Friday, September 10, 2010

100 మెసేజులు

నువ్వు : 100 మెసేజులు రిసీవ్
చేసుకోగల ధీరుడివా
నువ్వు?
సీతారాం : మంచి మంచి మెసేజులు
ఎంచుకుని మరీ పంపు
నువ్వు: వాటిని పంపిస్తే
నీ ఇన్ బాక్స్ ఫుల్ అవుతుందిరా... 
సీతారాం : లెక్క ఎక్కువైనా పర్వాలేదు, 
తక్కువ కాకుండా చూసుకో...!!
నువ్వు: వాటిలో ఒక్కటి డిలేట్ చేసినా
నువ్వు ఓడినట్టేరా.
సీతారాం : ఒక్కొక్క మెసేజ్ కాదు
నువ్వు 100 మెసేజులు ఒకేసారి పంపు....
You: 100 msg lu receive
chesukogala Dheeruduvaa
nuvvu?
Sitaram: Manchi Manchi Msg lu
Ennukoni mari Pampu
You: Vatini Pamiste
Nee Inbox Full Avutundi Raa
Sitaram : Lekka Ekkuvainaa
Pavaledu, Takkuva
Kaakundaa Chusuko.
You : Vatilo Okkati Delete Chesinaa
Nuvvu Odinatteraa...
Sitaram : Okkokka Msg Kaadu
Nuvvu 100 Msg lu Okesaari Pampu...

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

Sitaram Vanapalli గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!

హారం

Sitaram Vanapalli@9848315198 said...

Thank you All of you.
ఈ బ్లాగు చదివి,
కామెంట్ల రూపములొ
నన్ను ప్రోత్సహిస్తున్న
అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
మీకు నచ్చిన మెసేజులు కూడా
మీ కామెంట్ల రూపంలొ వ్రాస్తే
వాటిని కూడా పోస్ట్ రూపంలో వ్రాస్తాను.

swapna@kalalaprapancham said...

hahaha good creativity


Home Page