కొడుకు: అది కాదు నాన్నా! రాత్రికి వచ్చి పగలు వెళ్ళిపోవాలి.

Koduku: Nanna! Naaku Chandamaama lanti
Pellam Kavali.
Tandri : Abba! Needi enta manchi abhiruchiraa.
Koduku: Adi kaadu Nanna! Raatriki vachchi pagalu vellipovaali.

Home Page