Saturday, September 25, 2010

నీకంటేనా అని

ప్రకృతి అందమైనదని 
అంటుంటే ఆలోచించా!!!!!!!
నీకంటేనా అని....
జలపాతం ఆహ్లాదకరం
అంటుంటే ఆలోచించా!!!!!!!!
నీ కురుల గాలికంటేనా అని... 
సముద్రం లోతైనదని
అంటుంటే ఆలోచించా!!!!!!  
నీ మనసు లోతు కంటేనా అని...
కాని నాకు తరువాత తెలిసింది 
ప్రకృతి నీ ముంగిట 
తల దించిందని.
నాకు తరువాత తెలిసింది
జలపాతం నీ ముందు
జాలువారడం మానెసిందని..
తరువాత తెలిసింది
సముద్రం నిన్ను చూసి
తన లోతు మరచిందని..

Prakruthi Andaminadani
Antunte alochincha!!!!!!!
Neekantenaa ani...
Jalapatam Ahladakaram
Antunte Alochincha!!!!!!!!
Nee Kurula Galikantena ani...
Samudram Lotainadani
Antunte Alochincha!!!!!!
Nee Manasu Lothu Kantenaa ani...
Kani Naaku Taruvatha Telisindi
Prakruthi Nee Mungita
Thala Dinchindani.
Naku Taruvatha Telisindi
Jalapatham Nee Mundu
Jaluvaradam Manesindani..
Taruvatha Telisindi
Samudram Ninnu Chusi
Thana Lothu Marachindani..

No comments:


Home Page