Sunday, September 12, 2010

ఏ వైపు చూసిన

ఏ వైపు చూసినా
నీ రూపే కనిపిస్తూవుంటే,
నేను తీసుకునే  ప్రతిశ్వాసకీ
నీవే గుర్తొస్తుంటే,
క్షణ క్షణం నా నీడలా
నన్ను వెంటాడుతుంటే,
ప్రతి రాత్రి కలగా వచ్చి 
నన్ను కవ్విస్తుంటే,
 ఏమి చేయను ప్రియతమా....! 
Ye Vaipu Chusina 
Nee Roopu Kanipistunte,
Nenu  Teesukune  Prathi Swasaki 
Neeve Gurthu Vastunte,
Kshana Kshanam Naa Needala
Nannu Ventadadutunte,
Prathi Raatri Kalaga Vachi
Nannu Kavvistunte,
Emi Cheyanu  Priyatamaa...!

Saturday, September 11, 2010

సానియా మీర్జా

సానియా మీర్జా నిజమైన  
దేశ భక్తురాలు
మనం చిన్నప్పుడు చేసే
ప్రతిజ్ఞను పాటించింది 
ఇండియా ఈజ్ మై కంట్రీ 
ఆల్ ఇండియన్స్ ఆర్
మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్
అందుకే ఇతర దేశ అబ్బాయిని  
పెళ్ళి చేసుకుంది  

Sania Meerja Nijamaina 

Dhesa Bhakthuraalu 
Manam Chinnappudu 
Chese Prathignanu Paatimchimdhi 
India is My Country 
All indians are 
My Brothers and Sisters ,
Andhuke ithara dhesa abbaini 
Marriage Chesukundhi

Friday, September 10, 2010

100 మెసేజులు

నువ్వు : 100 మెసేజులు రిసీవ్
చేసుకోగల ధీరుడివా
నువ్వు?
సీతారాం : మంచి మంచి మెసేజులు
ఎంచుకుని మరీ పంపు
నువ్వు: వాటిని పంపిస్తే
నీ ఇన్ బాక్స్ ఫుల్ అవుతుందిరా... 
సీతారాం : లెక్క ఎక్కువైనా పర్వాలేదు, 
తక్కువ కాకుండా చూసుకో...!!
నువ్వు: వాటిలో ఒక్కటి డిలేట్ చేసినా
నువ్వు ఓడినట్టేరా.
సీతారాం : ఒక్కొక్క మెసేజ్ కాదు
నువ్వు 100 మెసేజులు ఒకేసారి పంపు....
You: 100 msg lu receive
chesukogala Dheeruduvaa
nuvvu?
Sitaram: Manchi Manchi Msg lu
Ennukoni mari Pampu
You: Vatini Pamiste
Nee Inbox Full Avutundi Raa
Sitaram : Lekka Ekkuvainaa
Pavaledu, Takkuva
Kaakundaa Chusuko.
You : Vatilo Okkati Delete Chesinaa
Nuvvu Odinatteraa...
Sitaram : Okkokka Msg Kaadu
Nuvvu 100 Msg lu Okesaari Pampu...

Thursday, September 9, 2010

చూడు నీకోసం

!!!!!!...-=======

చూడు నీకోసం
ప్రేమతో బ్రష్ కొని
పంపాను.
.
.
అది...ఓరల్-బి
.
.
కనీసం ఈరోజు అయినా
బ్రష్ చేయ్ ప్లీజ్

!!!!!!...-=======

Choodu Neekosam
Prematho Brush koni
Pampaanu.
.
.
Adi Oral-B
.
.
Kanisam Eeroju Ayina
Brush Chey... Please

Wednesday, September 8, 2010

"బట్టతల" వుంటే

భార్య : ఏవండీ! "బట్టతల" వుంటే
చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమేనా?
భర్త: ఓసి చెవిటిదానా
అది "బట్టతల" కాదే
"పట్టుదల"
WIFE:- Emandi "Batta thala" vunte 
Chala goppa vallu avutharanta Nijamena?" 
HUSBAND:- "Osi Cheviti dhana 
adi "Batta thala" kadhe 
"Pattudala."

Tuesday, September 7, 2010

ఒక అమ్మాయి

ఒక అమ్మాయి ఉండేది,
రోజూ చూసేది,
చూస్తూ నవ్వేది,
నవ్వుతూ పాట పాడేది,
పాడుతూ సిగ్గు పడేది,
నేను అనుకున్నా ప్రేమ అని,
తరువాత తెలిసింది
ఆమె పిచ్చిదని...
Oka Ammai Undedi, 
Roju Chusedi, 
Chusthu Navvedi, 
Navvuthu Pata Paadedi, 
Paaduthu Siggu Padedi,
Nenu Anukunna Prema Ani, 
Tharuvatha Telisindi 
Aame Pichidani...

Sunday, September 5, 2010

మరపురాని నీ పరిచయం

మరపురాని నీ పరిచయం
మరవలేను ఏ క్షణం
కనులు మూస్తే నీ రూపం
కనిపిస్తుంది మరు క్షణం
కనులు తెరిస్తే ఎంతో దూరంలో
వున్నావన్న నిజం
బాధ పెడుతుంది నన్ను ప్రతీ క్షణం
Marapuraani Nee Parichayam
Maruvalenu E Kshanam
Kanulu Mooste Nee Rupam
Kanipistundi Marukshanam
Kanulu Teriste Ento Duramlo
Vunnavanna Nijam
Baadhapedutundi Nannu Pratikshanam



Home Page