Wednesday, October 28, 2009

నువ్వు కావాలి

0% నీ కోపం కావాలి
60% నీ సహాయం కావాలి
80% నీ మాటలు కావాలి
70% నీ ఎస్.ఎం.ఎస్
కావాలి
90% నీ చిరునవ్వు కావాలి
అన్నిటికి మించి 100% నువ్వు కావాలి

0% Nee Kopam kaavaali 
60% Nee Help kaavaali 
80% Nee Talk kaavaali 
70% Nee SMS kaavaali 
90% Nee Chirunavvu kaavaali 
Annitiki minchi 100% Nuvvu kaavaali

Sunday, September 13, 2009

కలల ప్రయాణం

కలల ప్రయాణం మెలుకువ వరకే
అలల ప్రయాణం తీరం వరకే
ప్రేమ ప్రయాణం పెళ్ళివరకే
కానీ స్నేహ ప్రయాణం మాత్రం
మరణం వరకు...  


Kalala Prayanam Melukuva varake
Alala Prayanam Teeram Varake
Prema Prayanam Pellivarake
Kanee SNEHA PRAYANAM Maatram
Maranam Varaku.....

Saturday, September 12, 2009

నేస్తమా ..

నేస్తమా .. ఈ చిరుగాలి
నీకు జోల పాడుతూ ఉంటే!
వాలిపోయే నీ కనురెప్పల మాటున
కోటి కలలు ఉదయించాలని 
నీ ప్రతి కలా నిజం కావాలని
ఆశిస్తూ నీ స్నేహితుడు...  


Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU...

Thursday, September 10, 2009

ఇంజినీరింగ్ కాలేజ్

అమ్మాయి తో అబ్బాయి :  
ఈ కొబ్బరి చెట్టు పైకి ఎక్కితే 
ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 
కనబడతారు తెలుసా?
అబ్బాయి తో అమ్మాయి : 
అక్కడ నుండి రెండు చేతులూ వదిలేస్తే
మెడికల్ కాలేజ్ అమ్మాయిలు
కూడా కనబడతారు.


Ammayi to Abbayi :  
Ee kobbari chettu paiki ekkite
Engineering College ammaayilu 
kanabadataaru telusaa?
Abbayi to Ammayi : 
Akkada nundi rendu chetulu
Vadileste Medical College ammayilu 
koodaa kanabadataaru.

Sunday, September 6, 2009

పువ్వే స్నేహం..

పరిచయం అనే "విత్తనానికి"
అభిమానం అనే "నీరు" పోస్తే
నమ్మకమనే "మొక్కగా" ఎదుగుతుంది
దానికి పూసిన అందమైన "పువ్వే" స్నేహం..
దాన్ని వాడిపోనీయకు "నేస్తం"........ పద్మార్పిత గారు

Parichayam ane Vittananiki
Abhimanam ane Neeru poste
Nammakamane Mokkagaa edugutundi
Daaniki poosina andamaina Puvve Sneham
Daanni vaadiponeeku Nestam .... Padmarpita

వీడి పోకు నేస్తమా

ఆగి పోకు కాలమా ఆశ తీరేవరకు
జారి పోకు మేఘమా జల్లు కురిసేవరకు
వాడిపోకు పుష్పమా తీగ వీడిపోయేవరకు
వీడి పోకు నేస్తమా మనం బ్రతికి వున్నంత వరకు.

Aagipoku kaalama Aasa teerevaraku,
Jaaripoku meghama jallu kurisevaraku,
Vaadipoku pushpama teega veedevaraku
Veedipoku nestama manam bratiki vunnantavaraku

Saturday, September 5, 2009

స్నేహం మరువలేనిది

ఆనందం చెప్పలేనిది ,
సంతోషం పట్టరానిది ,
కోపం పనికి రానిది ,
కాని స్నేహం మరువలేనిది.

Aanandam Cheppalenidi,
Santosham Pattaraanidi,
Kopam Panikiraanidi,
Kaani Sneham Maruvalenidi.

Home Page