Thursday, February 17, 2011

నాకు ఎందుకు

భార్య : ఏమండి! మీకు రాణి అనే
మొదటి భార్య ఉందనే విషయం
నాకు ఎందుకు చెప్పలేదు?
భర్త : ఓసి పిచ్చిదానా!
నీకు ముందే చెప్పాను కదే...
నిన్ను రాణిలా చూసుకుంటానని....

Bharya : Emandi Meeku Rani Ane
Modati Bharya Undane Vishayam
Naaku  Enduku Cheppaledu?
Bharta : Osi Pichidana!
Neeku Munde Cheppanu Kade...
Ninnu Ranila Choosukuntanani...

Thursday, February 10, 2011

పార్టి పేరు "ప్రేమరాజ్యం"

స్టూడెంట్స్ రాజకీయాల లోకి వస్తే...
పార్టి పేరు "ప్రేమరాజ్యం"
పార్టి అజెండా :
1. లవర్స్ కి పార్కులు కట్టిస్తాం
2. ఉచిత సెల్ ఫోన్స్ తో పాటు
ఉచిత ఎస్.ఎం.ఎస్. హామీ పధకం 
ప్రవేశ పెడతాం.
౩. తల్లిదండ్రులకు అవగాహనా
సదస్సులు ఏర్పాటు చేస్తాం.
4. ప్రేమికులు పారిపోవాలనుకుంటే
143కి ఫోన్ చేస్తే
1౦నిమిశాలలో 143 వాహనం
వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం.
Students Political Entry...
Party Peru "Prema Rajyam"
Party Agenda:
1. Loverski Parkulu
Kattistam...
2. Uchita Cellphones With
SMS Hami Padhakam
Pravesapedatam
3. Parentsku Avagahana
Sadassulu Erpatu Chestam
4. Premikulu Jump
Avvalanukunte 143ki
Call Cheste 10minitslo
143 Vahanam Vachetatlu
Erpatu Chestam

Wednesday, January 19, 2011

నీకు మెసేజ్

నీకు మెసేజ్ టైప్ 
చేసేటప్పుడు
నా చేతులకు
బాధ అనిపించదు...
కాని నీ నుండి
సమాధానం లేనప్పుడు
మాత్రం నా హృదయానికి
చాలా బాధ కలుగుతుంది...
కాబట్టి ఎప్పుడు టచ్లోనే
ఉంటావు కదూ...
My Hands Never
Pain, When 
Typing a Message
4 u. But
My heart
always pain
when there is 
no reply 4m u.
So "Always Keep
in Touch"

Monday, January 17, 2011

మహాత్మా గాంధి అభిమానిని

నేను మహాత్మా గాంధి 
అభిమానిని...
గాంధి  ఫొటోస్
సేకరిస్తున్నాను...
మీరు కూడా నాకు
సహాయం చేయాలన్కుంటే
మీ ఇంట్లో ఉన్న
500, 1000
రూపాయల నోట్లను
నాకు ఇవ్వండి...

Nenu Mahatma Gandhi
Abhimaanini
Gandhi Photos
Collect Chestunnanu
Meeru Kooda help
Cheyalankunte
Mee Intlo Unna
500, 1000
Currency Notlu
Naaku Ivvandi...

Saturday, January 15, 2011

నిన్ను డిస్టర్బ్ చేయడానికి

డిల్లి 
దగ్గరలో
నిజాముద్దీన్
రైల్వే 
స్టేషన్
లో
రైలు  నంబరు 6162
రూటు నంబరు 598
లో
౩వ స్టేషన్
లో
బరకత్ పుర
లో
ఒక
చిన్న
పల్లెకి
దగ్గర
ఉన్న
స్మశానం
లో
కాపలా వాడి 
యొక్క
శవ  పేటిక
పైన 
కూర్చొని
వున్నా
కుక్క
యొక్క కుడి
పక్క
కాలు
కి
మూడవ
వెలి
గోరు
కింద
దాక్కున్న
ఒక
దోమ
కడుపు
లో
వుండే
బెక్తిరియా
యొక్క
క్రోమోజోం
డి.ఎన్.ఏ
తైమిన్ 
నుక్లేతైడు 
యొక్క
5వ
కార్బన్ 
యొక్క
బయటి 
షెల్
4వ
ఎలక్ట్రాన్
పైన వొట్టు...
నిన్ను డిస్టర్బ్
చేయడానికి
ఈ మెసేజ్
పంపలేదు....


Delhi
Daggaaralo
Nizamuddin
Railway
Station
Lo
Train No.6162
Route no.598
Lo
3rd station
Lo
Bharakatpur
Lo
Oka
Chinna 
Palle
Ki
Daggara
unna
Smasanam
Lo
Watchman
Yokka
Shavapetika
Paina
Koorchuni
Vunna
Kukka
Yokka Right
Side
Leg
Ki
Moodava
Veli
Goru
Kinda
Daakkunna
Oka
Doma
Kadupu
Lo
Vunde
Bacteria
Yokka
Chromosom
DNA
Tymine
Nucletide
Yokka
5th
Carbon
Yokka
Outer
Shell
4th
Electron
Paina
Vottu...
Ninnu Disturb
Cheyyadaniki
Ee Msg
Pampaledu...

Friday, January 14, 2011

ప్రిన్సిపాల్ వేస్ట్

అబ్బాయి : మన ప్రిన్సిపాల్ వేస్ట్ తెలుసా?
అమ్మాయి: ముందు నేను ఎవరో తెలుసా?
అబ్బాయి : తెలీదు...
అమ్మాయి : ప్రిన్సిపాల్ గారి అమ్మాయిని...
అబ్బాయి : మరి నీకు నేనెవరో తెలుసా?
అమ్మాయి : తెలీదు...
అబ్బాయి : అమ్మయ్య ... థాంక్స్...

Boy : Mana Principal Waste Telusa?
Girl : Mundu nenu Evao Telusa?
Boy : Telidu...
Girl : Principal gari ammayini...
Boy : Mari Neeku Nenevaro Telusa?
Girl : Telidu...
Boy : Ammayya Thanks...

Thursday, January 6, 2011

మెసేజ్ పంపడం ఆపేసాడు

మృదువుగా, నెమ్మదిగా, ప్రేమగా వున్నాడు 
మెసేజ్ పంపడం ఆపేసాడు
అనుకుంటున్నావేమో
కేరక్టర్ కొత్తగా వుంటే ట్రై చేశా...
 లోపల మెసేజ్ ఆఫర్ అలాగే వుంది
పంపడం మొదలెట్టానంటే 
ఇక రచ్చే రచ్చ...

Softga, Silentga Lovelyga Vunnadu
Msg Pampadam Aapesadu
Anukutunnavemo
Character Kottaga vunte try chesa
Lopala  Msg Offer Alage Vundi
Pampadam modalettanante
Ika rache racha...

Home Page